Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ela Ela Naalo

👤 Yuvan Shankar Raja, Haricharan & Shweta Pandit 🎼 Panjaa ⏱️ 5:06
🎵 1758 characters
⏱️ 5:06 duration
🆔 ID: 6219282

📜 Lyrics

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా

ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం

నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం
ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా

నా భాషలోన తియ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం
నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
నీ నీడలోనే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart

⏱️ Synced Lyrics

[00:29.41] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[00:36.24] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[00:43.48] ఈ మాయని నమ్మేది ఎలా
[00:50.40] ఈ మాటని చెప్పేదెలా
[00:57.38] నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
[01:19.18] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[01:26.05] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[02:15.85] నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం
[02:23.09] నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
[02:29.94] ఈ స్నేహమే వరం
[02:33.72] ఈ భావమే నిజం
[02:36.89] ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా
[02:44.25] నా భాషలోన తియ్యందనం
[02:47.82] నా బాటలోన పచ్చందనం
[02:51.42] పసిపాపలాగ నవ్వే గుణం
[02:54.84] నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
[02:58.48] నీ నీడలోనే చేరాలని
[03:01.94] నూరేళ్ళ పయనాలు చేయాలని
[03:05.28] ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా
[03:41.14] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[03:48.14] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[03:55.39] ఈ మాయని నమ్మేది ఎలా
[04:02.29] ఈ మాటని చెప్పేదెలా
[04:09.15] నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
[04:19.54] I wanna hold you
[04:23.21] I wanna hold you in my heart
[04:26.93] I wanna hold you
[04:30.26] I wanna hold you in my heart
[05:03.55]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings