Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chivaraku Migiledi

👤 Sunitha 🎼 Mahanati (Original Motion Picture Soundtrack) ⏱️ 2:59
🎵 1384 characters
⏱️ 2:59 duration
🆔 ID: 6274930

📜 Lyrics

అనగా అనగా మొదలై కథలు
అటుగా ఇటుగా నదులై కదులు
అపుడో ఇపుడో దరిజేరునుగా
కడలే ఓడై కడదేరునుగా
గడిచే కాలాన గతమేదైనా స్మృతి మాత్రమే కదా
చివరకు మిగిలేది
చివరకు మిగిలేది
చివరకు మిగిలేది
చివరకు మిగిలేది
ఎవరు ఎవరు ఎవరు నువ్వంటే
నీవు ధరించిన పాత్రలు అంతే
నీదని పిలిచే బ్రతుకేదంటే
తెరపై కదిలే చిత్రమే అంతే
ఈ జగమంతా నీ నర్తనశాలై చెఋతున్న నీ కథే
చివరకు మిగిలేది విన్నావా మహానటి
చెరగని చేవ్రాలిది నీదేనే మహానటి
చివరకు మిగిలేది విన్నావా మహానటి
మా చెంపల మీదుగా ప్రవహించే మహానది
మహానటి (మహానటి)
మహానటి (మహానటి)
మహానటి (మహానటి)
మహానటి

⏱️ Synced Lyrics

[00:10.12] అనగా అనగా మొదలై కథలు
[00:14.13] అటుగా ఇటుగా నదులై కదులు
[00:19.49] అపుడో ఇపుడో దరిజేరునుగా
[00:24.43] కడలే ఓడై కడదేరునుగా
[00:29.70] గడిచే కాలాన గతమేదైనా స్మృతి మాత్రమే కదా
[00:56.52] చివరకు మిగిలేది
[01:00.93] చివరకు మిగిలేది
[01:06.08] చివరకు మిగిలేది
[01:10.87] చివరకు మిగిలేది
[01:18.25] ఎవరు ఎవరు ఎవరు నువ్వంటే
[01:22.49] నీవు ధరించిన పాత్రలు అంతే
[01:27.53] నీదని పిలిచే బ్రతుకేదంటే
[01:32.57] తెరపై కదిలే చిత్రమే అంతే
[01:37.86] ఈ జగమంతా నీ నర్తనశాలై చెఋతున్న నీ కథే
[01:55.05] చివరకు మిగిలేది విన్నావా మహానటి
[02:04.03] చెరగని చేవ్రాలిది నీదేనే మహానటి
[02:14.15] చివరకు మిగిలేది విన్నావా మహానటి
[02:24.24] మా చెంపల మీదుగా ప్రవహించే మహానది
[02:35.00] మహానటి (మహానటి)
[02:39.76] మహానటి (మహానటి)
[02:45.27] మహానటి (మహానటి)
[02:50.11] మహానటి
[02:54.38]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings