Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Samayama - From "Antariksham 9000 Kmph"

👤 Harini feat. Yazin Nizar 🎼 Mega Prince Varun Tej ⏱️ 4:06
🎵 1591 characters
⏱️ 4:06 duration
🆔 ID: 4043122

📜 Lyrics

సమయమా
అదేమిటంత తొందరేంటి ఆగుమా
సమయమా
మరింత హాయి పోగుజేయనీయుమా

చేతిలోన చేతులేసుకున్న చోటులోన
చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన
శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన
ఆనంద వర్ణాల సరిగమ

సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా

ఆ నింగి జాబిల్లిపై
ఏ నీటి జాడున్నదో
నే చూడలేనే అపుడే

ఈ నేల జాబిల్లిపై
సంతోష భాష్పాలని
చూస్తూ ఉన్నానే ఇపుడే

తనే నా సగంగా
తనే నా జగంగా
స్వరాల ఊయలూగుతుండగా

ఏడేడు లోకాలు, ఆరారు కాలాలు
ఆ తారాతీరాలు, ఆనంద ధ్వారాలు
విరిసి మురిసే వేళ, తీపి కురిసే వేళ
ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు

సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా

⏱️ Synced Lyrics

[00:29.73] సమయమా
[00:33.46] అదేమిటంత తొందరేంటి ఆగుమా
[00:37.10] సమయమా
[00:40.97] మరింత హాయి పోగుజేయనీయుమా
[00:45.18] చేతిలోన చేతులేసుకున్న చోటులోన
[00:48.91] చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన
[00:52.77] శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన
[00:56.30] ఆనంద వర్ణాల సరిగమ
[00:59.75] సమయమా సమయమా సమయమా
[01:07.34] కదలకే క్షణమా
[01:14.75] జతపడే ఎదలలో మధురిమా
[01:22.27] వదులుకోకే వినుమా
[01:29.74]
[02:00.47] ఆ నింగి జాబిల్లిపై
[02:04.14] ఏ నీటి జాడున్నదో
[02:07.87] నే చూడలేనే అపుడే
[02:15.17] ఈ నేల జాబిల్లిపై
[02:19.08] సంతోష భాష్పాలని
[02:22.93] చూస్తూ ఉన్నానే ఇపుడే
[02:30.34] తనే నా సగంగా
[02:34.38] తనే నా జగంగా
[02:37.96] స్వరాల ఊయలూగుతుండగా
[02:44.92] ఏడేడు లోకాలు, ఆరారు కాలాలు
[02:48.57] ఆ తారాతీరాలు, ఆనంద ధ్వారాలు
[02:52.52] విరిసి మురిసే వేళ, తీపి కురిసే వేళ
[02:56.06] ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు
[02:59.92]
[03:14.90] సమయమా సమయమా సమయమా
[03:22.37] కదలకే క్షణమా
[03:29.83] జతపడే ఎదలలో మధురిమా
[03:37.26] వదులుకోకే వినుమా
[04:03.17]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings