Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ee Chota Nuvvunna

👤 Nanditha & Rajesh 🎼 Johnny (Original Motion Picture Soundtrack) ⏱️ 4:09
🎵 1924 characters
⏱️ 4:09 duration
🆔 ID: 6066416

📜 Lyrics

ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా
మనసు నిలవనంటే ఎలా ఆపను
ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా
ఈ వింత భావం ఎలా చెప్పను
ఇన్నాళ్ళు పక్కన లేవు కదా అనే మాట గుర్తుకురాదు కదా
ఇన్నాళ్ళ ఒంటరితనమంతా నిన్ను చూసి తప్పుకుపోయిందా

పెదవులకెన్నడూ తెలియని నవ్వులు పరిచయమైనవి నీ వలన
ఇదివరకెన్నడూ కలగని ఆశలు మొదలవుతున్నవి నీ వలన
ఏమైందో ఏమో నిజంగా
లోకం మారిందో ఏమో కొత్తగా
ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా
మనసు నిలవనంటే ఎలా ఆపను
ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా
ఈ వింత భావం ఎలా చెప్పను

ఏ నడిరాతిరి నా దరి చేరక
కావలి ఉందిగ నీ మమత
నా ప్రతి ఊపిరి ఆయువు పోయగ
వాడదుగా మన ప్రేమలత
నూరేళ్ళు నీతో సాగనీ
వెతికే ఆ స్వర్గం మనతో చేరని
ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా
ఈ వింత భావం ఎలా చెప్పను
ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా
మనసు నిలవనంటే ఎలా ఆపను

⏱️ Synced Lyrics

[00:22.56] ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా
[00:28.05] మనసు నిలవనంటే ఎలా ఆపను
[00:32.86] ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా
[00:38.02] ఈ వింత భావం ఎలా చెప్పను
[00:44.05] ఇన్నాళ్ళు పక్కన లేవు కదా అనే మాట గుర్తుకురాదు కదా
[00:49.33] ఇన్నాళ్ళ ఒంటరితనమంతా నిన్ను చూసి తప్పుకుపోయిందా
[00:55.28]
[01:32.02] పెదవులకెన్నడూ తెలియని నవ్వులు పరిచయమైనవి నీ వలన
[01:42.04] ఇదివరకెన్నడూ కలగని ఆశలు మొదలవుతున్నవి నీ వలన
[01:52.50] ఏమైందో ఏమో నిజంగా
[01:57.00] లోకం మారిందో ఏమో కొత్తగా
[02:04.01] ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా
[02:09.02] మనసు నిలవనంటే ఎలా ఆపను
[02:14.94] ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా
[02:20.29] ఈ వింత భావం ఎలా చెప్పను
[02:25.30]
[03:08.08] ఏ నడిరాతిరి నా దరి చేరక
[03:13.07] కావలి ఉందిగ నీ మమత
[03:18.05] నా ప్రతి ఊపిరి ఆయువు పోయగ
[03:23.80] వాడదుగా మన ప్రేమలత
[03:28.53] నూరేళ్ళు నీతో సాగనీ
[03:33.04] వెతికే ఆ స్వర్గం మనతో చేరని
[03:39.06] ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా
[03:44.79] ఈ వింత భావం ఎలా చెప్పను
[03:50.08] ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా
[03:55.30] మనసు నిలవనంటే ఎలా ఆపను
[03:58.09]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings