Nagumo
🎵 778 characters
⏱️ 2:40 duration
🆔 ID: 6146848
📜 Lyrics
నగుమో ఓము గనలే ని నా జాలి తెలిసి
నగుమోము గనలే ని నా జాలి తెలిసి
నను బ్రోవా రాధా
శ్రీ రఘువర ని నగుమో
నగరాజా ధర నిదు పరివారులెల్ల
నగరాజా ధర నిదు పరివారులెల్ల
ఒగి భోధన జేసే వారలుగారే ఇదులుండుదురని
నగుమో ఓము గనలే ని నా జాలి తెలిసి
నగుమో ఓము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవా రాధా
శ్రీ రఘువర ని నగుమో
నగుమోము గనలే ని నా జాలి తెలిసి
నను బ్రోవా రాధా
శ్రీ రఘువర ని నగుమో
నగరాజా ధర నిదు పరివారులెల్ల
నగరాజా ధర నిదు పరివారులెల్ల
ఒగి భోధన జేసే వారలుగారే ఇదులుండుదురని
నగుమో ఓము గనలే ని నా జాలి తెలిసి
నగుమో ఓము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవా రాధా
శ్రీ రఘువర ని నగుమో