Oorugalle
🎵 4781 characters
⏱️ 5:42 duration
🆔 ID: 6018551
📜 Lyrics
ఓ చిలకా నా రాచిలకా
రావే రావే రాచిలకా
నా చిలకా రాచిలకా
రావే రావే నా చిలకా
ఓ సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే
అరె సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే
ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే
ఓర చూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే

జవనాలా ఓ మధుబాలా
జవనాలా ఓ మధుబాలా ఇవి జగడాలా, ముద్దు పగడాలా
అగ్గిమీద ఆడ గుగ్గిలలా చిందులేస్తున్న చిత్తరంగిలా

హ్మ్... లాలలా పండువెన్నెలా
తొలి వలపు పిలుపులే వెన్నలా
ఇకనైనా కలనైనా జతకు చేరగలనా
అందాల దొండపండుకు మిసమిసల కొసరు కాకికెందుకు
అది కీడా, సరి జోడా తెలుసుకొనవె తులసీ
చెలి మనసుని గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు

చలి చెడుగుడు విరుగుడు తప్పేవి కావు తిప్పలు... ఛల్

క... క... క కస్సుబుస్సులా తెగ కలలు కనకు గోరు వెచ్చగా
తలనిండా మునిగాకా తమకు వలదు వణుకు
ద... ద... ద దమ్ములున్నవా
మగసిరిగ ఎదురు పడగలవా
లంకేశా, love చేశా రాముడంటి జతగాణ్ణి
ఎద ముసిరిన మసకల మకమక లాడిన మాయే తెలుసా
తన నననననన నాననననన
ఒడి దుడుకులు తుడుకులు ఈ ప్రేమకెన్ని తిప్పలు

తానె తందానే తన తందానే తన తందతానే తనే తంద

⏱️ Synced Lyrics
[00:05.21] ఓ చిలకా నా రాచిలకా
[00:13.72] రావే రావే రాచిలకా
[00:18.74] నా చిలకా రాచిలకా
[00:24.95]
[00:28.34] రావే రావే నా చిలకా
[00:36.92] ఓ సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే
[00:44.85] అరె సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే
[00:50.39] ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే
[00:55.73] ఓర చూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే
[01:02.76] ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే
[01:08.85] ఓర చూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే
[01:14.19] జవనాలా ఓ మధుబాలా
[01:19.33] జవనాలా ఓ మధుబాలా ఇవి జగడాలా, ముద్దు పగడాలా
[01:25.16] అగ్గిమీద ఆడ గుగ్గిలలా చిందులేస్తున్న చిత్తరంగిలా
[01:30.07] ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే
[01:35.45] ఓర చూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే
[01:41.83]
[02:10.76] హ్మ్... లాలలా పండువెన్నెలా
[02:15.50] తొలి వలపు పిలుపులే వెన్నలా
[02:18.67] ఇకనైనా కలనైనా జతకు చేరగలనా
[02:23.73] అందాల దొండపండుకు మిసమిసల కొసరు కాకికెందుకు
[02:28.60] అది కీడా, సరి జోడా తెలుసుకొనవె తులసీ
[02:33.97] చెలి మనసుని గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు
[02:40.97]
[02:45.05] చెలి మనసుని గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు
[02:49.92] చలి చెడుగుడు విరుగుడు తప్పేవి కావు తిప్పలు... ఛల్
[02:55.70] ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే
[03:00.75] ఓర చూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే
[03:06.11] ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే
[03:11.27] ఓర చూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే
[03:17.81]
[03:57.21] క... క... క కస్సుబుస్సులా తెగ కలలు కనకు గోరు వెచ్చగా
[04:02.26] తలనిండా మునిగాకా తమకు వలదు వణుకు
[04:07.88] ద... ద... ద దమ్ములున్నవా
[04:10.09] మగసిరిగ ఎదురు పడగలవా
[04:12.97] లంకేశా, love చేశా రాముడంటి జతగాణ్ణి
[04:18.01] ఎద ముసిరిన మసకల మకమక లాడిన మాయే తెలుసా
[04:23.33] తన నననననన నాననననన
[04:28.61] ఒడి దుడుకులు తుడుకులు ఈ ప్రేమకెన్ని తిప్పలు
[04:33.82] ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే
[04:39.38] తన నననననన నాననననన
[04:44.51] ఓర చూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే
[04:50.15] తన నననననన నాననననన
[04:55.15] జవనాలా ఓ మధుబాలా ఇవి జగడాలా, ముద్దు పగడాలా
[05:00.95] అగ్గిమీద ఆడ గుగ్గిలలా చిందులేస్తున్న చిత్తరంగిలా
[05:06.16] తానె తందానే తన తందానే తన తందతానే తనే తంద
[05:11.48] తానె తందానే తన తందానే తన తందతానే తనే తంద
[05:16.53] తానె తందానే తన తందానే తన తందతానే తనే తంద
[05:22.33] తానె తందానే తన తందానే తన తందతానే తనే తంద
[05:27.44] తానె తందానే తన తందానే తన తందతానే తనే తంద
[05:33.39] తానె తందానే తన తందానే తన తందతానే తనే తంద
[05:36.94]