Yetu Pone
🎵 2194 characters
⏱️ 4:09 duration
🆔 ID: 4043323
📜 Lyrics
ఎటు పోనే నిను తలచి కళలు విడిచి ఎటు పోనే
ఎటు పోనే ఎదకెదురు నిలిచే పిలుపు విడిచి ఎటు పోనే
బహుదూరపు దారిలో నిను చేరే మలుపుకే
నడిపించే దిక్కుకై నిను వెతికానే
తెగుతున్న దారమే
గురుతులతో నేయన మన గాలి పటమునే నేను ఎగరేయన
ఆపలేను కోపమే మార్చలేని లోపమా
అదుపులేని మంటను నేను
వచ్చి కౌగిలించవా
మంచై ఆవహించవ
నిదురే రాదు కన్నీటికే అడ్డే పడే కల మరకలు జరగవె
పడిలేచే పయనాలే
ఒర్పంటే నేర్పెనులే
ఏకాంతం సాయం “శాంతముక అడిగితినే
పంటి బిగువున బాధనిచ్చే
నవ్వుతున్న నిను తలిచే
ఏమైనా నాతో వెరవని తీరొకటే
వెళ్లొద్ధే వెళ్ళొద్ధే నువ్వే ఉంటానే తాగుందే నాదే
నీ రక్తం నీ వెన్నెలే పడుతుంటే నాలో
నేనొక ఎగిసే ఉప్పెనే చిగురాకైనా రాల్చనులే
కురులను సైతం బాధించని ఓ గాలే అవునా
తేదీ లేని మాసమై
ఎండమావి తీర్మాని
ఉండలేను ఊపిరగుతూ ఇంకా నీకు దూరమై
ఇంకా నీకు దూరమై
ఎటు పోనే నిను తలచి కళలు విడిచి
ఎటు పోనే ఎటు పోనే