Reppalanindaa
🎵 2485 characters
⏱️ 3:14 duration
🆔 ID: 4043110
📜 Lyrics
రెప్పలనిండా కలగనకుండా
వెన్నెలవాన అనుకోకుండా
పెదవులనిండా మాటలవాన
అలలు ఎగసెనులే
ఈ మట్టిలోన పూసే రోజాపూలే
రాగాలు కురిసే వెదురులే
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా
నాలో లేవీ మహిమలే
కొడవలినిండా కుంకుమపూలే
కడవలనిండా మందారాలే
పడవలనిండా పట్టుతెరలే
అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
పట్టుగుబురు దాటే సీతాకోక చిలుకలా
మిట్టకలలు దాటే అందమైన నిజములా
పట్టిలాగెనే పట్టుతీగ నన్నిలా
ఏమయ్యిందో నాకేమయ్యిందో
వద్దంటున్నా నీ ముద్దే నన్ను
రమ్మంటుందే నను చంపేసిందే
రయ్ రయ్ రంగులు వెయ్
ఎన్నడు చూడనివై
గుండెలో బొమ్మల్లే పూసే
కొడవలినిండా కుంకుమపూలే
కడవలనిండా మందారాలే
పడవలనిండా పట్టుతెరలే
అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
చంటిపాపలాగ చిందులేవో వేస్తున్నా
ఒంటరోన్ని ఇట్టా తుంటరోన్ని చేస్తున్నా
వెండివెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా
ఏమయ్యిందో నాకేమయ్యిందో
రోజూ చూసే నా దారులు కూడా
నేనే ఎవరో మరి మరిచేసాయే
ఎన్నో ఎన్నెన్నో వింతలు నాలోన
ఎన్నడూ ఊహించనివేగా
కొడవలినిండా కుంకుమపూలే
కడవలనిండా మందారాలే
పడవలనిండా పట్టుతెరలే
అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
వెన్నెలవాన అనుకోకుండా
పెదవులనిండా మాటలవాన
అలలు ఎగసెనులే
ఈ మట్టిలోన పూసే రోజాపూలే
రాగాలు కురిసే వెదురులే
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా
నాలో లేవీ మహిమలే
కొడవలినిండా కుంకుమపూలే
కడవలనిండా మందారాలే
పడవలనిండా పట్టుతెరలే
అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
పట్టుగుబురు దాటే సీతాకోక చిలుకలా
మిట్టకలలు దాటే అందమైన నిజములా
పట్టిలాగెనే పట్టుతీగ నన్నిలా
ఏమయ్యిందో నాకేమయ్యిందో
వద్దంటున్నా నీ ముద్దే నన్ను
రమ్మంటుందే నను చంపేసిందే
రయ్ రయ్ రంగులు వెయ్
ఎన్నడు చూడనివై
గుండెలో బొమ్మల్లే పూసే
కొడవలినిండా కుంకుమపూలే
కడవలనిండా మందారాలే
పడవలనిండా పట్టుతెరలే
అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
చంటిపాపలాగ చిందులేవో వేస్తున్నా
ఒంటరోన్ని ఇట్టా తుంటరోన్ని చేస్తున్నా
వెండివెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా
ఏమయ్యిందో నాకేమయ్యిందో
రోజూ చూసే నా దారులు కూడా
నేనే ఎవరో మరి మరిచేసాయే
ఎన్నో ఎన్నెన్నో వింతలు నాలోన
ఎన్నడూ ఊహించనివేగా
కొడవలినిండా కుంకుమపూలే
కడవలనిండా మందారాలే
పడవలనిండా పట్టుతెరలే
అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
⏱️ Synced Lyrics
[00:23.26] రెప్పలనిండా కలగనకుండా
[00:26.79] వెన్నెలవాన అనుకోకుండా
[00:30.47] పెదవులనిండా మాటలవాన
[00:34.25] అలలు ఎగసెనులే
[00:36.68] ఈ మట్టిలోన పూసే రోజాపూలే
[00:40.14] రాగాలు కురిసే వెదురులే
[00:43.92] ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా
[00:47.72] నాలో లేవీ మహిమలే
[00:52.38] కొడవలినిండా కుంకుమపూలే
[00:56.27] కడవలనిండా మందారాలే
[00:59.74] పడవలనిండా పట్టుతెరలే
[01:03.56] అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
[01:08.65] పట్టుగుబురు దాటే సీతాకోక చిలుకలా
[01:12.34] మిట్టకలలు దాటే అందమైన నిజములా
[01:15.91] పట్టిలాగెనే పట్టుతీగ నన్నిలా
[01:19.66] ఏమయ్యిందో నాకేమయ్యిందో
[01:23.21] వద్దంటున్నా నీ ముద్దే నన్ను
[01:26.67] రమ్మంటుందే నను చంపేసిందే
[01:30.43] రయ్ రయ్ రంగులు వెయ్
[01:32.48] ఎన్నడు చూడనివై
[01:34.51] గుండెలో బొమ్మల్లే పూసే
[01:38.54] కొడవలినిండా కుంకుమపూలే
[01:42.42] కడవలనిండా మందారాలే
[01:45.91] పడవలనిండా పట్టుతెరలే
[01:49.76] అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
[01:52.19]
[02:24.56] చంటిపాపలాగ చిందులేవో వేస్తున్నా
[02:28.25] ఒంటరోన్ని ఇట్టా తుంటరోన్ని చేస్తున్నా
[02:31.71] వెండివెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా
[02:35.47] ఏమయ్యిందో నాకేమయ్యిందో
[02:38.82] రోజూ చూసే నా దారులు కూడా
[02:42.50] నేనే ఎవరో మరి మరిచేసాయే
[02:46.23] ఎన్నో ఎన్నెన్నో వింతలు నాలోన
[02:49.72] ఎన్నడూ ఊహించనివేగా
[02:54.27] కొడవలినిండా కుంకుమపూలే
[02:58.09] కడవలనిండా మందారాలే
[03:01.60] పడవలనిండా పట్టుతెరలే
[03:05.41] అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
[03:06.93]
[00:26.79] వెన్నెలవాన అనుకోకుండా
[00:30.47] పెదవులనిండా మాటలవాన
[00:34.25] అలలు ఎగసెనులే
[00:36.68] ఈ మట్టిలోన పూసే రోజాపూలే
[00:40.14] రాగాలు కురిసే వెదురులే
[00:43.92] ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా
[00:47.72] నాలో లేవీ మహిమలే
[00:52.38] కొడవలినిండా కుంకుమపూలే
[00:56.27] కడవలనిండా మందారాలే
[00:59.74] పడవలనిండా పట్టుతెరలే
[01:03.56] అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
[01:08.65] పట్టుగుబురు దాటే సీతాకోక చిలుకలా
[01:12.34] మిట్టకలలు దాటే అందమైన నిజములా
[01:15.91] పట్టిలాగెనే పట్టుతీగ నన్నిలా
[01:19.66] ఏమయ్యిందో నాకేమయ్యిందో
[01:23.21] వద్దంటున్నా నీ ముద్దే నన్ను
[01:26.67] రమ్మంటుందే నను చంపేసిందే
[01:30.43] రయ్ రయ్ రంగులు వెయ్
[01:32.48] ఎన్నడు చూడనివై
[01:34.51] గుండెలో బొమ్మల్లే పూసే
[01:38.54] కొడవలినిండా కుంకుమపూలే
[01:42.42] కడవలనిండా మందారాలే
[01:45.91] పడవలనిండా పట్టుతెరలే
[01:49.76] అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
[01:52.19]
[02:24.56] చంటిపాపలాగ చిందులేవో వేస్తున్నా
[02:28.25] ఒంటరోన్ని ఇట్టా తుంటరోన్ని చేస్తున్నా
[02:31.71] వెండివెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా
[02:35.47] ఏమయ్యిందో నాకేమయ్యిందో
[02:38.82] రోజూ చూసే నా దారులు కూడా
[02:42.50] నేనే ఎవరో మరి మరిచేసాయే
[02:46.23] ఎన్నో ఎన్నెన్నో వింతలు నాలోన
[02:49.72] ఎన్నడూ ఊహించనివేగా
[02:54.27] కొడవలినిండా కుంకుమపూలే
[02:58.09] కడవలనిండా మందారాలే
[03:01.60] పడవలనిండా పట్టుతెరలే
[03:05.41] అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
[03:06.93]