Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Jai Shri Ram

👤 Ajay-Atul, Ramajogayya Sastry, Manoj Muntashir 🎼 Adipurush - Telugu ⏱️ 3:32
🎵 2152 characters
⏱️ 3:32 duration
🆔 ID: 5847162

📜 Lyrics

నీ సాయం సదా మేమున్నాం
సిద్ధం సర్వ సైన్యం
సహచరులై పదా వస్తున్నాం
సఫలం స్వామి కార్యం

మా బలమేదంటే నీపై నమ్మకమే
తలపున నువ్వుంటే
సకలం మంగళమే
మహిమాన్విత మంత్రం నీ నామం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం జై శ్రీరాం

ధరణి మూర్చిల్లు
నీ ధను శంకర నాదానికి जारे हो
గగన గోళాలు భీతిల్లు
నీ బాణ ఘాతానికి जारे हो
సూర్యవంశ ప్రతాపం ఓఓఓ
శౌర్యమే నీ స్వరూపం ఓఓఓ
జగతికే ధర్మ దీపం
నిండైన నీ విగ్రహం ఆ
సంద్రమైన తటాకం ఓఓఓ
సాహసం నీ పతాకం ఓఓఓ
సమరక్రీడాతిరేకం
కన్యాద నీ రాజసం
మా బలమేదంటే నీపై నమ్మకమే
మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే
మహిమాన్విత మంత్రం నీ నామం

జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం

⏱️ Synced Lyrics

[01:03.33] నీ సాయం సదా మేమున్నాం
[01:06.54] సిద్ధం సర్వ సైన్యం
[01:09.17] సహచరులై పదా వస్తున్నాం
[01:12.35] సఫలం స్వామి కార్యం
[01:15.29] మా బలమేదంటే నీపై నమ్మకమే
[01:21.68] తలపున నువ్వుంటే
[01:24.53] సకలం మంగళమే
[01:27.46] మహిమాన్విత మంత్రం నీ నామం
[01:33.40] జై శ్రీరాం జై శ్రీరాం
[01:36.67] జై శ్రీరాం రాజారాం
[01:39.58] జై శ్రీరాం జై శ్రీరాం
[01:42.41] జై శ్రీరాం రాజారాం
[01:45.37] జై శ్రీరాం జై శ్రీరాం
[01:48.20] జై శ్రీరాం రాజారాం
[01:51.45] జై శ్రీరాం జై శ్రీరాం
[01:54.34] జై శ్రీరాం జై శ్రీరాం
[01:57.27]
[02:12.55] ధరణి మూర్చిల్లు
[02:14.07] నీ ధను శంకర నాదానికి जारे हो
[02:18.77] గగన గోళాలు భీతిల్లు
[02:20.54] నీ బాణ ఘాతానికి जारे हो
[02:25.07] సూర్యవంశ ప్రతాపం ఓఓఓ
[02:27.77] శౌర్యమే నీ స్వరూపం ఓఓఓ
[02:30.98] జగతికే ధర్మ దీపం
[02:33.33] నిండైన నీ విగ్రహం ఆ
[02:36.83] సంద్రమైన తటాకం ఓఓఓ
[02:39.78] సాహసం నీ పతాకం ఓఓఓ
[02:42.97] సమరక్రీడాతిరేకం
[02:45.02] కన్యాద నీ రాజసం
[02:48.27] మా బలమేదంటే నీపై నమ్మకమే
[02:54.72] మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే
[03:00.36] మహిమాన్విత మంత్రం నీ నామం
[03:06.00] జై శ్రీరాం జై శ్రీరాం
[03:09.27] జై శ్రీరాం రాజారాం
[03:12.43] జై శ్రీరాం జై శ్రీరాం
[03:15.26] జై శ్రీరాం రాజారాం
[03:18.26] జై శ్రీరాం జై శ్రీరాం
[03:21.41] జై శ్రీరాం రాజారాం
[03:24.49] జై శ్రీరాం జై శ్రీరాం
[03:27.23] జై శ్రీరాం
[03:28.52]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings