MBA MCA
🎵 4273 characters
⏱️ 3:39 duration
🆔 ID: 4083478
📜 Lyrics
ఆ మల్లిగా మల్లిగా మల్లిగా
జులాయి మల్లిగా
జుఫోలా మల్లిగా
ఆగోళ్ల మల్లిగా
సంకనాకి పాయె కదరా బతుకు
ఆ MBA MCAలు
సదవలేక పోతివే
ఓ Group 1 Group 2లు
రాయలేక పోతివి
ఆరరరే MBA MCAలు
చదవలేక పోతివే
Group 1 Group 2లు
రాయలేక పోతివే
సంకనాకి పోతివిరో ఓ మల్లిగా
బతుకు సంకనాకి పాయెకదరా
ఓ మల్లిగా
ఆ బుర్రనైతే పెంచినావురో ఓ మల్లిగా
కూసంత బుర్ర యాడ మరిసినవురో
ఓ మల్లిగా
ఓ అయ్యలారా చూశారుగా
ఈ మల్లిగాడి life-u
మీకు నచ్చింది కాదు
మీ పిల్లలకి నచ్చింది చదివించండి
ఆడయ్య వల్ల ఆడి బతుకు సంకనాకిపోయింది
మరి ఈడి సంగతేంట్రి రా
హే సిగరేటు ముక్కలేక
Cellu Phone-u అమ్మినావు
డమ్మ డమ్మ డమ్మ డక్క
డమ్మ డమ్మ డమ్మ డక్క
ఓరి ఓరి సల్లాని beer-u చుక్క
పీకల దాక తాగినావు
డమ్మ డమ్మ డమ్మ డక్క
ఓర్ ఓర్ ఓర్ ఓర్ ఒరీ
సిగరేటు ముక్కలేక
Cell-u Phone-u అమ్మినావు
సల్లాని beer-u చుక్క
పీకల దాక తాగినావు
భామనైతే పట్టినవరో ఓ మల్లిగా
అది మాయా అని తెల్వదారా
ఓ మల్లిగా
సీత బాదలు సీతవనట్టు
పీత బాదలు పీతవనట్టు
Financeలో తీసుకున్న బండి
Finance వోడే గుంజుకపాయే (ఆహా)
ఉన్నోడివి ఉండక అద్దెకిల్లిచ్చిన
Owner రోళ్ళ పిల్లకే line ఏస్తివి కొడకా (ఒహో)
గొర్రె కసాయోడిని నమ్మినట్టు
పోయిపోయి పోరి సేతిలో ఎందుకు
పడ్డావు బిడ్డో
హేయ్ ఏమిలేదురా french kiss ఇచ్చిందిరా
అరే ముద్దులైతే దక్కినైరా ఓ మల్లిగా
మూతి పల్లు ఎట్టా రాలినైరా
ఓ మల్లిగా మల్లిగా మల్లిగా
మల్లి మల్లి మల్లిగా
హేయ్ ఏమైయిందిరా ఏమైయిందో చెప్పరా
మనం friends రా
ఏ కష్టానైనా కలిసే పంచుకుందామురా
ఆ కులంలేదు మతంలేదు
ఏ ప్రాంతమన్న feeling లేదు (ఆహా)
కొట్టుకున్నా తిట్టుకున్నా బాదపడ్డా
సంతోషపడ్డా కలిసే బతుకుతున్నాం (ఒహో)
అరే ఒకరికోసం ఒకరముండి
ఒకే గుండెగా జీవిస్తున్నామురో
అరే స్నేహమంటే మాటకాదు ఓ నేస్తం
అది కన్న తల్లి జోల పాట ఓ నేస్తం
అరే మరువబోకు మరువబోకు ఓ నేస్తం
స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
జులాయి మల్లిగా
జుఫోలా మల్లిగా
ఆగోళ్ల మల్లిగా
సంకనాకి పాయె కదరా బతుకు
ఆ MBA MCAలు
సదవలేక పోతివే
ఓ Group 1 Group 2లు
రాయలేక పోతివి
ఆరరరే MBA MCAలు
చదవలేక పోతివే
Group 1 Group 2లు
రాయలేక పోతివే
సంకనాకి పోతివిరో ఓ మల్లిగా
బతుకు సంకనాకి పాయెకదరా
ఓ మల్లిగా
ఆ బుర్రనైతే పెంచినావురో ఓ మల్లిగా
కూసంత బుర్ర యాడ మరిసినవురో
ఓ మల్లిగా
ఓ అయ్యలారా చూశారుగా
ఈ మల్లిగాడి life-u
మీకు నచ్చింది కాదు
మీ పిల్లలకి నచ్చింది చదివించండి
ఆడయ్య వల్ల ఆడి బతుకు సంకనాకిపోయింది
మరి ఈడి సంగతేంట్రి రా
హే సిగరేటు ముక్కలేక
Cellu Phone-u అమ్మినావు
డమ్మ డమ్మ డమ్మ డక్క
డమ్మ డమ్మ డమ్మ డక్క
ఓరి ఓరి సల్లాని beer-u చుక్క
పీకల దాక తాగినావు
డమ్మ డమ్మ డమ్మ డక్క
ఓర్ ఓర్ ఓర్ ఓర్ ఒరీ
సిగరేటు ముక్కలేక
Cell-u Phone-u అమ్మినావు
సల్లాని beer-u చుక్క
పీకల దాక తాగినావు
భామనైతే పట్టినవరో ఓ మల్లిగా
అది మాయా అని తెల్వదారా
ఓ మల్లిగా
సీత బాదలు సీతవనట్టు
పీత బాదలు పీతవనట్టు
Financeలో తీసుకున్న బండి
Finance వోడే గుంజుకపాయే (ఆహా)
ఉన్నోడివి ఉండక అద్దెకిల్లిచ్చిన
Owner రోళ్ళ పిల్లకే line ఏస్తివి కొడకా (ఒహో)
గొర్రె కసాయోడిని నమ్మినట్టు
పోయిపోయి పోరి సేతిలో ఎందుకు
పడ్డావు బిడ్డో
హేయ్ ఏమిలేదురా french kiss ఇచ్చిందిరా
అరే ముద్దులైతే దక్కినైరా ఓ మల్లిగా
మూతి పల్లు ఎట్టా రాలినైరా
ఓ మల్లిగా మల్లిగా మల్లిగా
మల్లి మల్లి మల్లిగా
హేయ్ ఏమైయిందిరా ఏమైయిందో చెప్పరా
మనం friends రా
ఏ కష్టానైనా కలిసే పంచుకుందామురా
ఆ కులంలేదు మతంలేదు
ఏ ప్రాంతమన్న feeling లేదు (ఆహా)
కొట్టుకున్నా తిట్టుకున్నా బాదపడ్డా
సంతోషపడ్డా కలిసే బతుకుతున్నాం (ఒహో)
అరే ఒకరికోసం ఒకరముండి
ఒకే గుండెగా జీవిస్తున్నామురో
అరే స్నేహమంటే మాటకాదు ఓ నేస్తం
అది కన్న తల్లి జోల పాట ఓ నేస్తం
అరే మరువబోకు మరువబోకు ఓ నేస్తం
స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
⏱️ Synced Lyrics
[00:02.18] ఆ మల్లిగా మల్లిగా మల్లిగా
[00:03.94] జులాయి మల్లిగా
[00:05.09] జుఫోలా మల్లిగా
[00:06.46] ఆగోళ్ల మల్లిగా
[00:07.73] సంకనాకి పాయె కదరా బతుకు
[00:13.55]
[00:28.38] ఆ MBA MCAలు
[00:29.87] సదవలేక పోతివే
[00:33.26] ఓ Group 1 Group 2లు
[00:35.67] రాయలేక పోతివి
[00:38.66] ఆరరరే MBA MCAలు
[00:40.76] చదవలేక పోతివే
[00:42.36] Group 1 Group 2లు
[00:43.92] రాయలేక పోతివే
[00:45.30] సంకనాకి పోతివిరో ఓ మల్లిగా
[00:50.43] బతుకు సంకనాకి పాయెకదరా
[00:52.36] ఓ మల్లిగా
[00:55.95] ఆ బుర్రనైతే పెంచినావురో ఓ మల్లిగా
[01:01.58] కూసంత బుర్ర యాడ మరిసినవురో
[01:03.73] ఓ మల్లిగా
[01:08.23] ఓ అయ్యలారా చూశారుగా
[01:10.44] ఈ మల్లిగాడి life-u
[01:11.90] మీకు నచ్చింది కాదు
[01:13.28] మీ పిల్లలకి నచ్చింది చదివించండి
[01:15.18] ఆడయ్య వల్ల ఆడి బతుకు సంకనాకిపోయింది
[01:17.03] మరి ఈడి సంగతేంట్రి రా
[01:18.83] హే సిగరేటు ముక్కలేక
[01:20.42] Cellu Phone-u అమ్మినావు
[01:22.02] డమ్మ డమ్మ డమ్మ డక్క
[01:23.39] డమ్మ డమ్మ డమ్మ డక్క
[01:24.12] ఓరి ఓరి సల్లాని beer-u చుక్క
[01:25.94] పీకల దాక తాగినావు
[01:27.87] డమ్మ డమ్మ డమ్మ డక్క
[01:28.95] ఓర్ ఓర్ ఓర్ ఓర్ ఒరీ
[01:30.72] సిగరేటు ముక్కలేక
[01:31.63] Cell-u Phone-u అమ్మినావు
[01:33.69] సల్లాని beer-u చుక్క
[01:34.59] పీకల దాక తాగినావు
[01:36.10] భామనైతే పట్టినవరో ఓ మల్లిగా
[01:41.14] అది మాయా అని తెల్వదారా
[01:43.27] ఓ మల్లిగా
[01:46.17] సీత బాదలు సీతవనట్టు
[01:47.80] పీత బాదలు పీతవనట్టు
[01:49.32] Financeలో తీసుకున్న బండి
[01:50.68] Finance వోడే గుంజుకపాయే (ఆహా)
[01:54.38] ఉన్నోడివి ఉండక అద్దెకిల్లిచ్చిన
[01:56.67] Owner రోళ్ళ పిల్లకే line ఏస్తివి కొడకా (ఒహో)
[02:01.14] గొర్రె కసాయోడిని నమ్మినట్టు
[02:02.74] పోయిపోయి పోరి సేతిలో ఎందుకు
[02:04.35] పడ్డావు బిడ్డో
[02:08.38] హేయ్ ఏమిలేదురా french kiss ఇచ్చిందిరా
[02:11.05] అరే ముద్దులైతే దక్కినైరా ఓ మల్లిగా
[02:16.60] మూతి పల్లు ఎట్టా రాలినైరా
[02:18.49] ఓ మల్లిగా మల్లిగా మల్లిగా
[02:21.03] మల్లి మల్లి మల్లిగా
[02:22.40]
[02:34.37] హేయ్ ఏమైయిందిరా ఏమైయిందో చెప్పరా
[02:39.30] మనం friends రా
[02:40.98] ఏ కష్టానైనా కలిసే పంచుకుందామురా
[02:44.89] ఆ కులంలేదు మతంలేదు
[02:46.41] ఏ ప్రాంతమన్న feeling లేదు (ఆహా)
[02:50.18] కొట్టుకున్నా తిట్టుకున్నా బాదపడ్డా
[02:52.21] సంతోషపడ్డా కలిసే బతుకుతున్నాం (ఒహో)
[02:56.25] అరే ఒకరికోసం ఒకరముండి
[02:58.14] ఒకే గుండెగా జీవిస్తున్నామురో
[03:03.66] అరే స్నేహమంటే మాటకాదు ఓ నేస్తం
[03:09.57] అది కన్న తల్లి జోల పాట ఓ నేస్తం
[03:15.17] అరే మరువబోకు మరువబోకు ఓ నేస్తం
[03:20.74] స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
[03:26.58] మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
[03:28.97] స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
[03:31.88] స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
[03:35.73]
[00:03.94] జులాయి మల్లిగా
[00:05.09] జుఫోలా మల్లిగా
[00:06.46] ఆగోళ్ల మల్లిగా
[00:07.73] సంకనాకి పాయె కదరా బతుకు
[00:13.55]
[00:28.38] ఆ MBA MCAలు
[00:29.87] సదవలేక పోతివే
[00:33.26] ఓ Group 1 Group 2లు
[00:35.67] రాయలేక పోతివి
[00:38.66] ఆరరరే MBA MCAలు
[00:40.76] చదవలేక పోతివే
[00:42.36] Group 1 Group 2లు
[00:43.92] రాయలేక పోతివే
[00:45.30] సంకనాకి పోతివిరో ఓ మల్లిగా
[00:50.43] బతుకు సంకనాకి పాయెకదరా
[00:52.36] ఓ మల్లిగా
[00:55.95] ఆ బుర్రనైతే పెంచినావురో ఓ మల్లిగా
[01:01.58] కూసంత బుర్ర యాడ మరిసినవురో
[01:03.73] ఓ మల్లిగా
[01:08.23] ఓ అయ్యలారా చూశారుగా
[01:10.44] ఈ మల్లిగాడి life-u
[01:11.90] మీకు నచ్చింది కాదు
[01:13.28] మీ పిల్లలకి నచ్చింది చదివించండి
[01:15.18] ఆడయ్య వల్ల ఆడి బతుకు సంకనాకిపోయింది
[01:17.03] మరి ఈడి సంగతేంట్రి రా
[01:18.83] హే సిగరేటు ముక్కలేక
[01:20.42] Cellu Phone-u అమ్మినావు
[01:22.02] డమ్మ డమ్మ డమ్మ డక్క
[01:23.39] డమ్మ డమ్మ డమ్మ డక్క
[01:24.12] ఓరి ఓరి సల్లాని beer-u చుక్క
[01:25.94] పీకల దాక తాగినావు
[01:27.87] డమ్మ డమ్మ డమ్మ డక్క
[01:28.95] ఓర్ ఓర్ ఓర్ ఓర్ ఒరీ
[01:30.72] సిగరేటు ముక్కలేక
[01:31.63] Cell-u Phone-u అమ్మినావు
[01:33.69] సల్లాని beer-u చుక్క
[01:34.59] పీకల దాక తాగినావు
[01:36.10] భామనైతే పట్టినవరో ఓ మల్లిగా
[01:41.14] అది మాయా అని తెల్వదారా
[01:43.27] ఓ మల్లిగా
[01:46.17] సీత బాదలు సీతవనట్టు
[01:47.80] పీత బాదలు పీతవనట్టు
[01:49.32] Financeలో తీసుకున్న బండి
[01:50.68] Finance వోడే గుంజుకపాయే (ఆహా)
[01:54.38] ఉన్నోడివి ఉండక అద్దెకిల్లిచ్చిన
[01:56.67] Owner రోళ్ళ పిల్లకే line ఏస్తివి కొడకా (ఒహో)
[02:01.14] గొర్రె కసాయోడిని నమ్మినట్టు
[02:02.74] పోయిపోయి పోరి సేతిలో ఎందుకు
[02:04.35] పడ్డావు బిడ్డో
[02:08.38] హేయ్ ఏమిలేదురా french kiss ఇచ్చిందిరా
[02:11.05] అరే ముద్దులైతే దక్కినైరా ఓ మల్లిగా
[02:16.60] మూతి పల్లు ఎట్టా రాలినైరా
[02:18.49] ఓ మల్లిగా మల్లిగా మల్లిగా
[02:21.03] మల్లి మల్లి మల్లిగా
[02:22.40]
[02:34.37] హేయ్ ఏమైయిందిరా ఏమైయిందో చెప్పరా
[02:39.30] మనం friends రా
[02:40.98] ఏ కష్టానైనా కలిసే పంచుకుందామురా
[02:44.89] ఆ కులంలేదు మతంలేదు
[02:46.41] ఏ ప్రాంతమన్న feeling లేదు (ఆహా)
[02:50.18] కొట్టుకున్నా తిట్టుకున్నా బాదపడ్డా
[02:52.21] సంతోషపడ్డా కలిసే బతుకుతున్నాం (ఒహో)
[02:56.25] అరే ఒకరికోసం ఒకరముండి
[02:58.14] ఒకే గుండెగా జీవిస్తున్నామురో
[03:03.66] అరే స్నేహమంటే మాటకాదు ఓ నేస్తం
[03:09.57] అది కన్న తల్లి జోల పాట ఓ నేస్తం
[03:15.17] అరే మరువబోకు మరువబోకు ఓ నేస్తం
[03:20.74] స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
[03:26.58] మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
[03:28.97] స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
[03:31.88] స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
[03:35.73]