Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Hulala

👤 Sweekar Agasthi feat. Silvia Anisha 🎼 Express Raja - EP (Original Motion Picture Soundtrack) ⏱️ 3:43
🎵 2187 characters
⏱️ 3:43 duration
🆔 ID: 4038145

📜 Lyrics

నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే
నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలెనే
కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశ రేగిందే
చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే

హు ల లా ల ల నీతో హు ల ల
నీ వల్లే ఎ ఎ గాల్లో తేలేల
హు ల లా ల ల నీతో హు ల ల
నీవల్లే ఈ హాయి హు ల ల

తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా
దూరమేసి ద్వేషమేసి నిన్నెలా నే మరిచానే
కలవని పదం కలిసింది మనసా
ముగియని కథై నిను చేరు వరస
ఊపిరి సగం నీకోసమే గా
నీలోని సంతోషం నాలో సంగీతం

హు ల లా ల ల నీతోనే హు ల ల
నీ వల్లే ఎ ఎ గాల్లో తేలేల
హు ల లా ల ల నీతో హు ల ల
నీవల్లే ఈ హాయి హు ల ల

కలలా కాఫీ సొంత సెల్ఫి రంగుల జిందగి నువ్వే
నాకు తెలిసి నన్ను పోలే ఆడపిల్లవు నువ్వే లే
కలిసిన రోజే ఊహించి ఉంటే కలవని రోజే ఉండేది కాదే
కళలకు ఇక ప్రతి రోజూ సెలవే
నీడల్లే ప్రేమల్లే నాతో నువ్వుంటే

హు ల లా ల ల నీతో హు ల ల
నీ వల్లే ఎ ఎ గాల్లో తేలేల
హు ల లా ల ల నీతో హు ల ల
నీవల్లే ఈ హాయి హు ల ల

⏱️ Synced Lyrics

[00:14.95] నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే
[00:21.93] నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలెనే
[00:29.95] కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశ రేగిందే
[00:37.44] చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే
[00:44.60] హు ల లా ల ల నీతో హు ల ల
[00:48.56] నీ వల్లే ఎ ఎ గాల్లో తేలేల
[00:52.17] హు ల లా ల ల నీతో హు ల ల
[00:55.91] నీవల్లే ఈ హాయి హు ల ల
[01:01.33]
[01:30.98] తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా
[01:38.15] దూరమేసి ద్వేషమేసి నిన్నెలా నే మరిచానే
[01:45.21] కలవని పదం కలిసింది మనసా
[01:48.93] ముగియని కథై నిను చేరు వరస
[01:52.61] ఊపిరి సగం నీకోసమే గా
[01:56.47] నీలోని సంతోషం నాలో సంగీతం
[01:59.69] హు ల లా ల ల నీతోనే హు ల ల
[02:03.59] నీ వల్లే ఎ ఎ గాల్లో తేలేల
[02:07.09] హు ల లా ల ల నీతో హు ల ల
[02:11.02] నీవల్లే ఈ హాయి హు ల ల
[02:16.25]
[02:45.73] కలలా కాఫీ సొంత సెల్ఫి రంగుల జిందగి నువ్వే
[02:53.18] నాకు తెలిసి నన్ను పోలే ఆడపిల్లవు నువ్వే లే
[03:00.35] కలిసిన రోజే ఊహించి ఉంటే కలవని రోజే ఉండేది కాదే
[03:07.64] కళలకు ఇక ప్రతి రోజూ సెలవే
[03:11.50] నీడల్లే ప్రేమల్లే నాతో నువ్వుంటే
[03:16.15]
[03:22.19] హు ల లా ల ల నీతో హు ల ల
[03:25.82] నీ వల్లే ఎ ఎ గాల్లో తేలేల
[03:29.78] హు ల లా ల ల నీతో హు ల ల
[03:33.35] నీవల్లే ఈ హాయి హు ల ల
[03:36.82]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings