Nesthama Nesthama
🎵 2551 characters
⏱️ 4:57 duration
🆔 ID: 4038287
📜 Lyrics
నేస్తమ నేస్తమ నువ్వె కోయిలై వాలతానంటె తోటల మారన నీకోసం
ప్రాణమ ప్రాణమ నువ్వె వేకువై చేరుతానంటె తూరుపై చూడన నీకోసం
నేననె పేరులొ నువ్వు నువ్వనె మాటలొ నేను
ఈ క్షణం ఎంత బాగుందొ ప్రేమ లాగ
హొ హొ ప్రేమకె రూపమె ఇచ్చె దానికె ప్రాణమె పోస్తె
ఉండద నిండుగ మనలోనా

నువ్వంటె ఎంతిష్టం సరిపోదే ఆకాశం
నాకన్న నువ్విష్టం చూసావా ఈ చిత్రం
కనుపాపలోన నీవె కల ఎద ఏటిలోన నువ్వె అల
క్షణ కాలమయిన చాల్లె ఇల అది నాకు వెయ్యేళ్లే
ఇక ఈ క్షణం కాలమే ఆగిపొవాలీ
నేస్తమ నేస్తమ నువ్వె కోయిలై వాలతానంటె తోటల మారన నీకోస

అలుపొస్తె తల నిమిరె చెలినవుతా నీకొసం
నిదరొస్తె తల వాల్చె ఒడినవుతా నీకొసం
పెదవంచు పైన నువ్వే కద
పైటంచు మీద నువ్వే కద
నడువొంపు లోన నువ్వె కద
ప్రతి చోట నువ్వేలే
అర చేతిలో రేఖలా మారిపోయావే

⏱️ Synced Lyrics
[00:28.18] నేస్తమ నేస్తమ నువ్వె కోయిలై వాలతానంటె తోటల మారన నీకోసం
[00:37.69] ప్రాణమ ప్రాణమ నువ్వె వేకువై చేరుతానంటె తూరుపై చూడన నీకోసం
[00:47.18] నేననె పేరులొ నువ్వు నువ్వనె మాటలొ నేను
[00:51.90] ఈ క్షణం ఎంత బాగుందొ ప్రేమ లాగ
[00:55.94] హొ హొ ప్రేమకె రూపమె ఇచ్చె దానికె ప్రాణమె పోస్తె
[01:01.37] ఉండద నిండుగ మనలోనా
[01:06.07] నేస్తమ నేస్తమ నువ్వె కోయిలై వాలతానంటె తోటల మారన నీకోసం
[01:15.27] ప్రాణమ ప్రాణమ నువ్వె వేకువై చేరుతానంటె తూరుపై చూడన నీకోసం
[02:13.51] నువ్వంటె ఎంతిష్టం సరిపోదే ఆకాశం
[02:22.94] నాకన్న నువ్విష్టం చూసావా ఈ చిత్రం
[02:32.62] కనుపాపలోన నీవె కల ఎద ఏటిలోన నువ్వె అల
[02:37.38] క్షణ కాలమయిన చాల్లె ఇల అది నాకు వెయ్యేళ్లే
[02:41.82] ఇక ఈ క్షణం కాలమే ఆగిపొవాలీ
[02:51.75] నేస్తమ నేస్తమ నువ్వె కోయిలై వాలతానంటె తోటల మారన నీకోస
[03:01.29] ప్రాణమ ప్రాణమ నువ్వె వేకువై చేరుతానంటె తూరుపై చూడన నీకోసం
[03:40.64] అలుపొస్తె తల నిమిరె చెలినవుతా నీకొసం
[03:50.10] నిదరొస్తె తల వాల్చె ఒడినవుతా నీకొసం
[03:59.66] పెదవంచు పైన నువ్వే కద
[04:02.07] పైటంచు మీద నువ్వే కద
[04:04.31] నడువొంపు లోన నువ్వె కద
[04:06.69] ప్రతి చోట నువ్వేలే
[04:09.07] అర చేతిలో రేఖలా మారిపోయావే
[04:18.90] నేస్తమ నేస్తమ నువ్వె కోయిలై వాలతానంటె తోటల మారన నీకోసం
[04:28.12] ప్రాణమ ప్రాణమ నువ్వె వేకువై చేరుతానంటె తూరుపై చూడన నీకోసం
[04:56.40]