Nenante Naaku (From "Oosaravelli")
🎵 2224 characters
⏱️ 4:03 duration
🆔 ID: 6129002
📜 Lyrics
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
Ho ఏ చోటనైనా ఉన్నా నీకోసం
నా ప్రేమ పేరు నీలాకాశం
చెక్కిళ్ళు ఎరుపయ్యే సూరీడు చూపైనా
నా చెయ్యి దాటందే నిను తాకదే చెలి
ఎక్కిళ్ళు రప్పించే ఏ చిన్ని కలతైనా
నా కన్ను తప్పించి నిను చేరదే చెలి చెలి చెలి
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
వీచే గాలి నేను పోటీపడుతుంటాం
పీల్చే శ్వాసై నిన్ను చేరేలా
నేలా నేను రోజు సర్దుకుపోతుంటాం
రాణి పాదాలు తల మోసేలా
పూలన్ని నీ సొంతం ముళ్ళన్ని నా కోసం
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా
ఏ రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం
నీ నవ్వుకై నేనే రంగే మార్చనా
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
చేదూబాధా లేని లోకం నేనౌతా
నీతోపాటే అందులో ఉంటా
ఆటాపాటా ఆడే బొమ్మై నేనుంటా
నీ సంతోషం పూచి నాదంటా
చిన్నారిపాపలకు చిన్నారి ఎవరంటే
నీవంక చూపిస్తా అదిగో అని
ప్రియాతిప్రియమైన ప్రయాణం ఏదంటే
టకాలని చెప్పేస్తా నీతో ప్రేమని
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
Ho ఏ చోటనైనా ఉన్నా నీకోసం
నా ప్రేమ పేరు నీలాకాశం
చెక్కిళ్ళు ఎరుపయ్యే సూరీడు చూపైనా
నా చెయ్యి దాటందే నిను తాకదే చెలి
ఎక్కిళ్ళు రప్పించే ఏ చిన్ని కలతైనా
నా కన్ను తప్పించి నిను చేరదే చెలి చెలి చెలి
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
వీచే గాలి నేను పోటీపడుతుంటాం
పీల్చే శ్వాసై నిన్ను చేరేలా
నేలా నేను రోజు సర్దుకుపోతుంటాం
రాణి పాదాలు తల మోసేలా
పూలన్ని నీ సొంతం ముళ్ళన్ని నా కోసం
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా
ఏ రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం
నీ నవ్వుకై నేనే రంగే మార్చనా
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
చేదూబాధా లేని లోకం నేనౌతా
నీతోపాటే అందులో ఉంటా
ఆటాపాటా ఆడే బొమ్మై నేనుంటా
నీ సంతోషం పూచి నాదంటా
చిన్నారిపాపలకు చిన్నారి ఎవరంటే
నీవంక చూపిస్తా అదిగో అని
ప్రియాతిప్రియమైన ప్రయాణం ఏదంటే
టకాలని చెప్పేస్తా నీతో ప్రేమని
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం