Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Acha Acha

👤 S. P. Balasubrahmanyam feat. S. Janaki 🎼 Rakshasudu (Original Motion Picture Soundtrack) ⏱️ 4:28
🎵 2858 characters
⏱️ 4:28 duration
🆔 ID: 6022948

📜 Lyrics

अच्छा अच्छा వచ్చా వచ్చా
अच्छा अच्छा వచ్చా వచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
నువ్వు నచ్చాక నీకే ఇచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
నువ్వు నచ్చాక నీకే ఇచ్చా
अच्छा अच्छा వచ్చా వచ్చా
अच्छा अच्छा వచ్చా వచ్చా

రేతిరవుతుంటే రేగే నాలో కచ్చా
పగటి పూటంతా ఒకటి ఇచ్చా
నిండు జాబిల్లికైనా ఉంది మచ్చ
నీకు లేనందుకే నే మెచ్చా
కాసుకో ఘటోత్కచా కౌగిలే మజా
అందుకే ఇలా వచ్చా చూడవే మజా
చీకటింట చిత్తగించా అందమంతా అప్పగించా
ముద్దుమురిపాలు ముందే ఇచ్చా
ముద్దబంతుల్లో నిన్నే ముంచా
अच्छा अच्छा వచ్చా వచ్చా
अच्छा अच्छा వచ్చా వచ్చా
మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా
మొగ్గ సిగ్గంతా నేనే తుంచా
మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా
మొగ్గ సిగ్గంతా నేనే తుంచా

సోకులెన్నెన్నో నీలో నేనే చూశా
మనసుతోపాటు మాటే ఇచ్చా
ఎన్ని రాత్రుళ్ళో నీకై నేనే వేచా
మనసులో నీకు చోటే ఇచ్చా
ప్రేమ పూజకే వచ్చా అందుకో రోజా
చందమామనే తెచ్చా అందుకో రాజా
మోజులన్నీ మోసుకొచ్చా ఈడుజోడు రంగరించా
నీకు ప్రేమంటే తెలుసా बच्चा
నన్ను ప్రేమిస్తే నువ్వే మచ్చా
अच्छा अच्छा వచ్చా వచ్చా
अच्छा अच्छा వచ్చా వచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
నువ్వు నచ్చాక నీకే ఇచ్చా
మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా
మొగ్గ సిగ్గంతా నేనే తుంచా
अच्छा अच्छा వచ్చా వచ్చా
अच्छा अच्छा వచ్చా వచ్చా

⏱️ Synced Lyrics

[00:37.33] अच्छा अच्छा వచ్చా వచ్చా
[00:40.94] अच्छा अच्छा వచ్చా వచ్చా
[00:44.08] ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
[00:48.15] నువ్వు నచ్చాక నీకే ఇచ్చా
[00:51.65] ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
[00:55.00] నువ్వు నచ్చాక నీకే ఇచ్చా
[00:58.70] अच्छा अच्छा వచ్చా వచ్చా
[01:02.12] अच्छा अच्छा వచ్చా వచ్చా
[01:38.59] రేతిరవుతుంటే రేగే నాలో కచ్చా
[01:42.46] పగటి పూటంతా ఒకటి ఇచ్చా
[01:46.03] నిండు జాబిల్లికైనా ఉంది మచ్చ
[01:49.32] నీకు లేనందుకే నే మెచ్చా
[01:53.03] కాసుకో ఘటోత్కచా కౌగిలే మజా
[02:00.30] అందుకే ఇలా వచ్చా చూడవే మజా
[02:06.57] చీకటింట చిత్తగించా అందమంతా అప్పగించా
[02:13.45] ముద్దుమురిపాలు ముందే ఇచ్చా
[02:17.24] ముద్దబంతుల్లో నిన్నే ముంచా
[02:20.62] अच्छा अच्छा వచ్చా వచ్చా
[02:24.35] अच्छा अच्छा వచ్చా వచ్చా
[02:27.81] మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా
[02:31.58] మొగ్గ సిగ్గంతా నేనే తుంచా
[02:35.16] మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా
[02:38.68] మొగ్గ సిగ్గంతా నేనే తుంచా
[03:16.64] సోకులెన్నెన్నో నీలో నేనే చూశా
[03:20.38] మనసుతోపాటు మాటే ఇచ్చా
[03:24.02] ఎన్ని రాత్రుళ్ళో నీకై నేనే వేచా
[03:27.55] మనసులో నీకు చోటే ఇచ్చా
[03:31.27] ప్రేమ పూజకే వచ్చా అందుకో రోజా
[03:38.22] చందమామనే తెచ్చా అందుకో రాజా
[03:44.35] మోజులన్నీ మోసుకొచ్చా ఈడుజోడు రంగరించా
[03:51.55] నీకు ప్రేమంటే తెలుసా बच्चा
[03:55.23] నన్ను ప్రేమిస్తే నువ్వే మచ్చా
[03:58.78] अच्छा अच्छा వచ్చా వచ్చా
[04:02.45] अच्छा अच्छा వచ్చా వచ్చా
[04:05.79] ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
[04:09.52] నువ్వు నచ్చాక నీకే ఇచ్చా
[04:13.15] మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా
[04:16.68] మొగ్గ సిగ్గంతా నేనే తుంచా
[04:20.25] अच्छा अच्छा వచ్చా వచ్చా
[04:23.74] अच्छा अच्छा వచ్చా వచ్చా
[04:28.14]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings