Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Bombay Pothava Raja

👤 Bheems Ceciroleo, Raghuram 🎼 Paper Boy ⏱️ 4:09
🎵 4958 characters
⏱️ 4:09 duration
🆔 ID: 5792602

📜 Lyrics

ఈ పాట రాసినవారు గంగుల సూరి
తప్పు మోతుపురి చిరంజీవి
సంగీతం, భీమ్స్ సిసిరోలియో
చిత్రం
Paper boy
మా పాట విన్న అరవై ఏళ్ళ ముసలి అయినా
పదహారేళ్ళ పాడాసి పిల్లలారా
ఆడాలా
పడాల

బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా
(బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా)
బొంబాయి పోతావా బొంబాయి మిఠాయి తెస్తావా
(బొంబాయి పోతావా బొంబాయి మిఠాయి తెస్తావా)
దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా
(దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా)
దుబాయ్ పోతావా దుబాయ్ scent తెస్తావా
(దుబాయ్ పోతావా దుబాయ్ scent తెస్తావా)

బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా
(బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా)
బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా
(బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా)
బొంబాయి ఎందుకు చిచ్చా బాజాట్లో పెడదాం రచ్చ
(బొంబాయి ఎందుకు చిచ్చా బాజాట్లో పెడదాం రచ్చ)
దుబాయ్ ఎందుకు చిచ్చా దుందాం మాలె తెచ్చా
(దుబాయ్ ఎందుకు చిచ్చా దుందాం మాలె తెచ్చా)

चलो चलो, ఈరన్న
चलो चलो ఈరన్న
చలి आवोచు तारो
జోడెర బండి ले आवोచు

(चलो चलो ఈరన్న
చలి आवोచు तारो
జోడెర బండి ले आवोచు)

चलो चलो ఈరన్న
చలి आवोచు तारो
జోడెర బండి ले आवोచు

(चलो चलो ఈరన్న
చలి आवोచు तारो
జోడెర బండి ले आवोచు)

కిషోరీ, ఓ కిషోరీ
ఓ దుకాన్లో కూసున్న సేటు
తోవ్వంట పోయే చోటు
కిల్లీలు కట్టే కాకా
చాయ్ నీళ్లిచ్చే చాచా

(DJ band बाजे
మన paper boy పెళ్లికి
DJ band बाजे)

ఓ పిల్లి బిత్తిరి సుజాతా
గల్లెంట పోయే సునీత
అడ్డెడు అడ్డెడు అల్లి పూలు
బండెడు బండెడు బంతి పూలు
గంపెడు గంపెడు గులాబీలు
గుత్తులు గుత్తులు గునుగు పూలు
తెంపుకురావలె సరే పోయలే మీదచల్లలే సవదాగి ధూమ్ ధామ్ చేయాలె

అరేయ్ పైసలు గళ్ళ పిల్ల
నీ పంచకు చేరిందిల్ల
Luck అంటే నీదెరోయీ
Life అంత వీడకు చేయీ

(DJ band बाजे
మన paper boy పెళ్లికి, DJ)

Come on DJ, sound పెంచు ఇంకా ఇంకా బాగా పెంచు
లగ లగ లగాయించు
దంచు దంచు బాగా దంచు
పీకల దాక మందు కొట్టు
ఎక్కిందంటే ఆణ్ణి కొట్టు ఇణ్ణి కొట్టు పొట్టు పొట్టు
అరె కొట్టు అరె తిట్టు అరె తన్ను అరె గుద్దు
అరె లాగు అరె పీకు
అరె ఇయ్యారా మాయ్యరా ఎయ్యారా ఎయ్యి
గత్తర గత్తర గత్తర చెయ్యి
బొంబాయి
బొంబాయి
బొంబాయి బొంబాయి బొంబాయి బొంబాయి

బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా
(బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా)
దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా
(దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా)

⏱️ Synced Lyrics

[00:03.44] ఈ పాట రాసినవారు గంగుల సూరి
[00:08.53] తప్పు మోతుపురి చిరంజీవి
[00:12.67] సంగీతం, భీమ్స్ సిసిరోలియో
[00:16.79] చిత్రం
[00:18.80] Paper boy
[00:22.92] మా పాట విన్న అరవై ఏళ్ళ ముసలి అయినా
[00:30.02] పదహారేళ్ళ పాడాసి పిల్లలారా
[00:32.22] ఆడాలా
[00:33.01] పడాల
[00:36.89] బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా
[00:41.06] (బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా)
[00:44.46] బొంబాయి పోతావా బొంబాయి మిఠాయి తెస్తావా
[00:47.54] (బొంబాయి పోతావా బొంబాయి మిఠాయి తెస్తావా)
[00:50.81] దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా
[00:54.18] (దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా)
[00:57.41] దుబాయ్ పోతావా దుబాయ్ scent తెస్తావా
[01:00.73] (దుబాయ్ పోతావా దుబాయ్ scent తెస్తావా)
[01:04.34] బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా
[01:07.44] (బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా)
[01:10.81] బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా
[01:14.46] (బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా)
[01:17.68] బొంబాయి ఎందుకు చిచ్చా బాజాట్లో పెడదాం రచ్చ
[01:21.23] (బొంబాయి ఎందుకు చిచ్చా బాజాట్లో పెడదాం రచ్చ)
[01:24.16] దుబాయ్ ఎందుకు చిచ్చా దుందాం మాలె తెచ్చా
[01:27.35] (దుబాయ్ ఎందుకు చిచ్చా దుందాం మాలె తెచ్చా)
[01:30.59] चलो चलो, ఈరన్న
[01:32.52] चलो चलो ఈరన్న
[01:34.16] చలి आवोచు तारो
[01:35.98] జోడెర బండి ले आवोచు
[01:39.06] (चलो चलो ఈరన్న
[01:40.77] చలి आवोచు तारो
[01:42.40] జోడెర బండి ले आवोచు)
[01:45.77] चलो चलो ఈరన్న
[01:47.34] చలి आवोచు तारो
[01:49.10] జోడెర బండి ले आवोచు
[01:52.38] (चलो चलो ఈరన్న
[01:54.05] చలి आवोచు तारो
[01:55.72] జోడెర బండి ले आवोచు)
[02:00.95]
[02:12.01] కిషోరీ, ఓ కిషోరీ
[02:15.05] ఓ దుకాన్లో కూసున్న సేటు
[02:17.01] తోవ్వంట పోయే చోటు
[02:18.57] కిల్లీలు కట్టే కాకా
[02:20.11] చాయ్ నీళ్లిచ్చే చాచా
[02:22.17] (DJ band बाजे
[02:25.38] మన paper boy పెళ్లికి
[02:26.59] DJ band बाजे)
[02:30.47] ఓ పిల్లి బిత్తిరి సుజాతా
[02:31.80] గల్లెంట పోయే సునీత
[02:33.33] అడ్డెడు అడ్డెడు అల్లి పూలు
[02:35.11] బండెడు బండెడు బంతి పూలు
[02:36.71] గంపెడు గంపెడు గులాబీలు
[02:38.39] గుత్తులు గుత్తులు గునుగు పూలు
[02:40.30] తెంపుకురావలె సరే పోయలే మీదచల్లలే సవదాగి ధూమ్ ధామ్ చేయాలె
[02:45.12]
[02:59.35] అరేయ్ పైసలు గళ్ళ పిల్ల
[03:00.85] నీ పంచకు చేరిందిల్ల
[03:02.75] Luck అంటే నీదెరోయీ
[03:04.55] Life అంత వీడకు చేయీ
[03:06.18] (DJ band बाजे
[03:09.32] మన paper boy పెళ్లికి, DJ)
[03:15.02] Come on DJ, sound పెంచు ఇంకా ఇంకా బాగా పెంచు
[03:18.04] లగ లగ లగాయించు
[03:19.89] దంచు దంచు బాగా దంచు
[03:21.73] పీకల దాక మందు కొట్టు
[03:22.60] ఎక్కిందంటే ఆణ్ణి కొట్టు ఇణ్ణి కొట్టు పొట్టు పొట్టు
[03:27.02] అరె కొట్టు అరె తిట్టు అరె తన్ను అరె గుద్దు
[03:28.54] అరె లాగు అరె పీకు
[03:30.09] అరె ఇయ్యారా మాయ్యరా ఎయ్యారా ఎయ్యి
[03:31.97] గత్తర గత్తర గత్తర చెయ్యి
[03:33.45] బొంబాయి
[03:34.59] బొంబాయి
[03:34.73] బొంబాయి బొంబాయి బొంబాయి బొంబాయి
[03:36.57] బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా
[03:39.87] (బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా)
[03:43.25] దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా
[03:46.43] (దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా)
[04:08.86]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings