Kanulanu Thaake
🎵 2559 characters
⏱️ 4:55 duration
🆔 ID: 6022918
📜 Lyrics
టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా
నన్నే మార్చెనా నువ్వయ్యేలా
ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా
నీ నవ్వులే నేడిలా
ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా
నీ ప్రేమే నే కోరుకున్నా
నీలో ఉన్నా నీ తోడై ఉన్నా
నిన్నే నే ప్రేమించినా
ఓ కనులను తాకే ఓ కలా ఓ
హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే
ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే
వెన్నెలింక చీకటయ్యేనా
నవ్వులింక మాయమయ్యేనా
బాధలింక నీడలాగ నాతో సాగేనా
నాలో రేగింది ఓ గాయమే
దారే చూపేన ఈ కాలమే యేయేయేయే
ఓ నువ్వే నేనా నీ మౌనం నేనా
నీ ఊసే ఈ గుండెలోనా
నీతో లేనా ఆహా
ఓ కనులను తాకె ఓ కలా ఓ ఓ ఓ
చంద ఓ చందమామ రావా
మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా
వాన ఓ వెన్నెల వాన రావా
నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా
టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి
ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో
ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో
బంధమింక ఆవిరయ్యేనా
పంతమింక ఊపిరయ్యేనా
నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా
ఇంక ఈ జీవితం ఎందుకో
కంట కన్నీరు నింపేందుకో ఓ ఓ ఓ ఓ
నీతో రానా నీ నీడై పోనా
నీ కోపం వెంటాడుతున్నా
నీలో లేనా ఆహా
ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా
నన్నే మార్చెనా నువ్వయ్యేలా
ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా
నీ నవ్వులే నేడిలా
ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా
నీ ప్రేమే నే కోరుకున్నా
నీలో ఉన్నా నీ తోడై ఉన్నా
నిన్నే నే ప్రేమించినా
ఓ కనులను తాకే ఓ కలా ఓ
హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే
ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే
వెన్నెలింక చీకటయ్యేనా
నవ్వులింక మాయమయ్యేనా
బాధలింక నీడలాగ నాతో సాగేనా
నాలో రేగింది ఓ గాయమే
దారే చూపేన ఈ కాలమే యేయేయేయే
ఓ నువ్వే నేనా నీ మౌనం నేనా
నీ ఊసే ఈ గుండెలోనా
నీతో లేనా ఆహా
ఓ కనులను తాకె ఓ కలా ఓ ఓ ఓ
చంద ఓ చందమామ రావా
మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా
వాన ఓ వెన్నెల వాన రావా
నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా
టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి
ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో
ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో
బంధమింక ఆవిరయ్యేనా
పంతమింక ఊపిరయ్యేనా
నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా
ఇంక ఈ జీవితం ఎందుకో
కంట కన్నీరు నింపేందుకో ఓ ఓ ఓ ఓ
నీతో రానా నీ నీడై పోనా
నీ కోపం వెంటాడుతున్నా
నీలో లేనా ఆహా
⏱️ Synced Lyrics
[00:02.05] టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
[00:04.18]
[00:31.30] ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా
[00:33.48]
[00:37.00] నన్నే మార్చెనా నువ్వయ్యేలా
[00:41.11] ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా
[00:47.32] నీ నవ్వులే నేడిలా
[00:51.23] ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా
[00:56.79] నీ ప్రేమే నే కోరుకున్నా
[01:02.18] నీలో ఉన్నా నీ తోడై ఉన్నా
[01:06.57] నిన్నే నే ప్రేమించినా
[01:11.55] ఓ కనులను తాకే ఓ కలా ఓ
[01:17.81]
[01:46.90] హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే
[01:52.53] ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే
[01:58.14] వెన్నెలింక చీకటయ్యేనా
[02:00.86] నవ్వులింక మాయమయ్యేనా
[02:03.19] బాధలింక నీడలాగ నాతో సాగేనా
[02:07.58] నాలో రేగింది ఓ గాయమే
[02:12.70] దారే చూపేన ఈ కాలమే యేయేయేయే
[02:18.09] ఓ నువ్వే నేనా నీ మౌనం నేనా
[02:22.96] నీ ఊసే ఈ గుండెలోనా
[02:28.24] నీతో లేనా ఆహా
[02:33.29] ఓ కనులను తాకె ఓ కలా ఓ ఓ ఓ
[02:41.49] చంద ఓ చందమామ రావా
[02:44.33] మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా
[02:48.60] వాన ఓ వెన్నెల వాన రావా
[02:51.76] నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా
[02:56.19] టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
[03:01.57] టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి
[03:07.35]
[03:27.99] ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో
[03:33.34] ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో
[03:38.70] బంధమింక ఆవిరయ్యేనా
[03:41.21] పంతమింక ఊపిరయ్యేనా
[03:43.79] నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా
[03:48.11] ఇంక ఈ జీవితం ఎందుకో
[03:52.92] కంట కన్నీరు నింపేందుకో ఓ ఓ ఓ ఓ
[03:59.00] నీతో రానా నీ నీడై పోనా
[04:03.53] నీ కోపం వెంటాడుతున్నా
[04:09.05] నీలో లేనా ఆహా
[04:11.30]
[00:04.18]
[00:31.30] ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా
[00:33.48]
[00:37.00] నన్నే మార్చెనా నువ్వయ్యేలా
[00:41.11] ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా
[00:47.32] నీ నవ్వులే నేడిలా
[00:51.23] ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా
[00:56.79] నీ ప్రేమే నే కోరుకున్నా
[01:02.18] నీలో ఉన్నా నీ తోడై ఉన్నా
[01:06.57] నిన్నే నే ప్రేమించినా
[01:11.55] ఓ కనులను తాకే ఓ కలా ఓ
[01:17.81]
[01:46.90] హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే
[01:52.53] ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే
[01:58.14] వెన్నెలింక చీకటయ్యేనా
[02:00.86] నవ్వులింక మాయమయ్యేనా
[02:03.19] బాధలింక నీడలాగ నాతో సాగేనా
[02:07.58] నాలో రేగింది ఓ గాయమే
[02:12.70] దారే చూపేన ఈ కాలమే యేయేయేయే
[02:18.09] ఓ నువ్వే నేనా నీ మౌనం నేనా
[02:22.96] నీ ఊసే ఈ గుండెలోనా
[02:28.24] నీతో లేనా ఆహా
[02:33.29] ఓ కనులను తాకె ఓ కలా ఓ ఓ ఓ
[02:41.49] చంద ఓ చందమామ రావా
[02:44.33] మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా
[02:48.60] వాన ఓ వెన్నెల వాన రావా
[02:51.76] నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా
[02:56.19] టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
[03:01.57] టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి
[03:07.35]
[03:27.99] ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో
[03:33.34] ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో
[03:38.70] బంధమింక ఆవిరయ్యేనా
[03:41.21] పంతమింక ఊపిరయ్యేనా
[03:43.79] నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా
[03:48.11] ఇంక ఈ జీవితం ఎందుకో
[03:52.92] కంట కన్నీరు నింపేందుకో ఓ ఓ ఓ ఓ
[03:59.00] నీతో రానా నీ నీడై పోనా
[04:03.53] నీ కోపం వెంటాడుతున్నా
[04:09.05] నీలో లేనా ఆహా
[04:11.30]