Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Pulsar Bike

👤 Bheems Ceciroleo 🎼 Dhamaka (Original Motion Picture Soundtrack) - EP ⏱️ 2:10
🎵 1874 characters
⏱️ 2:10 duration
🆔 ID: 5825654

📜 Lyrics

సింపురు జుట్టు దాన్ని
సెవులెరుకన చుట్టదాన్ని
చేతిలగ్గిపెట్టె దాన్ని
ఉంగరాల మెట్ట దాన్నీ

నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో
పల్సర్ బైక్ మీద రార బావ
నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో
పల్సర్ బైక్ మీద రార బావ

కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిసినావు
నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజెసినావురో

నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ

పంచ మామిడితోట కాడ కళ్ళతోటి సైగ చేసి
మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురో

నేనటాంటిటాంటడదాన్ని కాదు బావ
నీలాంటోడికి సనువివ్వను బావ
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావ
నీలాంటోడికి సనువివ్వను బావ
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
పల్సర్ మీద రార బావా
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
పల్సర్ బైక్ మీద రార బావా

⏱️ Synced Lyrics

[00:13.96] సింపురు జుట్టు దాన్ని
[00:15.10] సెవులెరుకన చుట్టదాన్ని
[00:16.57] చేతిలగ్గిపెట్టె దాన్ని
[00:18.23] ఉంగరాల మెట్ట దాన్నీ
[00:21.76] నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో
[00:25.06] పల్సర్ బైక్ మీద రార బావ
[00:27.61] నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో
[00:30.59] పల్సర్ బైక్ మీద రార బావ
[00:33.66]
[00:50.13] కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిసినావు
[00:52.62] నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజెసినావురో
[00:58.47] నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
[01:01.32] పిలవగానే నేను రాను బావ
[01:03.93] నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
[01:06.75] పిలవగానే నేను రాను బావ
[01:09.72]
[01:26.63] పంచ మామిడితోట కాడ కళ్ళతోటి సైగ చేసి
[01:29.69] మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురో
[01:34.59] నేనటాంటిటాంటడదాన్ని కాదు బావ
[01:37.49] నీలాంటోడికి సనువివ్వను బావ
[01:40.16] నేనటాంటిటాంటడదాన్ని కాదు బావ
[01:43.16] నీలాంటోడికి సనువివ్వను బావ
[01:45.73] నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
[01:48.74] పల్సర్ మీద రార బావా
[01:51.24] నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
[01:54.32] పల్సర్ బైక్ మీద రార బావా
[01:55.37]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings