Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Gala Gala Paruthunna

👤 Mani Sharma feat. Nihal 🎼 Pokiri ⏱️ 4:34
🎵 2654 characters
⏱️ 4:34 duration
🆔 ID: 5774900

📜 Lyrics

గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా
గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా

వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలి నావిలా నా పైనా
మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన
ఉవ్వోహువోహా
ఈ అల్లరి
ఉవ్వోహువోహా ఉవ్వోహువోహా
బాగున్నది
ఉవ్వోహువోహా
గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా

Girl I'm watching your booty
Coz, you make me make me feel so naughty
Let's go out tonight and party
Vovu vovu vovu vovu vovu vohov

Girl I'm watching you weeping
Coz, To love you forever is my duty
So, feel it, you're my baby
Vovu vovu vovu vovu vovu vohov

చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా
ఉవ్వోహువోహా
ఈ లాహిరి
ఉవ్వోహువోహా ఉవ్వోహువోహా
నీ ప్రేమది
ఉవ్వోహువోహా
గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా

సాహిత్యం: కందికొండ, పోకిరి, మణిశర్మ, నిహాల్

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings