Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Idhedho Bagundhe

👤 Vijay Prakash, Anitha 🎼 Mirchi ⏱️ 4:27
🎵 3204 characters
⏱️ 4:27 duration
🆔 ID: 4038153

📜 Lyrics

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే
చాటుగ నడుమును చుస్తే పోతుందే మతి పోతుందే
గాటుగ పెదవులు చుస్తే పోతుందే మతి పోతుందే
రాటుగ సొగసులు చుస్తే పోతుందే మతి పోతుందే
లేటుగు ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే
నా మనసే నీవైపోస్తుందే

ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి

నీ మతి పోగొడుతుంటె నాకేంతో సరదాగుందే
ఆశలు రేపేడుతుంటే నాకేంతో సరదాగుందే
నిన్నీల అల్లాడిస్తే నాకేంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకేంతో సరదాగుందే
నీ కష్టం చూస్తు అందం అయ్యయ్యొ అనుకుంటునే
ఇలగే ఇంకాసేపంటుంటే

ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

తెలుసుకుంటావా తేలుపమంటావా
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఎదురు చుస్తున్న ఎదుటనే ఉన్న
బదులు దొరికెట్టు పలికించు నీ స్వరాన్ని
వేల గొంతుల్లోన మొగిందే మౌనం
నువ్వున్న చోటే నేనని
చూసి చుడంగానే చెప్పిందే ప్రాణం
నేన్నీదాన్నై పోయానని

ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

తరచి చూస్థునే తరగదంటున్న
తళుకు వర్ణాల నీ మేను పూనగనే
నలిగిపొతునే వెలిగిపొతున్న
తనివి తీరెట్టు సంధించు చూపులన్ని
కంటి రెప్ఫలు రెండు పెదవుల్లా మారి
నిన్నే తీరెస్తామన్నాయే
నేడొ రేపొ అది తప్పదుగా మరి
నీకొసం ఎదైన సరే

ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

⏱️ Synced Lyrics

[00:16.82] కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే
[00:20.53] చాటుగ నడుమును చుస్తే పోతుందే మతి పోతుందే
[00:24.59] గాటుగ పెదవులు చుస్తే పోతుందే మతి పోతుందే
[00:28.88] రాటుగ సొగసులు చుస్తే పోతుందే మతి పోతుందే
[00:32.78] లేటుగు ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే
[00:36.75] నా మనసే నీవైపోస్తుందే
[00:40.40] ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
[00:47.73] ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
[00:57.24] నీ మతి పోగొడుతుంటె నాకేంతో సరదాగుందే
[01:01.26] ఆశలు రేపేడుతుంటే నాకేంతో సరదాగుందే
[01:05.50] నిన్నీల అల్లాడిస్తే నాకేంతో సరదాగుందే
[01:09.49] అందంగా నోరూరిస్తే నాకేంతో సరదాగుందే
[01:13.51] నీ కష్టం చూస్తు అందం అయ్యయ్యొ అనుకుంటునే
[01:17.89] ఇలగే ఇంకాసేపంటుంటే
[01:20.36] ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
[01:28.64] ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
[01:37.43]
[01:49.39] తెలుసుకుంటావా తేలుపమంటావా
[01:53.39] మనసు అంచుల్లో నించున్న నా కలని
[01:57.53] ఎదురు చుస్తున్న ఎదుటనే ఉన్న
[02:01.80] బదులు దొరికెట్టు పలికించు నీ స్వరాన్ని
[02:06.36] వేల గొంతుల్లోన మొగిందే మౌనం
[02:10.29] నువ్వున్న చోటే నేనని
[02:14.47] చూసి చుడంగానే చెప్పిందే ప్రాణం
[02:18.40] నేన్నీదాన్నై పోయానని
[02:21.44] ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
[02:29.50] ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
[02:38.10]
[03:10.62] తరచి చూస్థునే తరగదంటున్న
[03:14.10] తళుకు వర్ణాల నీ మేను పూనగనే
[03:18.72] నలిగిపొతునే వెలిగిపొతున్న
[03:22.82] తనివి తీరెట్టు సంధించు చూపులన్ని
[03:27.81] కంటి రెప్ఫలు రెండు పెదవుల్లా మారి
[03:31.53] నిన్నే తీరెస్తామన్నాయే
[03:36.26] నేడొ రేపొ అది తప్పదుగా మరి
[03:39.61] నీకొసం ఎదైన సరే
[03:42.52] ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
[03:51.42] ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
[04:24.65]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings