Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Neekosame Ne Jeevinchunadi

👤 Ghantasala feat. P. Leela 🎼 Maya Bazaar (Original Motion Picture Soundtrack) ⏱️ 3:27
🎵 1595 characters
⏱️ 3:27 duration
🆔 ID: 4498232

📜 Lyrics

నీకోసమే జీవించునది
ఈ విరహములో ఈ నిరాశలో నీకోసమే జీవించునది
వెన్నెల కూడా చీకటిఐనా మనసున వెలుగే లేకపోయినా
నీకోసమే జీవించునది
విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా
విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా
వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా
నీ రూపమునే ధ్యానించునది నా హృదయములో నా మనస్సులో
నీ రూపమునే ధ్యానించునది

హృదయము నీతో వెడలి పోయినా మది లో అశలు మసిపోయనా
మన ప్రేమలనే మరి మరి తలచి ప్రాణము నిలుపుకొనీ
నీకోసమే జీవించునది

మెలుకువనైనా కలలోనైనా కొలుతును నిన్నే ప్రణయ దేవిగా
లోకములన్నీ ఏకమె అయినా ఇక నాదావేగా
నీ రూపమునే ధ్యానించునది
ఈ విరహములో ఈ నిరాశలో నీకోసమే జీవించునది

⏱️ Synced Lyrics

[00:22.70] నీకోసమే జీవించునది
[00:27.57] ఈ విరహములో ఈ నిరాశలో నీకోసమే జీవించునది
[00:37.92]
[00:42.13] వెన్నెల కూడా చీకటిఐనా మనసున వెలుగే లేకపోయినా
[00:51.96] నీకోసమే జీవించునది
[00:58.99]
[01:11.07] విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా
[01:21.11] విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా
[01:30.49] వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా
[01:40.13] నీ రూపమునే ధ్యానించునది నా హృదయములో నా మనస్సులో
[01:50.02] నీ రూపమునే ధ్యానించునది
[01:55.80]
[02:07.47] హృదయము నీతో వెడలి పోయినా మది లో అశలు మసిపోయనా
[02:19.43] మన ప్రేమలనే మరి మరి తలచి ప్రాణము నిలుపుకొనీ
[02:28.93] నీకోసమే జీవించునది
[02:34.85]
[02:46.74] మెలుకువనైనా కలలోనైనా కొలుతును నిన్నే ప్రణయ దేవిగా
[02:58.23] లోకములన్నీ ఏకమె అయినా ఇక నాదావేగా
[03:08.19] నీ రూపమునే ధ్యానించునది
[03:13.29] ఈ విరహములో ఈ నిరాశలో నీకోసమే జీవించునది
[03:20.79]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings