Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Janani

👤 M.M. Keeravani 🎼 RRR (Original Motion Picture Soundtrack) ⏱️ 3:08
🎵 581 characters
⏱️ 3:08 duration
🆔 ID: 513397

📜 Lyrics

జననీ
ప్రియ భారత జననీ
జననీ

నీ పాదధూళి తిలకంతో
ఫాలం ప్రకాశమవనీ
నీ నిష్కళంక చరితం
నా సుప్రభాతమవనీ
జననీ

ఆ నీలి నీలి గగనం
శత విస్ఫులింగ మయమై
ఆహవ మృదంగధ్వనులే
అరినాశ గర్జనములై
ఆ నిస్వనాలు నా సేద తీర్చు
నీ లాలి జోలలవనీ

జననీ

⏱️ Synced Lyrics

[00:26.17] జననీ
[00:38.87] ప్రియ భారత జననీ
[00:46.75] జననీ
[00:53.69]
[01:10.73] నీ పాదధూళి తిలకంతో
[01:16.45] ఫాలం ప్రకాశమవనీ
[01:22.44] నీ నిష్కళంక చరితం
[01:28.11] నా సుప్రభాతమవనీ
[01:34.16] జననీ
[01:43.82]
[01:49.37] ఆ నీలి నీలి గగనం
[01:54.72] శత విస్ఫులింగ మయమై
[02:00.89] ఆహవ మృదంగధ్వనులే
[02:06.75] అరినాశ గర్జనములై
[02:12.72] ఆ నిస్వనాలు నా సేద తీర్చు
[02:18.83] నీ లాలి జోలలవనీ
[02:24.82] జననీ
[03:06.97]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings