O Rendu Prema Meghaalila (First Love Song) [From "Baby"]
🎵 2165 characters
⏱️ 5:14 duration
🆔 ID: 6021222
📜 Lyrics
ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మాయమా
వేరే ఏ ధ్యాసా లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే తుళ్లే ఆశల్లో
ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా
ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయిందే మెల్లగా మెల్లగా
ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా
తోచిందే ఈ జంట కలలకే నిజములా
సాగిందే దారంతా చెలిమికే ఋజువులా
కంటిరెప్ప కనుపాపలాగా ఉంటారేమో కడదాక
సందమామ సిరివెన్నెలలాగా వందేళ్ళైనా విడిపోక

⏱️ Synced Lyrics
[00:17.35] ఏం మాయే ఇది ప్రాయమా
[00:24.97] అరె ఈ లోకమే మాయమా
[00:33.49] వేరే ఏ ధ్యాసా లేదే ఆ గుండెల్లో
[00:41.18] వేరయ్యే ఊసే రాదే తుళ్లే ఆశల్లో
[00:50.11] ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా
[00:54.60] ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా
[00:59.06] ఆ ఇద్దరి ఊపిరి ఒకటయిందే మెల్లగా మెల్లగా
[01:07.84] ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా
[01:16.19] ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా
[01:24.59] ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా
[01:33.03] ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా
[02:25.80] తోచిందే ఈ జంట కలలకే నిజములా
[02:38.16] సాగిందే దారంతా చెలిమికే ఋజువులా
[02:50.89] కంటిరెప్ప కనుపాపలాగా ఉంటారేమో కడదాక
[02:59.28] సందమామ సిరివెన్నెలలాగా వందేళ్ళైనా విడిపోక
[03:07.40] ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా
[03:15.94] ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా
[03:24.70] ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా
[03:32.61] ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా
[03:41.90] ఏం మాయే ఇది ప్రాయమా
[03:49.51] అరె ఈ లోకమే మాయమా
[03:58.02] వేరే ఏ ధ్యాసా లేదే ఆ గుండెల్లో
[04:06.31] వేరయ్యే ఊసే రాదే తుళ్లే ఆశల్లో
[04:14.94] ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా
[04:18.65] ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా
[04:23.01] ఆ ఇద్దరి ఊపిరి ఒకటయిందే మెల్లగా మెల్లగా
[04:31.93]