Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Gum Gumainchu

👤 Mano, K. S. Chithra, Raj-Koti 🎼 Kodama Simham ⏱️ 4:58
🎵 3758 characters
⏱️ 4:58 duration
🆔 ID: 6020913

📜 Lyrics

ఘుం ఘుమాయించు కొంచెం
Love లగాయించు లంచం
मन మధించింది మంత్రం మంచం
Come, come on అంది అందం
चल చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చెలి గాలి తగిలే వేళ
చెలికాడు రగిలే వేళ
గిలిగింత ముదిరే వేళ
గిజిగాడు ఎగిరే వేళ
అబ్బ సోకో పూతరేకో
అందుతుంటే మోతగా
ఘుం ఘుమాయించు కొంచెం
Love లగాయించు లంచం
मन మధించింది మంత్రం మంచం
Come, come on అంది అందం
चल చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం

కానీ తొలి బోణీ కసి కౌగిళ్ళ కావిళ్ళతో
పోనీ మతిపోనీ పసి చెక్కిళ్ల నొక్కుళ్ళతో
రాని వనరాణి వయసొచ్చింది వాకిళ్ళలో
రాజా తొలి రోజా విరబూసిందిలే ముళ్ళతో
తెలవారిపోకుండా తొలికోడి కూసింది
కలలే నేకంటున్నా కథ బాగా ముదిరింది
పొంగే వరద చెలరేగే సరదా
ఏదో మగత ఎద దాటే మమత
ఏది వప్పో ఏది సొప్పో ఉన్న tempo పెంచకే
ఘుం ఘుమాయించు కొంచెం
Love లగాయించు లంచం
मन మధించింది మంత్రం మంచం
Come, come on అంది అందం
चल చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం

ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో
గుంట చిరుగుంట నీ బుగ్గమ్మ నవ్వాటలో
మంట చలిమంట నను చుట్టేసె కూపాటలో
గంట అరగంట సరిపోవంట ముద్దాటలో
ఒకసారి చెబుతాడు ప్రతిసారి చేస్తాడు
అంటూనే ఛీ పాడు అందంతో రా పాడు
అయితే మొగుడు అవుతాడే మగడు
అసలే రతివి అవుతావే సఖివి
ఒంటికాయ సొంటి కొమ్ము
అంటుకుంటే ఘాటురా
ఘుం ఘుమాయించు కొంచెం
Love లగాయించు లంచం
मन మధించింది మంత్రం మంచం
Come, come on అంది అందం
चल చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చెలి గాలి తగిలే వేళ
చెలికాడు రగిలే వేళ
గిలిగింత ముదిరే వేళ
గిజిగాడు ఎగిరే వేళ
అబ్బ సోకో పూతరేకో
అందుతుంటే మోతగా
ఘుం ఘుమాయించు కొంచెం
Love లగాయించు లంచం
मन మధించింది మంత్రం మంచం
Come, come on అంది అందం
चल చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం

⏱️ Synced Lyrics

[00:29.09] ఘుం ఘుమాయించు కొంచెం
[00:31.29] Love లగాయించు లంచం
[00:33.60] मन మధించింది మంత్రం మంచం
[00:38.40] Come, come on అంది అందం
[00:40.76] चल చలాయించు సొంతం
[00:42.53] భల్ భలేగుంది బంధం గ్రంథం
[00:47.36] చెలి గాలి తగిలే వేళ
[00:50.02] చెలికాడు రగిలే వేళ
[00:52.25] గిలిగింత ముదిరే వేళ
[00:54.56] గిజిగాడు ఎగిరే వేళ
[00:57.09] అబ్బ సోకో పూతరేకో
[00:59.38] అందుతుంటే మోతగా
[01:01.46] ఘుం ఘుమాయించు కొంచెం
[01:03.88] Love లగాయించు లంచం
[01:05.77] मन మధించింది మంత్రం మంచం
[01:10.43] Come, come on అంది అందం
[01:12.91] चल చలాయించు సొంతం
[01:15.26] భల్ భలేగుంది బంధం గ్రంథం
[01:19.19]
[01:47.74] కానీ తొలి బోణీ కసి కౌగిళ్ళ కావిళ్ళతో
[01:52.18] పోనీ మతిపోనీ పసి చెక్కిళ్ల నొక్కుళ్ళతో
[01:56.66] రాని వనరాణి వయసొచ్చింది వాకిళ్ళలో
[02:01.30] రాజా తొలి రోజా విరబూసిందిలే ముళ్ళతో
[02:06.03] తెలవారిపోకుండా తొలికోడి కూసింది
[02:10.89] కలలే నేకంటున్నా కథ బాగా ముదిరింది
[02:15.23] పొంగే వరద చెలరేగే సరదా
[02:19.88] ఏదో మగత ఎద దాటే మమత
[02:24.06] ఏది వప్పో ఏది సొప్పో ఉన్న tempo పెంచకే
[02:29.04] ఘుం ఘుమాయించు కొంచెం
[02:30.98] Love లగాయించు లంచం
[02:33.17] मन మధించింది మంత్రం మంచం
[02:37.76] Come, come on అంది అందం
[02:40.37] चल చలాయించు సొంతం
[02:42.56] భల్ భలేగుంది బంధం గ్రంథం
[02:46.82]
[03:26.25] ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో
[03:30.87] గుంట చిరుగుంట నీ బుగ్గమ్మ నవ్వాటలో
[03:35.43] మంట చలిమంట నను చుట్టేసె కూపాటలో
[03:40.09] గంట అరగంట సరిపోవంట ముద్దాటలో
[03:44.93] ఒకసారి చెబుతాడు ప్రతిసారి చేస్తాడు
[03:49.65] అంటూనే ఛీ పాడు అందంతో రా పాడు
[03:53.84] అయితే మొగుడు అవుతాడే మగడు
[03:58.58] అసలే రతివి అవుతావే సఖివి
[04:03.04] ఒంటికాయ సొంటి కొమ్ము
[04:05.32] అంటుకుంటే ఘాటురా
[04:07.44] ఘుం ఘుమాయించు కొంచెం
[04:09.50] Love లగాయించు లంచం
[04:11.89] मन మధించింది మంత్రం మంచం
[04:16.68] Come, come on అంది అందం
[04:18.82] चल చలాయించు సొంతం
[04:21.23] భల్ భలేగుంది బంధం గ్రంథం
[04:25.52] చెలి గాలి తగిలే వేళ
[04:27.82] చెలికాడు రగిలే వేళ
[04:30.29] గిలిగింత ముదిరే వేళ
[04:32.51] గిజిగాడు ఎగిరే వేళ
[04:35.13] అబ్బ సోకో పూతరేకో
[04:37.57] అందుతుంటే మోతగా
[04:39.56] ఘుం ఘుమాయించు కొంచెం
[04:41.93] Love లగాయించు లంచం
[04:44.32] मन మధించింది మంత్రం మంచం
[04:49.09] Come, come on అంది అందం
[04:51.40] चल చలాయించు సొంతం
[04:53.40] భల్ భలేగుంది బంధం గ్రంథం
[04:58.54]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings