Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

I Love You Too

👤 Yazin Nizar, Sameera 🎼 Shivam ⏱️ 3:50
🎵 2775 characters
⏱️ 3:50 duration
🆔 ID: 4038148

📜 Lyrics

స ని గ స స ని గ స స ని గ స స ని ప
ప మ ని ప ప మ ని గ గ మ ని పా...
స ని గ స స ని గ స స ని గ స స ని ప
ప మ ని ప ప మ ని గ గ మ ని పా...

నాకోసం zero sizeఏ నువ్వు maintain చెయ్యక్కర్లేదు
నాకోసం make-up lipstick వెయ్యక్కర్లేదు
నాకోసం waiting చేస్తూ ని గొర్లెమ్ కొరకక్కర్లేదు
నాకోసం ఓ kissఏ నువ్ ఇవ్వక్కర్లేదు
నాకోసం నీ hair style-u
నాకోసం dressing style-u
నాకోసం నీ lifestyle-u, ఏది మార్చక్కర్లేదు
నాకోసం నువ్వు I love you చెప్పక్కర్లేదు
ఎందుకంటే
I love you too, I love you too
I love you too, I love you too

స ని గ స స ని గ స స ని గ స స ని ప
ప మ ని ప ప మ ని గ గ మ ని పా...
స ని గ స స ని గ స స ని గ స స ని ప
ప మ ని ప ప మ ని గ గ మ ని పా...

తిడతావా తిట్టు, కొడతావా కొట్టు
పడతాగా నేను, నీ కోపం నీ ఇష్టం
వేదవేషాలెయ్యి, extraలే చెయ్యి
వెనకేసుకొస్తా, నువ్వంటే అంతిష్టం
నాకోసం నిన్నే నువ్వు controlఏ చెయ్యక్కర్లేదు
నాకోసం నువ్వు I love you చెప్పక్కర్లేదు
Because
I love you too, I love you too
I love you too, I love you too

చెప్పేది వినవు, పడతావా పడవు
ఎట్టాగే నీతో, ఇంకెన్నాళ్ళీ తగువు
బుద్దున్నోడెవడూ, ఇన్ని offerలివడు
ఒప్పేసుకోవే, అయిపోతా నీ మొగుడూ
నాకోసం అంతందంగా అటు తిరిగే నవ్వక్కర్లేదు
నాకోసం నువ్వు I love you చెప్పక్కర్లేదు
क्यों, क्योंकी
I love you too, I love you too
I love you too, I love you too

స ని గ స స ని గ స స ని గ స స ని ప
ప మ ని ప ప మ ని గ గ మ ని పా...
స ని గ స స ని గ స స ని గ స స ని ప
ప మ ని ప ప మ ని గ గ మ ని పా...

⏱️ Synced Lyrics

[00:00.24] స ని గ స స ని గ స స ని గ స స ని ప
[00:04.78] ప మ ని ప ప మ ని గ గ మ ని పా...
[00:13.57] స ని గ స స ని గ స స ని గ స స ని ప
[00:18.05] ప మ ని ప ప మ ని గ గ మ ని పా...
[00:22.46] నాకోసం zero sizeఏ నువ్వు maintain చెయ్యక్కర్లేదు
[00:26.86] నాకోసం make-up lipstick వెయ్యక్కర్లేదు
[00:31.45] నాకోసం waiting చేస్తూ ని గొర్లెమ్ కొరకక్కర్లేదు
[00:35.76] నాకోసం ఓ kissఏ నువ్ ఇవ్వక్కర్లేదు
[00:40.12] నాకోసం నీ hair style-u
[00:42.50] నాకోసం dressing style-u
[00:44.63] నాకోసం నీ lifestyle-u, ఏది మార్చక్కర్లేదు
[00:49.05] నాకోసం నువ్వు I love you చెప్పక్కర్లేదు
[00:53.24] ఎందుకంటే
[00:54.29] I love you too, I love you too
[01:03.04] I love you too, I love you too
[01:12.52] స ని గ స స ని గ స స ని గ స స ని ప
[01:17.05] ప మ ని ప ప మ ని గ గ మ ని పా...
[01:21.20] స ని గ స స ని గ స స ని గ స స ని ప
[01:25.78] ప మ ని ప ప మ ని గ గ మ ని పా...
[01:30.22]
[01:39.07] తిడతావా తిట్టు, కొడతావా కొట్టు
[01:43.62] పడతాగా నేను, నీ కోపం నీ ఇష్టం
[01:48.13] వేదవేషాలెయ్యి, extraలే చెయ్యి
[01:52.62] వెనకేసుకొస్తా, నువ్వంటే అంతిష్టం
[01:57.02] నాకోసం నిన్నే నువ్వు controlఏ చెయ్యక్కర్లేదు
[02:01.40] నాకోసం నువ్వు I love you చెప్పక్కర్లేదు
[02:05.32] Because
[02:06.63] I love you too, I love you too
[02:15.27] I love you too, I love you too
[02:23.71]
[02:43.66] చెప్పేది వినవు, పడతావా పడవు
[02:47.93] ఎట్టాగే నీతో, ఇంకెన్నాళ్ళీ తగువు
[02:52.73] బుద్దున్నోడెవడూ, ఇన్ని offerలివడు
[02:57.09] ఒప్పేసుకోవే, అయిపోతా నీ మొగుడూ
[03:01.60] నాకోసం అంతందంగా అటు తిరిగే నవ్వక్కర్లేదు
[03:05.81] నాకోసం నువ్వు I love you చెప్పక్కర్లేదు
[03:10.04] क्यों, क्योंकी
[03:12.16] I love you too, I love you too
[03:20.86] I love you too, I love you too
[03:29.09] స ని గ స స ని గ స స ని గ స స ని ప
[03:33.43] ప మ ని ప ప మ ని గ గ మ ని పా...
[03:37.88] స ని గ స స ని గ స స ని గ స స ని ప
[03:42.49] ప మ ని ప ప మ ని గ గ మ ని పా...
[03:46.76]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings