Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Panjaa

👤 Yuvanshankar Raja 🎼 Panjaa (Original Motion Picture Soundtrack) ⏱️ 3:35
🎵 1811 characters
⏱️ 3:35 duration
🆔 ID: 4043063

📜 Lyrics

నీ చురచురచుర చూపులే పంజా
సలసలసల ఊపిరే పంజా
నరనరమున నెత్తురే పంజా
అణువణువున సత్తువే పంజా
అదుపెరగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా
పెదవంచున మౌనమే పంజా
పదునగు ఆలోచనే పంజా
చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి
తప్పదనే యుద్ధముగా వేకువ చూడద రేపటి కాంతి
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా

ఆటుపోటు లేనేలేని సాగరమే ఉంటుందా
ఎత్తు పల్లం లేనేలేని రహదారంటూ ఉందా
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా
ఏదేమైన తుదివరకు ఎదురీత సాగాలిగా
అడుగడుగూ అలజడిగా
నీ జీవితమే నీ శత్రువు కాగా
బెదిరించే ఆపదనే ఎదిరించే గుణమేగా పంజా

ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా

⏱️ Synced Lyrics

[00:32.28] నీ చురచురచుర చూపులే పంజా
[00:35.69] సలసలసల ఊపిరే పంజా
[00:37.90] నరనరమున నెత్తురే పంజా
[00:40.21] అణువణువున సత్తువే పంజా
[00:42.73] అదుపెరగని వేగమే పంజా
[00:45.02] అదరని పెను ధైర్యమే పంజా
[00:47.40] పెదవంచున మౌనమే పంజా
[00:50.09] పదునగు ఆలోచనే పంజా
[00:53.07] చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి
[00:57.87] తప్పదనే యుద్ధముగా వేకువ చూడద రేపటి కాంతి
[01:02.85] ఆకాశం నీ పంజా
[01:07.22] అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
[01:12.28] ఆవేశం నీ పంజా
[01:16.71] అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా
[01:45.72] ఆటుపోటు లేనేలేని సాగరమే ఉంటుందా
[01:50.75] ఎత్తు పల్లం లేనేలేని రహదారంటూ ఉందా
[01:55.45] ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా
[02:00.22] ఏదేమైన తుదివరకు ఎదురీత సాగాలిగా
[02:09.65] అడుగడుగూ అలజడిగా
[02:12.28] నీ జీవితమే నీ శత్రువు కాగా
[02:14.73] బెదిరించే ఆపదనే ఎదిరించే గుణమేగా పంజా
[02:48.56] ఆకాశం నీ పంజా
[02:52.85] అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
[02:57.99] ఆవేశం నీ పంజా
[03:02.22] అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా
[03:08.36]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings