Kalalo Kooda
🎵 1967 characters
⏱️ 4:07 duration
🆔 ID: 5884131
📜 Lyrics
నే కలలో కూడా అనుకోలేదే
మనసు ఇస్తావనీ
నా కన్నుల నిండా రంగురంగుల
కలలు తెస్తావనీ
నీ కాలిమువ్వలు చేసే సడి
వింటూ గడిపేస్తానే
అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే
అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే
నా మది తరపున నే చెబుతున్నా
వదలను వదలను నిన్నెపుడూ
ఎవరెవరెవరో ఏమనుకున్నా
ఒకరికి ఒకరం మనమిపుడు
నువ్వు నా ఊపిరే
బతికేదెలా వదిలితే
గుండెలో వెచ్చగా
దాచాను కదా అందుకే
నా కళ్ళముందు నువ్వులేని నిమిషమైనా
అదోరకం దిగులు
మనమధ్యకి దూరే గాలికి కూడా
గాలాడనివ్వొద్దే
మన అల్లరి చూస్తే నిద్దరకైనా
నిద్దర పట్టొద్దే
మనమధ్యకి దూరే గాలికి కూడా
గాలాడనివ్వొద్దే
మన అల్లరి చూస్తే నిద్దరకైనా
నిద్దర పట్టొద్దే
Can you be mine
Be my lifeline
I will love you
Till the end of time
Let me hold you
Be my one true
Love will sail through
Till the end of time
మనసు ఇస్తావనీ
నా కన్నుల నిండా రంగురంగుల
కలలు తెస్తావనీ
నీ కాలిమువ్వలు చేసే సడి
వింటూ గడిపేస్తానే
అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే
అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే
నా మది తరపున నే చెబుతున్నా
వదలను వదలను నిన్నెపుడూ
ఎవరెవరెవరో ఏమనుకున్నా
ఒకరికి ఒకరం మనమిపుడు
నువ్వు నా ఊపిరే
బతికేదెలా వదిలితే
గుండెలో వెచ్చగా
దాచాను కదా అందుకే
నా కళ్ళముందు నువ్వులేని నిమిషమైనా
అదోరకం దిగులు
మనమధ్యకి దూరే గాలికి కూడా
గాలాడనివ్వొద్దే
మన అల్లరి చూస్తే నిద్దరకైనా
నిద్దర పట్టొద్దే
మనమధ్యకి దూరే గాలికి కూడా
గాలాడనివ్వొద్దే
మన అల్లరి చూస్తే నిద్దరకైనా
నిద్దర పట్టొద్దే
Can you be mine
Be my lifeline
I will love you
Till the end of time
Let me hold you
Be my one true
Love will sail through
Till the end of time
⏱️ Synced Lyrics
[00:25.81] నే కలలో కూడా అనుకోలేదే
[00:31.34] మనసు ఇస్తావనీ
[00:35.22] నా కన్నుల నిండా రంగురంగుల
[00:39.48] కలలు తెస్తావనీ
[00:43.81] నీ కాలిమువ్వలు చేసే సడి
[00:48.55] వింటూ గడిపేస్తానే
[00:52.79] అసలింకో జన్మ ఉందో లేదో
[00:57.94] మనకి ఎందుకులే
[01:01.79] ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
[01:06.76] ప్రేమించుకుందామే
[01:10.36] అసలింకో జన్మ ఉందో లేదో
[01:15.82] మనకి ఎందుకులే
[01:19.48] ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
[01:24.87] ప్రేమించుకుందామే
[01:28.10] నా మది తరపున నే చెబుతున్నా
[01:33.12] వదలను వదలను నిన్నెపుడూ
[01:37.91] ఎవరెవరెవరో ఏమనుకున్నా
[01:42.23] ఒకరికి ఒకరం మనమిపుడు
[02:03.70] నువ్వు నా ఊపిరే
[02:07.96] బతికేదెలా వదిలితే
[02:12.53] గుండెలో వెచ్చగా
[02:17.24] దాచాను కదా అందుకే
[02:20.76] నా కళ్ళముందు నువ్వులేని నిమిషమైనా
[02:26.30] అదోరకం దిగులు
[02:30.82] మనమధ్యకి దూరే గాలికి కూడా
[02:35.85] గాలాడనివ్వొద్దే
[02:39.10] మన అల్లరి చూస్తే నిద్దరకైనా
[02:44.74] నిద్దర పట్టొద్దే
[02:48.22] మనమధ్యకి దూరే గాలికి కూడా
[02:53.48] గాలాడనివ్వొద్దే
[02:57.02] మన అల్లరి చూస్తే నిద్దరకైనా
[03:02.23] నిద్దర పట్టొద్దే
[03:23.72] Can you be mine
[03:25.73] Be my lifeline
[03:27.82] I will love you
[03:30.05] Till the end of time
[03:32.48] Let me hold you
[03:34.70] Be my one true
[03:37.08] Love will sail through
[03:39.08] Till the end of time
[03:42.45]
[00:31.34] మనసు ఇస్తావనీ
[00:35.22] నా కన్నుల నిండా రంగురంగుల
[00:39.48] కలలు తెస్తావనీ
[00:43.81] నీ కాలిమువ్వలు చేసే సడి
[00:48.55] వింటూ గడిపేస్తానే
[00:52.79] అసలింకో జన్మ ఉందో లేదో
[00:57.94] మనకి ఎందుకులే
[01:01.79] ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
[01:06.76] ప్రేమించుకుందామే
[01:10.36] అసలింకో జన్మ ఉందో లేదో
[01:15.82] మనకి ఎందుకులే
[01:19.48] ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
[01:24.87] ప్రేమించుకుందామే
[01:28.10] నా మది తరపున నే చెబుతున్నా
[01:33.12] వదలను వదలను నిన్నెపుడూ
[01:37.91] ఎవరెవరెవరో ఏమనుకున్నా
[01:42.23] ఒకరికి ఒకరం మనమిపుడు
[02:03.70] నువ్వు నా ఊపిరే
[02:07.96] బతికేదెలా వదిలితే
[02:12.53] గుండెలో వెచ్చగా
[02:17.24] దాచాను కదా అందుకే
[02:20.76] నా కళ్ళముందు నువ్వులేని నిమిషమైనా
[02:26.30] అదోరకం దిగులు
[02:30.82] మనమధ్యకి దూరే గాలికి కూడా
[02:35.85] గాలాడనివ్వొద్దే
[02:39.10] మన అల్లరి చూస్తే నిద్దరకైనా
[02:44.74] నిద్దర పట్టొద్దే
[02:48.22] మనమధ్యకి దూరే గాలికి కూడా
[02:53.48] గాలాడనివ్వొద్దే
[02:57.02] మన అల్లరి చూస్తే నిద్దరకైనా
[03:02.23] నిద్దర పట్టొద్దే
[03:23.72] Can you be mine
[03:25.73] Be my lifeline
[03:27.82] I will love you
[03:30.05] Till the end of time
[03:32.48] Let me hold you
[03:34.70] Be my one true
[03:37.08] Love will sail through
[03:39.08] Till the end of time
[03:42.45]