Oka Brundavanam
🎵 1444 characters
⏱️ 4:26 duration
🆔 ID: 4683778
📜 Lyrics
ఒక బృందావనం సోయగం
ఎద కోలాహలం క్షణక్షణం
ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం
నే సందెవేళ జాబిలి నా గీతమాల ఆమని
నా పలుకు తేనె కవితలే నా కులుకు చిలక పలుకులే
నే కన్న కలల నీడ నందనం నాలోని వయసు ముగ్ధ మోహనం

నే మనసు పడిన వెంటనే ఓ ఇంధ్రధనుసు పొంగునే
ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చేయనే
నే సాగు బాట జాజి పూవులే నాకింక సాటి పోటి లేదులే

⏱️ Synced Lyrics
[00:36.99] ఒక బృందావనం సోయగం
[00:45.41] ఎద కోలాహలం క్షణక్షణం
[00:52.34] ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
[01:04.52] ఒక బృందావనం సోయగం
[01:51.41] నే సందెవేళ జాబిలి నా గీతమాల ఆమని
[02:00.76] నా పలుకు తేనె కవితలే నా కులుకు చిలక పలుకులే
[02:10.06] నే కన్న కలల నీడ నందనం నాలోని వయసు ముగ్ధ మోహనం
[02:19.25] ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
[02:28.51] ఒక బృందావనం సోయగం
[03:11.37] నే మనసు పడిన వెంటనే ఓ ఇంధ్రధనుసు పొంగునే
[03:29.72] ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చేయనే
[03:38.79] నే సాగు బాట జాజి పూవులే నాకింక సాటి పోటి లేదులే
[03:47.83] ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
[03:57.32] ఒక బృందావనం సోయగం
[04:06.97] ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
[04:16.10] ఒక బృందావనం సోయగం
[04:22.40]