Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Srilu Pongina

👤 Krishna Chaitanya, Sidharth, Kranti, Shashi Kiran, and Aditya 🎼 Aditya Music India ⏱️ 3:18
🎵 1274 characters
⏱️ 3:18 duration
🆔 ID: 6129248

📜 Lyrics

శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా
వ్రాలినది ఈ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా
శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
దేశగర్వము దీప్తి చెందగ
దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా
శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా
వ్రాలినది ఈ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా

⏱️ Synced Lyrics

[00:39.07] శ్రీలు పొంగిన జీవగడ్డయి
[00:42.02] పాలు పారిన భాగ్యసీమయి
[00:54.16] శ్రీలు పొంగిన జీవగడ్డయి
[00:58.50] పాలు పారిన భాగ్యసీమయి
[01:02.07] వ్రాలినది ఈ భరతఖండము
[01:04.94] భక్తి పాడర తమ్ముడా
[01:08.76] వ్రాలినది ఈ భరతఖండము
[01:13.57] భక్తి పాడర తమ్ముడా
[01:17.11] శ్రీలు పొంగిన జీవగడ్డయి
[01:20.29] పాలు పారిన భాగ్యసీమయి
[02:07.13] దేశగర్వము దీప్తి చెందగ
[02:10.72] దేశచరితము తేజరిల్లగ
[02:14.18] దేశమరసిన ధీరపురుషుల
[02:17.52] తెలిసి పాడర తమ్ముడా
[02:22.14] దేశమరసిన ధీరపురుషుల
[02:25.64] తెలిసి పాడర తమ్ముడా
[02:29.63] శ్రీలు పొంగిన జీవగడ్డయి
[02:33.09] పాలు పారిన భాగ్యసీమయి
[02:36.99] వ్రాలినది ఈ భరతఖండము
[02:40.59] భక్తి పాడర తమ్ముడా
[02:45.16] వ్రాలినది ఈ భరతఖండము
[02:48.56] భక్తి పాడర తమ్ముడా
[02:58.73]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings