Peniviti
🎵 3749 characters
⏱️ 5:10 duration
🆔 ID: 4043070
📜 Lyrics
నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసినా రారా
పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ
పొలిమేర దాటి పోయావని
పొలమారిపోయే నీ దానిని
కొడవలి లాంటి నిన్ను సంటివాడని
కొంగున దాసుకునే ఆలి మనసుని
సూసీ సూడక సులకన సేయకు
నా తలరాతలో కలతలు రాయకు
తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి
తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటీ
నరగోస తాకే
కామందువే
నరగోస తాకే కామందువే
నలపూసవై నా కంటికందవే
కటికి ఎండలలో కందిపోతివో
రగతపు సిందులతో తడిసిపోతివో
యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో
యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ

⏱️ Synced Lyrics
[00:04.31] నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
[00:08.47] నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
[00:12.21] ఒంటెద్దు బండెక్కి రారా
[00:15.32] సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
[00:19.55] నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
[00:23.54] గలబోటి కూరొండి పిలిసినా రారా
[00:27.61] పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
[00:36.35] ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
[00:44.08]
[00:49.18] చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
[00:53.23] ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
[00:57.36] కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
[01:01.35] కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
[01:05.60] గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
[01:13.52] గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
[01:18.86] చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
[01:25.87] ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
[01:29.95] కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
[01:33.96] కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
[01:38.10] గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
[01:46.07] గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ
[01:53.61]
[02:42.94] పొలిమేర దాటి పోయావని
[02:46.80] పొలమారిపోయే నీ దానిని
[02:51.27] కొడవలి లాంటి నిన్ను సంటివాడని
[02:55.45] కొంగున దాసుకునే ఆలి మనసుని
[02:59.22] సూసీ సూడక సులకన సేయకు
[03:03.50] నా తలరాతలో కలతలు రాయకు
[03:07.35] తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి
[03:14.91] తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటీ
[03:23.22]
[03:41.87] నరగోస తాకే
[03:45.91] కామందువే
[03:50.06] నరగోస తాకే కామందువే
[03:53.98] నలపూసవై నా కంటికందవే
[03:58.29] కటికి ఎండలలో కందిపోతివో
[04:02.37] రగతపు సిందులతో తడిసిపోతివో
[04:06.30] యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో
[04:10.43] యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో
[04:14.51] నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి
[04:20.91] నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ
[04:27.98]
[04:35.28] నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
[04:38.80] నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
[04:43.15] ఒంటెద్దు బండెక్కి రారా
[04:45.85] సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
[04:50.15] పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
[04:58.85] ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
[05:09.58]