Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ayalaa Ayalaa

👤 A.R. Rahman, Anurag Kulkarni, Sanjith Hegde 🎼 Ayalaan (Telugu) (Original Motion Picture Soundtrack) ⏱️ 4:27
🎵 2992 characters
⏱️ 4:27 duration
🆔 ID: 5777849

📜 Lyrics

అయలా హేయ్ అయలా
హె అయలా అయలా
హె అయలా అయలా
హె అయలా అయలా
అయలా హె అయలా అయలా

బుజ్జి బుజ్జి పాదాలెట్టి
భూమిని touch చేసావే
ఎల్లదాటిన ailenలా
రివ్వుమంటూ వచ్చేసావే
పెద్ద పెద్ద దూరలెన్నో
సులువుగ దాటేసావే
హైద్రబాది speedbreaker
దాటలేక flat అయ్యావే
ఊరు చుట్టి చూస్తూ
చెమటల్లో తడిసిపోతూ
ఇది ఇంకో సూర్యగ్రహమని fix అయ్యావా
Population చూసి
అది ఎంతో లెక్కలేసి
ఆ number చూసి
నువ్వు shock అయ్యావా
Busy traffic accident పోట్లాటలో
నువ్వు bad words నేర్చుకున్నావా

అయలా హేయ్ అయలా
హె అయలా

మనుషులెవరికి దొరకకు నువ్వు
నిను రాఫ్ఫాడేస్తారు
నీ neckకి దారం కట్టి
కోతి చేష్టలు చేస్తారు
అర నిమిషం నువ్వు ఆలోచిస్తూ
కన్నులు మూసి తెరిచేలోపు
నీ చుట్టూరా గుడి కట్టేసి
Business చేస్తారు
అరచేతుల్లో cell ఉంటే చాలు
అక్కర్లేదు ఏ బంధాలు
సరసన ఉన్న ఇల్లైనా
Some other planet-eh
అలా ఐదేళ్లకోసారి కనిపించి వెళ్ళిపోయే
Leaders aliens-eh నువ్వే better

(అయలా హేయ్)

వేరే భాష heriono
వేరే గ్రహం alieno
మా నేలకు వచ్చారంటే
మా వాల్లేనంటా
Voter id లేకుండానే
నీతో vote వేయించేస్తాం
మాలా నిన్ను citizenలాగా మార్చేస్తాం
నువ్వొక అరుదైన అతిథిరా
మా ఇల్లు నీకు రాచ విడిదిరా
రంగుల్లో నా రోజు
నవ్వింది ప్రతిరోజు
అచ్చంగా నీ వల్ల, అయలా
విశ్వాన planets ఎన్నున్నా
ఎందుకు నువ్విలా
భూమినే ఎంచుకున్నావో
ఏ చోట లేనే లేని మనశ్శాంతి ఏదో
ఇచ్చటే పోల్చుకున్నావో

అయలా హేయ్ అయలా
హె అయలా అయలా
హె అయలా అయలా
హె అయలా

⏱️ Synced Lyrics

[00:25.36] అయలా హేయ్ అయలా
[00:29.88] హె అయలా అయలా
[00:34.07] హె అయలా అయలా
[00:37.62] హె అయలా అయలా
[00:41.32] అయలా హె అయలా అయలా
[00:47.35]
[01:07.17] బుజ్జి బుజ్జి పాదాలెట్టి
[01:09.16] భూమిని touch చేసావే
[01:10.74] ఎల్లదాటిన ailenలా
[01:12.97] రివ్వుమంటూ వచ్చేసావే
[01:14.81] పెద్ద పెద్ద దూరలెన్నో
[01:16.76] సులువుగ దాటేసావే
[01:18.48] హైద్రబాది speedbreaker
[01:20.66] దాటలేక flat అయ్యావే
[01:22.45] ఊరు చుట్టి చూస్తూ
[01:24.13] చెమటల్లో తడిసిపోతూ
[01:25.94] ఇది ఇంకో సూర్యగ్రహమని fix అయ్యావా
[01:29.80] Population చూసి
[01:31.68] అది ఎంతో లెక్కలేసి
[01:33.64] ఆ number చూసి
[01:35.39] నువ్వు shock అయ్యావా
[01:37.13] Busy traffic accident పోట్లాటలో
[01:41.08] నువ్వు bad words నేర్చుకున్నావా
[01:45.31] అయలా హేయ్ అయలా
[01:49.96] హె అయలా
[01:52.71]
[02:07.95] మనుషులెవరికి దొరకకు నువ్వు
[02:09.86] నిను రాఫ్ఫాడేస్తారు
[02:11.63] నీ neckకి దారం కట్టి
[02:13.55] కోతి చేష్టలు చేస్తారు
[02:15.44] అర నిమిషం నువ్వు ఆలోచిస్తూ
[02:17.62] కన్నులు మూసి తెరిచేలోపు
[02:19.74] నీ చుట్టూరా గుడి కట్టేసి
[02:21.60] Business చేస్తారు
[02:23.10] అరచేతుల్లో cell ఉంటే చాలు
[02:25.31] అక్కర్లేదు ఏ బంధాలు
[02:27.32] సరసన ఉన్న ఇల్లైనా
[02:28.93] Some other planet-eh
[02:30.59] అలా ఐదేళ్లకోసారి కనిపించి వెళ్ళిపోయే
[02:34.88] Leaders aliens-eh నువ్వే better
[02:38.37] (అయలా హేయ్)
[02:42.67]
[03:01.55] వేరే భాష heriono
[03:03.30] వేరే గ్రహం alieno
[03:05.23] మా నేలకు వచ్చారంటే
[03:07.34] మా వాల్లేనంటా
[03:09.06] Voter id లేకుండానే
[03:11.19] నీతో vote వేయించేస్తాం
[03:13.18] మాలా నిన్ను citizenలాగా మార్చేస్తాం
[03:16.80] నువ్వొక అరుదైన అతిథిరా
[03:20.19] మా ఇల్లు నీకు రాచ విడిదిరా
[03:23.86] రంగుల్లో నా రోజు
[03:25.54] నవ్వింది ప్రతిరోజు
[03:27.29] అచ్చంగా నీ వల్ల, అయలా
[03:31.49] విశ్వాన planets ఎన్నున్నా
[03:34.13] ఎందుకు నువ్విలా
[03:36.00] భూమినే ఎంచుకున్నావో
[03:39.06] ఏ చోట లేనే లేని మనశ్శాంతి ఏదో
[03:43.59] ఇచ్చటే పోల్చుకున్నావో
[03:47.17] అయలా హేయ్ అయలా
[03:52.29] హె అయలా అయలా
[03:56.04] హె అయలా అయలా
[04:00.30] హె అయలా
[04:04.61]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings