Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Paluke Bangaramayera - From "Sri Ramadasu"

👤 M. M. Keeravani feat. K. S. Chithra 🎼 Antha Ramamayam (Sri Ramanavami Special Songs) ⏱️ 3:58
🎵 2003 characters
⏱️ 3:58 duration
🆔 ID: 5939834

📜 Lyrics

కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ
పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ

పలుకే
పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా

ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
కరుణించు భద్రాచల వరరామదాస పోషా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా

⏱️ Synced Lyrics

[00:20.39] కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ
[00:30.39] కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ
[00:40.63] పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయెనా
[00:50.80] పలుకే బంగారమాయెనా
[00:55.56] పలుకే బంగారమాయెనా
[01:00.39] పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి
[01:05.47] కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ
[01:10.49] పలుకే
[01:12.84] పలుకే బంగారమాయెనా కోదండపాణి
[01:17.90] పలుకే బంగారమాయెనా
[01:42.71] ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
[01:50.49] ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
[01:57.91] కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ
[02:05.22] పలుకే బంగారమాయెనా
[02:10.20] పలుకే బంగారమాయెనా
[02:15.44] పలుకే బంగారమాయెనా
[02:40.35] శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా
[02:47.90] శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
[02:55.42] కరుణించు భద్రాచల వరరామదాస పోషా
[03:02.92] పలుకే బంగారమాయెనా
[03:07.95] పలుకే బంగారమాయెనా
[03:12.92] పలుకే బంగారమాయెనా
[03:17.96] పలుకే బంగారమాయెనా కోదండపాణి
[03:22.90] పలుకే బంగారమాయెనా
[03:27.99] పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి
[03:32.95] కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ
[03:37.98] పలుకే బంగారమాయెనా
[03:42.89] పలుకే బంగారమాయెనా
[03:48.25]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings