E Velalona
🎵 2102 characters
⏱️ 3:36 duration
🆔 ID: 6268306
📜 Lyrics
ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా
ఈ పిల్ల గాలి అల్లరేదో మనసునొచ్చి గిల్లుతుంటే నేల మీద కాలు నిలువనంది కొత్తగా
మరీ అలా అంటుంటే... మదే ఇలా పరుగు తీసెనే
మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయే

నీలోన కలలు
నా కొంటె కనులు
ఆ చిలిపి పనులు చేసేయమన్నవే
నీ చూపు చాలు
ఓ మాట చాలు
ఒక్క చిన్న సైగ అయిన చాలన్నదే
లోలోపలా రమ్మంది... ఈ లోపలే వద్దు అన్నది

ఆ జాబిలమ్మ
ఈ వెన్నెలమ్మ
ఓ కొత్త జన్మ అందిస్తున్నదే
నాలోని ఆశ
నీ పైన ధ్యాస
ప్రేమ భాష అక్షరాలు అవుతున్నదే
పదాలుగా నీ స్నేహం... పెదాలపై పలుకుతున్నది
మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది ఈ రేయే

⏱️ Synced Lyrics
[00:08.75] ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా
[00:17.65] ఈ పిల్ల గాలి అల్లరేదో మనసునొచ్చి గిల్లుతుంటే నేల మీద కాలు నిలువనంది కొత్తగా
[00:26.38] మరీ అలా అంటుంటే... మదే ఇలా పరుగు తీసెనే
[00:35.57] మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయే
[00:44.25]
[00:52.86] ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా
[01:01.83]
[01:19.67] నీలోన కలలు
[01:21.76] నా కొంటె కనులు
[01:23.82] ఆ చిలిపి పనులు చేసేయమన్నవే
[01:28.21] నీ చూపు చాలు
[01:30.45] ఓ మాట చాలు
[01:32.74] ఒక్క చిన్న సైగ అయిన చాలన్నదే
[01:36.88] లోలోపలా రమ్మంది... ఈ లోపలే వద్దు అన్నది
[01:45.95] మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయే
[01:54.65]
[02:03.09] ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా
[02:11.91]
[02:29.82] ఆ జాబిలమ్మ
[02:32.19] ఈ వెన్నెలమ్మ
[02:34.23] ఓ కొత్త జన్మ అందిస్తున్నదే
[02:38.78] నాలోని ఆశ
[02:40.95] నీ పైన ధ్యాస
[02:43.23] ప్రేమ భాష అక్షరాలు అవుతున్నదే
[02:47.17] పదాలుగా నీ స్నేహం... పెదాలపై పలుకుతున్నది
[02:56.47] మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది ఈ రేయే
[03:05.45]