Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Shanthi Om Shanthi

👤 Maya Iyer & Clinton Cerejo 🎼 Run Raja Run (Original Motion Picture Soundtrack) ⏱️ 4:20
🎵 2155 characters
⏱️ 4:20 duration
🆔 ID: 5020501

📜 Lyrics

వస్తావా వస్తావా నా తోడై వస్తావా
ఇస్తావా ఇస్తావా నీ చెయ్యందిస్తవా
నా రెండూ కళ్ళతో ఈ లోకం చూస్తావా
ఓ. టెన్షన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేస్తావా
ఆనందం ఆక్సిజన్ ఏంటో రుచి చూస్తావా
ఫ్రీడమ్ తో ఇష్టంగా సల్సాలే చేస్తావా

శాంతి ఓం శాంతి
చోడో కల్ కి బాతేన్
Live for the day
Right now
శాంతి ఓం శాంతి
చోడో కల్ కి బాతేన్
Live for the day
Right now

రేపంటే కంగారే
కన్నీరై పోతుందే
ఈసీ గా ఈ నిమిషం
చెయ్ జారీ పోతుందే
చిరునవ్వే నువ్వైతే
భయమే భయపడుతుందే
Live for the, live for the day ఓ. ఓ
నవ్వైన కెవ్వైన
నీలోనే పుడుతుందే
ఈ లోకం వద్దన్నా
నిన్నే చూపిస్తుందే
సంతోషం సీక్రెట్ కీ
నీ చేతుల్లో ఉందే

శాంతి ఓం శాంతి
చోడో కల్ కి బాతేన్
Live for the day
Right now
శాంతి ఓం శాంతి
చోడో కల్ కి బాతేన్
Live for the day
Right now

చినుకా ఇలా నన్నెలా ఓ ఓ ఓ
ఎక్కడో ఉన్నావల ఓ ఓ ఓ
గెలుపే చూసవుగా ఓ ఓ ఓ
నను పే జారెంతలా
ఇంతగా మారవే
ఇంతగా మారవే
ఇంతలో ఇంతలా

శాంతి ఓం శాంతి
చోడో కల్ కి బాతేన్
Live for the day
Right now
శాంతి ఓం శాంతి
చోడో కల్ కి బాతేన్
Live for the day
Right now

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings