Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yemito

👤 Haricharan 🎼 Andala Rakshasi ⏱️ 4:29
🎵 2874 characters
⏱️ 4:29 duration
🆔 ID: 6021268

📜 Lyrics

శపించని నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇక పై నా జీవితం
శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే
మనసు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే

ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే
ఆగుమా తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా
నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా
లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
జారిందిలే ఝల్లుమంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా

గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా
మారకే నిశ్శ్వాసలా
నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా
నువ్వలా ఉన్నావెలా?
నిన్నలోకి నిండిపోకలా నిజంలోకి రా
కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవెనంటూ మెలకువే ఈ కల చూసే
ఏమ్మార్పిదీ నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే ఏం చేయను నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే
మనసు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే

⏱️ Synced Lyrics

[00:04.03] శపించని నన్ను నా గతం
[00:08.04] ఆలస్యమైందని తనకు నీ పరిచయం
[00:12.06] నువ్వేనట ఇక పై నా జీవితం
[00:16.09] శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం
[00:21.91]
[00:42.79] ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
[00:46.80] వింతగా ఆకాశమంచు తాకుతున్న
[00:50.39] గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే
[00:55.47] మనసు నవ్వే మొదటిసారి
[00:57.04] ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
[01:03.89] నీ వల్లనే భరించలేని తీపి బాధలే
[01:11.68]
[01:40.60] ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే
[01:48.33] ఆగుమా తనే నా చెంతనుండగా
[01:51.80] తరమకే ఓ దూరమా
[01:55.26] నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా
[02:02.10] లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల
[02:06.17] పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
[02:08.90] జారిందిలే ఝల్లుమంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే
[02:15.04] ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా
[02:23.49]
[02:48.00] గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా
[02:51.71] మారకే నిశ్శ్వాసలా
[02:55.09] నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా
[02:58.92] నువ్వలా ఉన్నావెలా?
[03:02.53] నిన్నలోకి నిండిపోకలా నిజంలోకి రా
[03:10.50] కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవెనంటూ మెలకువే ఈ కల చూసే
[03:17.03] ఏమ్మార్పిదీ నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే ఏం చేయను నువ్వే చెప్పవా
[03:24.16] ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా
[03:31.67]
[03:35.10] ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
[03:38.53] వింతగా ఆకాశమంచు తాకుతున్న
[03:42.12] గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే
[03:46.05] మనసు నవ్వే మొదటిసారి
[03:49.43] ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
[03:56.36] నీ వల్లనే భరించలేని తీపి బాధలే
[04:22.30]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings