Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Vera Level Chinna

👤 A.R. Rahman feat. Sarath Santosh 🎼 Ayalaan (Telugu) [Original Motion Picture Soundtrack] - EP ⏱️ 4:17
🎵 4625 characters
⏱️ 4:17 duration
🆔 ID: 5847115

📜 Lyrics

నీ విజయం ఏదైనా
నింగి దాటి ఎంత ఎతైనా
నేల బారుగానే నువ్వుంటే
(వేరే level చిన్నా)
నిన్ను చూసి పది మందైనా
నీకులాగే గెలిచేలాగా
ముందు ముందు నడిచావంటే
(వేరే level చిన్నా)
అందరికన్నీ అన్నీ అనుకున్నా దొరికేనా
దొరికిందే చాలంటూ అనుకుంటే
వేరే level
ఓ అడవి సింహం రెక్కలు కోరదే
ఓ నింగి గువ్వా ఈదాలనుకోదే
ఒఓ నీ గొప్పేదో నీలో ఉన్నదే

ఓ నీ విజయం ఏదైనా
నింగి దాటి ఎంత ఎతైనా
నేల బారుగానే నువ్వుంటే
(వేరే level చిన్నా)
నిన్ను చూసి పది మందైనా
నీకులాగే గెలిచేలాగా
ముందు ముందు నడిచావంటే
(వేరే level చిన్నా)
అందరికన్నీ అన్నీ అనుకున్నా దొరికేనా
దొరికిందే చాలంటూ అనుకుంటే
వేరే level
ఓ అడవి సింహం రెక్కలు కోరదే
ఓ నింగి గువ్వా ఈదాలనుకోదే
ఒఓ నీ గొప్పేదో నీలో ఉన్నదే
ఓ వేరే level నీకై వేచివుంది చూడు

నన్నాన్న నానా నన్నాన్న నానా
నన్నాన్నా నానా ననానాననా
(నన్నాన్న నానా నన్నాన్న నానా)
(నన్నాన్నా నానా ననానాననా)
నన్నాన్న నానా నన్నాన్న నానా
నన్నాన్నా నానా ననానాననా
(నన్నాన్న నానా నన్నాన్న నానా)
(నన్నాన్నా నానా ననానాననా)

కులమోదిలేస్తే వేరే level
తప్పు నిలదీస్తే వేరే level
Free చదివిస్తే వేరే level
మన్ను సాగు చేస్తే వేరే level
చెడ్డ దారి తొక్కే వీలున్నా
చేయి కట్టుకుంటే వేరే level
ప్రేమ పంచుకుంటే వేరే level

ఒహోహో ఒహొహో ఓ

నీ విజయం ఏదైనా
నింగి దాటి ఎంత ఎతైనా
నేల బారుగానే నువ్వుంటే
(వేరే level చిన్నా)
నిన్ను చూసి పది మందైనా
నీకులాగే గెలిచేలాగా
ముందు ముందు నడిచావంటే
(వేరే level చిన్నా)

పృదిని జీవులని ప్రేమించు విజ్ఞాని
Motor-u బండి soundతో
తరిమేయకు నువు పక్షులని
పృదిని జీవులని ప్రేమించు విజ్ఞాని
Motor-u బండి soundతో
తరిమేయకు నువు పక్షులని
గిరి గీతల్లోనా నాలుగు గోడలేనా
నేలంతా నీ ఇల్లేనని బావించుకో
హే ozone చిరిగే ఆ మీథేన్ వలన
నువ్ ఇకనైనా గగనాన్ని కాపాడుకో
నేలమ్మ యదలోన గాయాలు తొలిచి
ఎట్టెగరాలనే బుజ్జి సవరించకో
ఓ వరమల్లే ఉన్నా వనరులు
నీవి కావు
అవి తరువాతి తరములకు అందించుకో

నన్నాన్న నానా నన్నాన్న నానా
నన్నాన్నా నానా ననానాననా
(నన్నాన్న నానా నన్నాన్న నానా)
(నన్నాన్నా నానా ననానాననా)
నన్నాన్న నానా నన్నాన్న నానా
నన్నాన్నా నానా ననానాననా

⏱️ Synced Lyrics

[00:18.32] నీ విజయం ఏదైనా
[00:20.42] నింగి దాటి ఎంత ఎతైనా
[00:22.54] నేల బారుగానే నువ్వుంటే
[00:25.28] (వేరే level చిన్నా)
[00:27.05] నిన్ను చూసి పది మందైనా
[00:29.48] నీకులాగే గెలిచేలాగా
[00:31.55] ముందు ముందు నడిచావంటే
[00:33.94] (వేరే level చిన్నా)
[00:36.10] అందరికన్నీ అన్నీ అనుకున్నా దొరికేనా
[00:40.09] దొరికిందే చాలంటూ అనుకుంటే
[00:43.26] వేరే level
[00:44.44] ఓ అడవి సింహం రెక్కలు కోరదే
[00:47.91] ఓ నింగి గువ్వా ఈదాలనుకోదే
[00:52.73] ఒఓ నీ గొప్పేదో నీలో ఉన్నదే
[00:57.06] ఓ నీ విజయం ఏదైనా
[00:59.95] నింగి దాటి ఎంత ఎతైనా
[01:02.06] నేల బారుగానే నువ్వుంటే
[01:04.11] (వేరే level చిన్నా)
[01:06.36] నిన్ను చూసి పది మందైనా
[01:08.60] నీకులాగే గెలిచేలాగా
[01:10.90] ముందు ముందు నడిచావంటే
[01:13.17] (వేరే level చిన్నా)
[01:15.39] అందరికన్నీ అన్నీ అనుకున్నా దొరికేనా
[01:19.58] దొరికిందే చాలంటూ అనుకుంటే
[01:22.72] వేరే level
[01:23.83] ఓ అడవి సింహం రెక్కలు కోరదే
[01:27.08] ఓ నింగి గువ్వా ఈదాలనుకోదే
[01:32.16] ఒఓ నీ గొప్పేదో నీలో ఉన్నదే
[01:35.85] ఓ వేరే level నీకై వేచివుంది చూడు
[01:40.96] నన్నాన్న నానా నన్నాన్న నానా
[01:45.12] నన్నాన్నా నానా ననానాననా
[01:49.46] (నన్నాన్న నానా నన్నాన్న నానా)
[01:53.98] (నన్నాన్నా నానా ననానాననా)
[01:58.47] నన్నాన్న నానా నన్నాన్న నానా
[02:02.66] నన్నాన్నా నానా ననానాననా
[02:06.93] (నన్నాన్న నానా నన్నాన్న నానా)
[02:11.24] (నన్నాన్నా నానా ననానాననా)
[02:16.00] కులమోదిలేస్తే వేరే level
[02:17.99] తప్పు నిలదీస్తే వేరే level
[02:20.35] Free చదివిస్తే వేరే level
[02:22.79] మన్ను సాగు చేస్తే వేరే level
[02:24.84] చెడ్డ దారి తొక్కే వీలున్నా
[02:27.18] చేయి కట్టుకుంటే వేరే level
[02:29.31] ప్రేమ పంచుకుంటే వేరే level
[02:31.06] ఒహోహో ఒహొహో ఓ
[02:36.06] నీ విజయం ఏదైనా
[02:38.27] నింగి దాటి ఎంత ఎతైనా
[02:40.33] నేల బారుగానే నువ్వుంటే
[02:42.55] (వేరే level చిన్నా)
[02:44.33] నిన్ను చూసి పది మందైనా
[02:46.43] నీకులాగే గెలిచేలాగా
[02:48.84] ముందు ముందు నడిచావంటే
[02:51.21] (వేరే level చిన్నా)
[02:53.41] పృదిని జీవులని ప్రేమించు విజ్ఞాని
[02:57.22] Motor-u బండి soundతో
[02:59.72] తరిమేయకు నువు పక్షులని
[03:02.13] పృదిని జీవులని ప్రేమించు విజ్ఞాని
[03:06.19] Motor-u బండి soundతో
[03:08.38] తరిమేయకు నువు పక్షులని
[03:10.48] గిరి గీతల్లోనా నాలుగు గోడలేనా
[03:14.45] నేలంతా నీ ఇల్లేనని బావించుకో
[03:18.80] హే ozone చిరిగే ఆ మీథేన్ వలన
[03:23.33] నువ్ ఇకనైనా గగనాన్ని కాపాడుకో
[03:27.65] నేలమ్మ యదలోన గాయాలు తొలిచి
[03:31.96] ఎట్టెగరాలనే బుజ్జి సవరించకో
[03:36.30] ఓ వరమల్లే ఉన్నా వనరులు
[03:39.49] నీవి కావు
[03:40.51] అవి తరువాతి తరములకు అందించుకో
[03:45.19] నన్నాన్న నానా నన్నాన్న నానా
[03:49.67] నన్నాన్నా నానా ననానాననా
[03:54.25] (నన్నాన్న నానా నన్నాన్న నానా)
[03:58.29] (నన్నాన్నా నానా ననానాననా)
[04:02.90] నన్నాన్న నానా నన్నాన్న నానా
[04:07.13] నన్నాన్నా నానా ననానాననా
[04:11.21]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings