Evarevaro (Soul Version)
🎵 972 characters
⏱️ 1:53 duration
🆔 ID: 5786962
📜 Lyrics
రహస్యాలకింక పనేమున్నదంట
నువ్వే నేననింది నిజాల కోట
క్షణం ఉండనింక నువ్వే లేని చోట
ఇలా వాలిపోతా చివరికంతా
నీ ప్రతి అడుగునై ఆగుతా సాగుతా
ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిశాకే మొదలైందే
మెలకువలో కలలా తోచే
మరుజన్మేదో మొదలైందే
ఏమో ఏం చేస్తున్నానో
ఇంకా ఏమేం చేస్తానో
చేస్తూ ఏం అయిపోతానో... మరి
ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిశాకే మొదలైందే
మెలకువలో కలలా తోచే
మరుజన్మేదో మొదలైందే
నువ్వే నేననింది నిజాల కోట
క్షణం ఉండనింక నువ్వే లేని చోట
ఇలా వాలిపోతా చివరికంతా
నీ ప్రతి అడుగునై ఆగుతా సాగుతా
ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిశాకే మొదలైందే
మెలకువలో కలలా తోచే
మరుజన్మేదో మొదలైందే
ఏమో ఏం చేస్తున్నానో
ఇంకా ఏమేం చేస్తానో
చేస్తూ ఏం అయిపోతానో... మరి
ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిశాకే మొదలైందే
మెలకువలో కలలా తోచే
మరుజన్మేదో మొదలైందే
⏱️ Synced Lyrics
[00:12.93] రహస్యాలకింక పనేమున్నదంట
[00:19.21] నువ్వే నేననింది నిజాల కోట
[00:25.66] క్షణం ఉండనింక నువ్వే లేని చోట
[00:31.45] ఇలా వాలిపోతా చివరికంతా
[00:38.09] నీ ప్రతి అడుగునై ఆగుతా సాగుతా
[00:43.85] ఎవరెవరో నాకెదురైనా
[00:49.99] నువ్ కలిశాకే మొదలైందే
[00:55.72] మెలకువలో కలలా తోచే
[01:02.48] మరుజన్మేదో మొదలైందే
[01:09.04] ఏమో ఏం చేస్తున్నానో
[01:12.48] ఇంకా ఏమేం చేస్తానో
[01:15.45] చేస్తూ ఏం అయిపోతానో... మరి
[01:21.43] ఎవరెవరో నాకెదురైనా
[01:27.08] నువ్ కలిశాకే మొదలైందే
[01:33.47] మెలకువలో కలలా తోచే
[01:39.35] మరుజన్మేదో మొదలైందే
[01:48.36]
[00:19.21] నువ్వే నేననింది నిజాల కోట
[00:25.66] క్షణం ఉండనింక నువ్వే లేని చోట
[00:31.45] ఇలా వాలిపోతా చివరికంతా
[00:38.09] నీ ప్రతి అడుగునై ఆగుతా సాగుతా
[00:43.85] ఎవరెవరో నాకెదురైనా
[00:49.99] నువ్ కలిశాకే మొదలైందే
[00:55.72] మెలకువలో కలలా తోచే
[01:02.48] మరుజన్మేదో మొదలైందే
[01:09.04] ఏమో ఏం చేస్తున్నానో
[01:12.48] ఇంకా ఏమేం చేస్తానో
[01:15.45] చేస్తూ ఏం అయిపోతానో... మరి
[01:21.43] ఎవరెవరో నాకెదురైనా
[01:27.08] నువ్ కలిశాకే మొదలైందే
[01:33.47] మెలకువలో కలలా తోచే
[01:39.35] మరుజన్మేదో మొదలైందే
[01:48.36]