Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Pareshanura - From "Dhruva"

👤 Padmalatha feat. Vishnu Priya 🎼 Ram Charan Hits ⏱️ 3:13
🎵 1568 characters
⏱️ 3:13 duration
🆔 ID: 4043065

📜 Lyrics

పరేషానురా పరేషానురా
ప్రేమన్నదే పరేషానురా
పడితే మరి పడుకోదురా
పనిపాటని పడనీదురా
ఇక రేయిని పగటిని ఒకటి చేసి నిదురను తరుమునురా
పొరపాటున నిదురలో జారుకున్నా కలలై దూకునురా
प्यार లో పడిపోతే పరేషానురా
प्यार లో nuisance शुरू ఆయెరా
प्यार లో ప్రతి మలుపు తీన్ మారురా
प्यार లో दो दिल की fight ఉందిరా

ఒక తికమక మతలబులో మతి అటు ఇటు ఉరుకునురా
ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా
ఔనని కాదనని ఆటలో కూరుకుని
నిను విడువను విడువను విడువనంటూ గొడవలు చేయునురా
గొడవలు మోసే గుండె నిండా అరుపులు రా కేకలు రా
प्यार లో పడిపోతే పరేషానురా
प्यार లో nuisance शुरू ఆయెరా
प्यार లో ప్రతి మలుపు తీన్ మారురా
प्यार లో दो दिल की fight ఉందిరా

⏱️ Synced Lyrics

[00:24.93] పరేషానురా పరేషానురా
[00:30.10] ప్రేమన్నదే పరేషానురా
[00:35.64] పడితే మరి పడుకోదురా
[00:40.60] పనిపాటని పడనీదురా
[00:45.52] ఇక రేయిని పగటిని ఒకటి చేసి నిదురను తరుమునురా
[00:50.93] పొరపాటున నిదురలో జారుకున్నా కలలై దూకునురా
[00:56.24] प्यार లో పడిపోతే పరేషానురా
[01:01.04] प्यार లో nuisance शुरू ఆయెరా
[01:06.11] प्यार లో ప్రతి మలుపు తీన్ మారురా
[01:11.16] प्यार లో दो दिल की fight ఉందిరా
[01:16.99]
[01:57.38] ఒక తికమక మతలబులో మతి అటు ఇటు ఉరుకునురా
[02:02.56] ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా
[02:07.89] ఔనని కాదనని ఆటలో కూరుకుని
[02:17.07] నిను విడువను విడువను విడువనంటూ గొడవలు చేయునురా
[02:23.15] గొడవలు మోసే గుండె నిండా అరుపులు రా కేకలు రా
[02:28.68] प्यार లో పడిపోతే పరేషానురా
[02:33.25] प्यार లో nuisance शुरू ఆయెరా
[02:38.52] प्यार లో ప్రతి మలుపు తీన్ మారురా
[02:43.32] प्यार లో दो दिल की fight ఉందిరా
[02:47.38]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings