Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Dheera Dheera

👤 Mohan, Ananya Bhat, Santhosh Venky, Sachin Basrur, H. Shreenivas Moorthi, Puneeth Rudranag, Vijy Aurs 🎼 KGF - Chapter 1 (Kannada) [Original Motion Picture Soundtrack] ⏱️ 3:42
🎵 2947 characters
⏱️ 3:42 duration
🆔 ID: 5951216

📜 Lyrics

అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం
అహో ఆరంభం
అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం
అహో ఆరంభం
ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం
అహో ఆరంభం
ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర
రారా రారా తెర తీసే వెలుగై రా రా
ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర
రారా రారా తెర తీసే వెలుగై రా రా

డమ డమ డమ డమ హృదయ నినాదమే
దడలు పుట్టించు మరణ మృదంగం
ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే

ప్రళయకాల శివ తాండవ నృత్యం
చెడు కొడుకుల తలతెంచక మానదు లేరా
ఈ చైతన్యం
డమ డమ డమ డమ హృదయ నినాదమే
దడలు పుట్టించు మరణ మృదంగం
ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే
ప్రళయకాల శివ తాండవ నృత్యం
చెడు కొడుకుల తలతెంచక మానదు లేరా
ఈ చైతన్యం
చెడు కొడుకుల తలతెంచక మానదు లేరా

ఈ చైతన్యం

అమ్మ మాటిది కన్నా నీ కొరకు
జన్మమన్నది ఒంటరి కడ వరకు
ఎదలో బలమే నడిపే తోడుగా
జగమే గెలిచే పదమై సాగరా
ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర
రారా రారా రారా తెర తీసే వెలుగై రా
ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర
రారా రారా రారా తెర తీసే వెలుగై రా
ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర
రారా రారా తెర తీసే వెలుగై రా రా
ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర
రారా రారా తెర తీసే వెలుగై రా రా

⏱️ Synced Lyrics

[00:32.46] అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం
[00:36.46] అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
[00:40.23] ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం
[00:42.94] అహో ఆరంభం
[00:47.64] అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం
[00:51.72] అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
[00:55.57] ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం
[00:58.28] అహో ఆరంభం
[01:03.30] ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం
[01:05.85] అహో ఆరంభం
[01:11.21] ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర
[01:14.87] రారా రారా తెర తీసే వెలుగై రా రా
[01:18.87] ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర
[01:22.67] రారా రారా తెర తీసే వెలుగై రా రా
[01:27.84]
[01:53.17] డమ డమ డమ డమ హృదయ నినాదమే
[01:55.23] దడలు పుట్టించు మరణ మృదంగం
[01:57.00] ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే
[01:59.03] ప్రళయకాల శివ తాండవ నృత్యం
[02:00.90] చెడు కొడుకుల తలతెంచక మానదు లేరా
[02:03.72] ఈ చైతన్యం
[02:08.74] డమ డమ డమ డమ హృదయ నినాదమే
[02:10.65] దడలు పుట్టించు మరణ మృదంగం
[02:12.44] ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే
[02:14.51] ప్రళయకాల శివ తాండవ నృత్యం
[02:16.36] చెడు కొడుకుల తలతెంచక మానదు లేరా
[02:19.18] ఈ చైతన్యం
[02:23.96] చెడు కొడుకుల తలతెంచక మానదు లేరా
[02:26.89] ఈ చైతన్యం
[02:33.68] అమ్మ మాటిది కన్నా నీ కొరకు
[02:37.65] జన్మమన్నది ఒంటరి కడ వరకు
[02:41.38] ఎదలో బలమే నడిపే తోడుగా
[02:49.44] జగమే గెలిచే పదమై సాగరా
[02:56.62] ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర
[03:00.52] రారా రారా రారా తెర తీసే వెలుగై రా
[03:04.28] ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర
[03:08.17] రారా రారా రారా తెర తీసే వెలుగై రా
[03:15.94] ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర
[03:19.56] రారా రారా తెర తీసే వెలుగై రా రా
[03:23.65] ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర
[03:27.54] రారా రారా తెర తీసే వెలుగై రా రా
[03:42.70]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings