Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Poola Megha

👤 Shreya Ghoshal 🎼 Sri Anjaneyam (Original Motion Picture Soundtrack) ⏱️ 5:05
🎵 2300 characters
⏱️ 5:05 duration
🆔 ID: 5768457

📜 Lyrics

పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
ప్రేమంటే పామని బెదరాలా
ధీమాగా తిరగరా మగరాయడా
భామంటే చూడని వ్రతమేల
పంతాలే చాలురా ప్రవరాఖ్యుడా
మారనే మారవా మారమే మానవా
మౌనివా మానువా తేల్చుకో మానవా
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా

చెలితీగకి ఆధారమై బంధమై అల్లుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో
మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
నా వాలుజడ చుట్టుకొని మొగలిరేకా నడుము నడిపించుకో
వయసులో పరవశం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా

ప్రతిముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాగనై
జతలీలలో అలసి మత్తెక్కిపోనీ నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై
నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమి చెంగలువనై
మోజులే జాజులై పూయనీ హాయిని
తాపమే తుమ్మెదై తీయనీ తేనెని
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా

⏱️ Synced Lyrics

[00:50.10] పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
[00:53.26] తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
[00:57.29] ప్రేమంటే పామని బెదరాలా
[01:00.82] ధీమాగా తిరగరా మగరాయడా
[01:04.37] భామంటే చూడని వ్రతమేల
[01:07.72] పంతాలే చాలురా ప్రవరాఖ్యుడా
[01:10.77] మారనే మారవా మారమే మానవా
[01:17.34] మౌనివా మానువా తేల్చుకో మానవా
[01:25.57] పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
[01:32.20] తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
[02:24.49] చెలితీగకి ఆధారమై బంధమై అల్లుకో
[02:28.17] దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో
[02:35.03] మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
[02:42.12] నా వాలుజడ చుట్టుకొని మొగలిరేకా నడుము నడిపించుకో
[02:48.48] వయసులో పరవశం చూపుగా చేసుకో
[03:00.86] సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో
[03:03.29] పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
[03:10.14] తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
[03:17.26] ప్రతిముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాగనై
[04:13.89] జతలీలలో అలసి మత్తెక్కిపోనీ నిద్రగన్నేరునై
[04:20.13] నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై
[04:31.67] నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమి చెంగలువనై
[04:35.10] మోజులే జాజులై పూయనీ హాయిని
[04:37.65] తాపమే తుమ్మెదై తీయనీ తేనెని
[04:44.70] పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
[04:55.57] తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
[05:04.17]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings