Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Uppenantha

👤 Devi Sri Prasad, KK 🎼 Aarya - 2 (Original Motion Picture Soundtrack) ⏱️ 5:28
🎵 2897 characters
⏱️ 5:28 duration
🆔 ID: 4043214

📜 Lyrics

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
ఓ... నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో

I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా

I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావు
మంచులా ఉంటావు మంటపెడుతుంటావు

వెంట పడి నా మనసు మసిచేస్తావు
తీసుకుంటె నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి

గుచ్చుకోకు ముల్లులా మరీ గుండెల్లో సరాసరి
I love you నా ఊపిరి ఆగిపోయినా

I love you నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా

చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

⏱️ Synced Lyrics

[00:29.71] ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
[00:35.21] చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
[00:40.78] తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో
[00:46.30] రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
[00:51.35] ఓ... నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో
[00:57.55] రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో
[01:02.55] I love you నా ఊపిరి ఆగిపోయినా
[01:08.25] I love you నా ప్రాణం పోయినా
[01:13.68] I love you నా ఊపిరి ఆగిపోయినా
[01:19.32] I love you నా ప్రాణం పోయినా
[01:25.62] ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
[01:31.03] చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
[01:35.97]
[02:29.98] కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
[02:35.44] సెకనుకోసారైనా చంపేస్తావు
[02:41.00] మంచులా ఉంటావు మంటపెడుతుంటావు
[02:46.52] వెంట పడి నా మనసు మసిచేస్తావు
[02:52.03] తీసుకుంటె నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి
[02:57.68] గుచ్చుకోకు ముల్లులా మరీ గుండెల్లో సరాసరి
[03:02.67] I love you నా ఊపిరి ఆగిపోయినా
[03:08.15] I love you నా ప్రాణం పోయినా
[03:14.39] ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
[03:19.83] చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
[03:25.18]
[03:56.47] చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే
[04:01.86] మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
[04:07.55] చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
[04:13.13] తొలకరే లేకుండా పాతెయ్యనా
[04:18.45] నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే
[04:24.24] నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే
[04:29.20] I love you నా ఊపిరి ఆగిపోయినా
[04:34.86] I love you నా ప్రాణం పోయినా
[04:40.17] I love you నా ఊపిరి ఆగిపోయినా
[04:45.91] I love you నా ప్రాణం పోయినా
[04:52.08] ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
[04:57.75] చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
[05:03.01]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings