Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Telugu Bengali

👤 Neeraj Sridhar, Sri Charan, Mega 🎼 Dhada ⏱️ 4:52
🎵 4599 characters
⏱️ 4:52 duration
🆔 ID: 4912645

📜 Lyrics

హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని
హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ
ఓ నిన్నని మొన్నని మరిచి దరువేయ్యనీ
హే తప్పు అని గిప్పు అని ఎవడేదైనా చెప్పనీ

హే మేడ మీద balcony ఇవ్వలేదు
ఈడ ఉన్న మజానీ
Dollar ఊహకందనీ ఉత్సాహాన్ని
కళ్లల్లో కాళ్లల్లో చెంప్పల్లో చేతుల్లో
రప్పించి step ఎయ్ హనీ

తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
భాషే లేదంటే life అంతా party

Jean's - u, trouser - u లుంగీ లంగోటి
తేడా లేదంటే life అంతా party

హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని
హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ

Do it babe

Everybody see me to the moon
I got it go way
Grant in through the beat go boom boom speakers blow way
DJ play the groove the until the moon shine its glowing
Dance and c'mon c'mon step up this is all we do yet

యే dj బీటే అలా రోజు వింటే
చెవులు heat, heat - u
అడపాదడపా ఇలా బల్లని కొడితే అదో కొత్త బీటే

మొత్తం దమ్ము నువ్వే లాగించేస్తే
అసలు కిక్కు లేదోయ్
కొంచెం కొంచెం ఇలా sharing చేస్తే ఫుల్ ఎక్కుతాదే

చిల్లి చికెన్ చీకుతో
చిత్తుగా చిందులేస్తే చింత మాయం

ఓయ్ మిర్చి మటన్ ముక్కలే
మత్తులో అందిస్తాయి వింత సాయం

యే cold coffee పక్కనెట్టు గరము చాయ్ ముందరుంది
Sip ఏసి step ఏయ్ హనీ

తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
భాషే లేదంటే life అంతా party

Jean's - u, trouser - u లుంగీ లంగోటి
తేడా లేదంటే life అంతా party

హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని
హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ

ఏమ్ మాయరో ఏమ్ మాయరో
ఏదో చేసేసావురో

సిమ్రాన్ల లాంటి అమ్మాయిలో
చిత్రంగా మత్తు ఏదో నింపావురో

నీ మాటలో నీ నవ్వులో తననే ముంచేసావురో
గోరంతటీ తన గుండెలో కొండంత కల్లోలం పంపావురో

తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
భాషే లేదంటే లైఫ్ అంతా party

సోని సోని జర సోచో సోని నీకే అర్దమవుద్ది
సంతోషాన్ని ఇలా పంచుకుంటే ఇంకా పెరుగుతాది
కానీ కానీ అరే బాతాకానీ గుండె తెలీకవుద్ది
సుత్తి సోది అలా వేసేకొద్ది friendship ఎక్కువవుద్ది

యే రచ్చే రచ్చే వయసులో రచ్చ రచ్చ చేయాలని రూలు ఉంది
యే గిచ్చే గిచ్చే ఆశలే రచ్చి తీర్చుకోవాలని రాసి ఉంది
పిల్లా

Central ఏసీ of చేసి చల్లగాలిలోన మనసు
విప్పెసి step ఏయ్ హనీ

తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
భాషే లేదంటే life అంతా party

Jean's - u, trouser - u లుంగీ లంగోటి
తేడా లేదంటే life అంతా party

⏱️ Synced Lyrics

[00:14.09] హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని
[00:18.93] హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ
[00:23.08] ఓ నిన్నని మొన్నని మరిచి దరువేయ్యనీ
[00:27.62] హే తప్పు అని గిప్పు అని ఎవడేదైనా చెప్పనీ
[00:31.96] హే మేడ మీద balcony ఇవ్వలేదు
[00:35.15] ఈడ ఉన్న మజానీ
[00:37.87] Dollar ఊహకందనీ ఉత్సాహాన్ని
[00:41.32] కళ్లల్లో కాళ్లల్లో చెంప్పల్లో చేతుల్లో
[00:43.95] రప్పించి step ఎయ్ హనీ
[00:46.93] తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
[00:49.92] భాషే లేదంటే life అంతా party
[00:58.65] Jean's - u, trouser - u లుంగీ లంగోటి
[01:01.50] తేడా లేదంటే life అంతా party
[01:10.31] హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని
[01:14.32] హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ
[01:18.12] Do it babe
[01:42.64] Everybody see me to the moon
[01:44.60] I got it go way
[01:45.49] Grant in through the beat go boom boom speakers blow way
[01:48.48] DJ play the groove the until the moon shine its glowing
[01:51.15] Dance and c'mon c'mon step up this is all we do yet
[02:00.01] యే dj బీటే అలా రోజు వింటే
[02:02.14] చెవులు heat, heat - u
[02:04.24] అడపాదడపా ఇలా బల్లని కొడితే అదో కొత్త బీటే
[02:08.77] మొత్తం దమ్ము నువ్వే లాగించేస్తే
[02:11.50] అసలు కిక్కు లేదోయ్
[02:13.38] కొంచెం కొంచెం ఇలా sharing చేస్తే ఫుల్ ఎక్కుతాదే
[02:17.50] చిల్లి చికెన్ చీకుతో
[02:18.10] చిత్తుగా చిందులేస్తే చింత మాయం
[02:21.86] ఓయ్ మిర్చి మటన్ ముక్కలే
[02:23.65] మత్తులో అందిస్తాయి వింత సాయం
[02:26.40] యే cold coffee పక్కనెట్టు గరము చాయ్ ముందరుంది
[02:29.40] Sip ఏసి step ఏయ్ హనీ
[02:32.53] తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
[02:35.20] భాషే లేదంటే life అంతా party
[02:44.06] Jean's - u, trouser - u లుంగీ లంగోటి
[02:46.79] తేడా లేదంటే life అంతా party
[02:55.87] హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని
[02:59.59] హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ
[03:05.65] ఏమ్ మాయరో ఏమ్ మాయరో
[03:08.70] ఏదో చేసేసావురో
[03:11.72] సిమ్రాన్ల లాంటి అమ్మాయిలో
[03:14.69] చిత్రంగా మత్తు ఏదో నింపావురో
[03:17.51] నీ మాటలో నీ నవ్వులో తననే ముంచేసావురో
[03:23.43] గోరంతటీ తన గుండెలో కొండంత కల్లోలం పంపావురో
[03:41.21] తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
[03:47.14] భాషే లేదంటే లైఫ్ అంతా party
[03:53.05] సోని సోని జర సోచో సోని నీకే అర్దమవుద్ది
[03:57.21] సంతోషాన్ని ఇలా పంచుకుంటే ఇంకా పెరుగుతాది
[04:01.32] కానీ కానీ అరే బాతాకానీ గుండె తెలీకవుద్ది
[04:05.92] సుత్తి సోది అలా వేసేకొద్ది friendship ఎక్కువవుద్ది
[04:09.95] యే రచ్చే రచ్చే వయసులో రచ్చ రచ్చ చేయాలని రూలు ఉంది
[04:14.33] యే గిచ్చే గిచ్చే ఆశలే రచ్చి తీర్చుకోవాలని రాసి ఉంది
[04:18.86] పిల్లా
[04:19.30] Central ఏసీ of చేసి చల్లగాలిలోన మనసు
[04:22.10] విప్పెసి step ఏయ్ హనీ
[04:25.25] తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
[04:28.18] భాషే లేదంటే life అంతా party
[04:36.80] Jean's - u, trouser - u లుంగీ లంగోటి
[04:39.65] తేడా లేదంటే life అంతా party
[04:43.44]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings