Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chinnaga Chinnaga

👤 Sagar 🎼 Dhada (Original Motion Picture Soundtrack) ⏱️ 1:15
🎵 869 characters
⏱️ 1:15 duration
🆔 ID: 4912601

📜 Lyrics

చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి
తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి
చల్లనైన ఆవిరి చూపుల్లో చేరెనెందుకో మరి
తుళ్ళుతున్న లాహిరి తలపుల్లో తీపి ఆశ రేపి నన్ను లాగుతుందే మరి

అమ్మో! నా మనసే దారి మారి
నీతో వస్తుందే ఏదేదో కోరి

అమ్మో! నా మనసే దారి మారి
నీతో వస్తుందే ఏదేదో కోరి

ఏ' చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి
తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి

⏱️ Synced Lyrics

[00:06.69] చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి
[00:13.39] తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి
[00:20.15] చల్లనైన ఆవిరి చూపుల్లో చేరెనెందుకో మరి
[00:26.84] తుళ్ళుతున్న లాహిరి తలపుల్లో తీపి ఆశ రేపి నన్ను లాగుతుందే మరి
[00:37.22] అమ్మో! నా మనసే దారి మారి
[00:40.93] నీతో వస్తుందే ఏదేదో కోరి
[00:44.28]
[00:47.66] అమ్మో! నా మనసే దారి మారి
[00:50.95] నీతో వస్తుందే ఏదేదో కోరి
[00:57.35] ఏ' చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి
[01:04.00] తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి
[01:09.06]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings