Arere Aakasham
🎵 1033 characters
⏱️ 3:26 duration
🆔 ID: 5847145
📜 Lyrics
అరెరే ఆకాశంలోన ఇల్లే కడుతున్నావా
సూరీడు కూడా పడలేని సోట
రంగేసినాడు తలదాసుకుంటా
తనరూపు తానే తెగ సూసుకుంటా
మా కిట్టిగాడు పడ్డాడు తంటా
అరెరే ఆకాశంలోన ఇల్లే కడుతున్నానా
సిత్రలహరి పాటంట తాను
Radioలో గోలంట నేను
బొమ్మ కదిలేలా, గొంతు కలిసేనా
Touring talkies-u తెర నువ్వనీ
నేనేమో cutఅయినా ticket-uని
మన జంట hitఅయినా సినిమా అని
అభిమానులే వచ్చి సూత్తారనీ
పగలు రేయంటూ లేదు
కలలే కంటూ ఉన్నా
తనతో నుంచుంటే చాలూ
Colour-u photoలోనా
సూరీడు కూడా పడలేని సోట
రంగేసినాడు తలదాసుకుంటా
తనరూపు తానే తెగ సూసుకుంటా
మా కిట్టిగాడు పడ్డాడు తంటా
అరెరే ఆకాశంలోన ఇల్లే కడుతున్నానా
సిత్రలహరి పాటంట తాను
Radioలో గోలంట నేను
బొమ్మ కదిలేలా, గొంతు కలిసేనా
Touring talkies-u తెర నువ్వనీ
నేనేమో cutఅయినా ticket-uని
మన జంట hitఅయినా సినిమా అని
అభిమానులే వచ్చి సూత్తారనీ
పగలు రేయంటూ లేదు
కలలే కంటూ ఉన్నా
తనతో నుంచుంటే చాలూ
Colour-u photoలోనా
⏱️ Synced Lyrics
[00:11.28] అరెరే ఆకాశంలోన ఇల్లే కడుతున్నావా
[00:20.84]
[00:29.89] సూరీడు కూడా పడలేని సోట
[00:34.91] రంగేసినాడు తలదాసుకుంటా
[00:39.91] తనరూపు తానే తెగ సూసుకుంటా
[00:45.06] మా కిట్టిగాడు పడ్డాడు తంటా
[01:09.74] అరెరే ఆకాశంలోన ఇల్లే కడుతున్నానా
[01:19.60]
[01:52.16] సిత్రలహరి పాటంట తాను
[01:57.23] Radioలో గోలంట నేను
[02:02.45] బొమ్మ కదిలేలా, గొంతు కలిసేనా
[02:11.16] Touring talkies-u తెర నువ్వనీ
[02:15.98] నేనేమో cutఅయినా ticket-uని
[02:21.07] మన జంట hitఅయినా సినిమా అని
[02:26.07] అభిమానులే వచ్చి సూత్తారనీ
[02:30.45]
[02:51.18] పగలు రేయంటూ లేదు
[02:55.76] కలలే కంటూ ఉన్నా
[03:00.63] తనతో నుంచుంటే చాలూ
[03:05.71] Colour-u photoలోనా
[03:22.55]
[00:20.84]
[00:29.89] సూరీడు కూడా పడలేని సోట
[00:34.91] రంగేసినాడు తలదాసుకుంటా
[00:39.91] తనరూపు తానే తెగ సూసుకుంటా
[00:45.06] మా కిట్టిగాడు పడ్డాడు తంటా
[01:09.74] అరెరే ఆకాశంలోన ఇల్లే కడుతున్నానా
[01:19.60]
[01:52.16] సిత్రలహరి పాటంట తాను
[01:57.23] Radioలో గోలంట నేను
[02:02.45] బొమ్మ కదిలేలా, గొంతు కలిసేనా
[02:11.16] Touring talkies-u తెర నువ్వనీ
[02:15.98] నేనేమో cutఅయినా ticket-uని
[02:21.07] మన జంట hitఅయినా సినిమా అని
[02:26.07] అభిమానులే వచ్చి సూత్తారనీ
[02:30.45]
[02:51.18] పగలు రేయంటూ లేదు
[02:55.76] కలలే కంటూ ఉన్నా
[03:00.63] తనతో నుంచుంటే చాలూ
[03:05.71] Colour-u photoలోనా
[03:22.55]