Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Koppamga Koppamga - From "Mr. Majnu"

👤 Thaman S, Armaan Malik 🎼 Mr. Majnu (Original Motion Picture Soundtrack) ⏱️ 4:34
🎵 2739 characters
⏱️ 4:34 duration
🆔 ID: 4038195

📜 Lyrics

కోపంగా కోపంగా చూడొద్దే కారంగా
చీటికి మాటికి తిట్టకే తియ్యంగా
దూరంగా దూరంగా వెళ్ళొద్దే మౌనంగా
నీ అల్లరి అడుగుల సరిగమ విన్నాగా
పారు కోసం bar-uకి వెళ్ళి దాసుడినవ్వనుగా
తప్పే నాది నొప్పెంతున్నా నిను మెప్పిస్తాగా
లైలా కోసం మజ్ను మల్లే కవిలా మిగలనుగా
పిల్లా నువ్వే ఎక్కడ ఉన్నా వెంటే వస్తాగా

ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా
రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా
ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా
రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా

కోపంగా కోపంగా చూడొద్దే కారంగా
చీటికి మాటికి తిట్టకే తియ్యంగా
దూరంగా దూరంగా వెళ్ళొద్దే మౌనంగా
నీ అల్లరి అడుగుల సరిగమ విన్నాగా

విరబూసిన కొమ్మలు తట్టి
ఏవే నీ పువ్వులు అంటే
టక్కున దాచి లేవని చెబుతాయా
నిజమైన కలలను పట్టి
కనుపాపల వెనకకు నెట్టి
దాచేస్తే అవి కలలైపోతాయా
చెరిపేస్తే చెరగని ప్రేమకథ
నాకంటే నీకే బాగా తెలుసు కదా
ఆపేస్తే ఆగిపోని చిలిపికథ
ఏ నిమిషం మొదలవుతుందో తెలుపదుగా
మనసా

ఆ సూర్యుడి చుట్టూ తిరిగే భూమి అలకే పూనిందా
నువ్వొద్దు నీ వెలుగొద్దు అంటూ గొడవే చేసిందా
ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా
రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా
ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా
రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా

⏱️ Synced Lyrics

[00:28.68] కోపంగా కోపంగా చూడొద్దే కారంగా
[00:33.40] చీటికి మాటికి తిట్టకే తియ్యంగా
[00:38.24] దూరంగా దూరంగా వెళ్ళొద్దే మౌనంగా
[00:42.70] నీ అల్లరి అడుగుల సరిగమ విన్నాగా
[00:47.67] పారు కోసం bar-uకి వెళ్ళి దాసుడినవ్వనుగా
[00:52.36] తప్పే నాది నొప్పెంతున్నా నిను మెప్పిస్తాగా
[00:57.17] లైలా కోసం మజ్ను మల్లే కవిలా మిగలనుగా
[01:01.97] పిల్లా నువ్వే ఎక్కడ ఉన్నా వెంటే వస్తాగా
[01:06.34] ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా
[01:11.01] రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా
[01:15.93] ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా
[01:20.60] రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా
[01:30.42] కోపంగా కోపంగా చూడొద్దే కారంగా
[01:35.23] చీటికి మాటికి తిట్టకే తియ్యంగా
[01:39.94] దూరంగా దూరంగా వెళ్ళొద్దే మౌనంగా
[01:44.54] నీ అల్లరి అడుగుల సరిగమ విన్నాగా
[01:48.81]
[02:32.21] విరబూసిన కొమ్మలు తట్టి
[02:34.67] ఏవే నీ పువ్వులు అంటే
[02:37.08] టక్కున దాచి లేవని చెబుతాయా
[02:41.66] నిజమైన కలలను పట్టి
[02:44.19] కనుపాపల వెనకకు నెట్టి
[02:46.57] దాచేస్తే అవి కలలైపోతాయా
[02:51.45] చెరిపేస్తే చెరగని ప్రేమకథ
[02:56.28] నాకంటే నీకే బాగా తెలుసు కదా
[03:01.04] ఆపేస్తే ఆగిపోని చిలిపికథ
[03:05.62] ఏ నిమిషం మొదలవుతుందో తెలుపదుగా
[03:09.92] మనసా
[03:14.78] ఆ సూర్యుడి చుట్టూ తిరిగే భూమి అలకే పూనిందా
[03:19.47] నువ్వొద్దు నీ వెలుగొద్దు అంటూ గొడవే చేసిందా
[03:24.24] ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా
[03:28.96] రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా
[03:33.75] ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా
[03:38.54] రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా
[04:31.61]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings