Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Balapam Patti (From "Bobbili Raja")

👤 Ilaiyaraaja, S. P. Balasubrahmanyam & K. S. Chithra 🎼 100 Years of Indian Cinema-Maestro Ilayaraja, Vol - 1 ⏱️ 4:49
🎵 3652 characters
⏱️ 4:49 duration
🆔 ID: 6209179

📜 Lyrics

బలపం పట్టి భామ బళ్లో
అఆ ఇఈ నేర్చుకుంటా
పంతం పట్టి ప్రేమ ఒళ్లో
ఆహా ఓహో పాడుకుంటా
అం అః అంటా అమ్మడూ
హొయ్యారే హొయ్యారే హోయ్
కమ్మహా ఉండేటప్పుడు
బుజ్జిపాపాయి పాఠాలు నేర్పించు
పైటమ్మ ప్రణయాలతో
సరసమింక ఎక్కువైతే
చఛా ఛిఛీ తప్పదయ్యో
అపుడే ఇంత ప్రేమ బళ్లో
అయితే గియితే ఎందుకయ్యో
అచ్చులే అయ్యా ఇప్పుడూ
హొయ్యారే హొయ్యారే హోయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ

ఎట్టాగుందె పాపా తొలిచూపే చుట్టుకుంటే
ఏదో కొత్త ఊపే
ఎటు వైపో నెట్టేస్తుంటే
ఉండుండి ఎటుంచో
ఒక నవ్వే తాకుతోంది
మొత్తంగా ప్రపంచం
మహా గమ్మత్తుగా ఉంది
ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా
నాక్కూడా కొత్తేనయ్యో
ఏం చేద్దాం ఈపైనా
కాస్తయినా కంగారు తగ్గాలి
కాదన్ను ఏం చేసినా
సరసమింక ఎక్కువైతే
చఛా ఛిఛీ తప్పదయ్యో
అపుడే ఇంత ప్రేమ బళ్లో
అయితే గియితే ఎందుకయ్యో
అం అః అంటా అమ్మడూ
హొయ్యారే హొయ్యారే హోయ్
కమ్మహా ఉండేటప్పుడు

తుప్పల్లో తుపాకి సడి
ఎట్టా రేగుతుందో
రెప్పల్లో రహస్యం పడి
అట్టా అయ్యిందయ్యో
కొమ్మల్లో కుకులే
మన స్నేహం కోరుతుంటే
కొండల్లో ఎకోలే మనమెట్టా ఉన్నామంటే
అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా
ఎవరెవరో అత్తా మామా
వరసెట్టా తెలిసేనే
అందాకా ఆ మర్రి అత్తమ్మ
ఈ మద్ది మామనుకో

బలపం పట్టి భామ బళ్లో
అఆ ఇఈ నేర్చుకుంటా
పంతం పట్టి ప్రేమ ఒళ్లో
ఆహా ఓహో పాడుకుంటా
అచ్చులే అయ్యా ఇప్పుడూ
హొయ్యారే హొయ్యారే హోయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ
పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి
ఒళ్లోన బజ్జోవయ్యో

బలపం పట్టి భామ బళ్లో
అఆ ఇఈ నేర్చుకుంటా
అపుడే ఇంత ప్రేమ బళ్లో
అయితే గియితే ఎందుకయ్యో
అం అః అంటా అమ్మడూ
హొయ్యారే హొయ్యారే హోయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడు

⏱️ Synced Lyrics

[00:33.48] బలపం పట్టి భామ బళ్లో
[00:35.76] అఆ ఇఈ నేర్చుకుంటా
[00:38.54] పంతం పట్టి ప్రేమ ఒళ్లో
[00:40.79] ఆహా ఓహో పాడుకుంటా
[00:43.54] అం అః అంటా అమ్మడూ
[00:47.21] హొయ్యారే హొయ్యారే హోయ్
[00:48.99] కమ్మహా ఉండేటప్పుడు
[00:52.95] బుజ్జిపాపాయి పాఠాలు నేర్పించు
[00:57.62] పైటమ్మ ప్రణయాలతో
[00:59.12] సరసమింక ఎక్కువైతే
[01:01.24] చఛా ఛిఛీ తప్పదయ్యో
[01:04.28] అపుడే ఇంత ప్రేమ బళ్లో
[01:06.64] అయితే గియితే ఎందుకయ్యో
[01:09.58] అచ్చులే అయ్యా ఇప్పుడూ
[01:12.95] హొయ్యారే హొయ్యారే హోయ్
[01:14.74] హల్లుల్లో హల్లో ఎప్పుడూ
[01:19.85]
[01:45.49] ఎట్టాగుందె పాపా తొలిచూపే చుట్టుకుంటే
[01:50.29] ఏదో కొత్త ఊపే
[01:52.66] ఎటు వైపో నెట్టేస్తుంటే
[01:55.74] ఉండుండి ఎటుంచో
[01:57.81] ఒక నవ్వే తాకుతోంది
[02:00.53] మొత్తంగా ప్రపంచం
[02:02.96] మహా గమ్మత్తుగా ఉంది
[02:06.05] ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా
[02:11.25] నాక్కూడా కొత్తేనయ్యో
[02:13.91] ఏం చేద్దాం ఈపైనా
[02:16.36] కాస్తయినా కంగారు తగ్గాలి
[02:20.20] కాదన్ను ఏం చేసినా
[02:22.09] సరసమింక ఎక్కువైతే
[02:24.16] చఛా ఛిఛీ తప్పదయ్యో
[02:26.98] అపుడే ఇంత ప్రేమ బళ్లో
[02:30.08] అయితే గియితే ఎందుకయ్యో
[02:32.32] అం అః అంటా అమ్మడూ
[02:35.72] హొయ్యారే హొయ్యారే హోయ్
[02:37.57] కమ్మహా ఉండేటప్పుడు
[02:42.55]
[03:07.86] తుప్పల్లో తుపాకి సడి
[03:10.44] ఎట్టా రేగుతుందో
[03:13.06] రెప్పల్లో రహస్యం పడి
[03:15.92] అట్టా అయ్యిందయ్యో
[03:18.26] కొమ్మల్లో కుకులే
[03:20.59] మన స్నేహం కోరుతుంటే
[03:23.16] కొండల్లో ఎకోలే మనమెట్టా ఉన్నామంటే
[03:28.65] అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా
[03:33.83] ఎవరెవరో అత్తా మామా
[03:36.45] వరసెట్టా తెలిసేనే
[03:39.10] అందాకా ఆ మర్రి అత్తమ్మ
[03:43.09] ఈ మద్ది మామనుకో
[03:44.64] బలపం పట్టి భామ బళ్లో
[03:46.49] అఆ ఇఈ నేర్చుకుంటా
[03:49.83] పంతం పట్టి ప్రేమ ఒళ్లో
[03:51.99] ఆహా ఓహో పాడుకుంటా
[03:55.01] అచ్చులే అయ్యా ఇప్పుడూ
[03:58.46] హొయ్యారే హొయ్యారే హోయ్
[04:00.25] హల్లుల్లో హల్లో ఎప్పుడూ
[04:04.36] పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి
[04:08.82] ఒళ్లోన బజ్జోవయ్యో
[04:10.45] బలపం పట్టి భామ బళ్లో
[04:12.34] అఆ ఇఈ నేర్చుకుంటా
[04:15.72] అపుడే ఇంత ప్రేమ బళ్లో
[04:17.85] అయితే గియితే ఎందుకయ్యో
[04:20.60] అం అః అంటా అమ్మడూ
[04:24.00] హొయ్యారే హొయ్యారే హోయ్
[04:26.21] హల్లుల్లో హల్లో ఎప్పుడు
[04:30.42]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings