Private Party
🎵 3020 characters
⏱️ 3:37 duration
🆔 ID: 6340617
📜 Lyrics
Modern రతివే నిన్ను
Pickup చేసెయ్యనా
నడిచే నదివే నీకు
Spot-oti చూపించనా
On the way లో మన
దోస్తుల్ని పిలిచెయ్యనా
Full fun moodలో
ఇరగదీసేటి step ఎయ్యనా
జల్సా చేద్దాం ఇది
Private party యమ్మా
DJ band పెట్టి
చేద్దాంమట్రా సిటీ యమ్మా
జాజ్ music ఒద్దు
కొట్టు నాటు కొట్టుడయ్యో
Bouncerలని దాటి little
Heart-eh వచ్చెరయ్యో
తను వచ్చిందే love ఇచ్చిందే
చిన్న చిందేసి గుండె
లోతుల్లో గుచ్చిందే
మామయ్యో అరే ఏందయ్యో
నీ touch అయ్యో
కొంప ముంచేటి switch అయ్యో
Darling prince-eh నిన్ను
Pickup-u చేసెయ్యనా
Love feel song వేసి
సందడి చేసెయ్యనా
మత్తుగా చూసి నిన్ను
నిలువెల్లా ముంచెయ్యనా
మస్తి చేసి నీతో
చక్కర్లు కొట్టేయనా
Jolly గానే వస్తా
ఇది private party రయ్యో
తయ్య తక్కలాడి చేద్దాం
అట్రోసిటీ రయ్యో
Disco లెందుకంటా
Mass-u beat-eh ఉండంగా
Song-u dedicate-u
చేద్దాం fans-eh మన అండా
నే మెచ్చేరా మనసిచ్చేరా
సెగ పుట్టేరా రచ్చ చేసైరా మగదీరా
ఈడు అదిరిందే జోడు కుదిరిందే
మోజు ముదిరిందే
బొమ్మ block buster అయ్యిందే
నిన్నే రోజు తలచా
నీ పేరే నిత్యం పిలిచా
నిన్నే నేనే మారిచా
నీ నవ్వంటే చచ్చా
నేనే నాకు బరువైనా
లోలో ఏదో మొదలై
నీలో నేనే సగమై
మన మిద్దరమోకటై
జల్సా చేద్దాం ఇది
Private party యమ్మా
మామోయ్
DJ band పెట్టి
చేద్దాంమట్రా సిటీ యమ్మా
జాజ్ music ఒద్దు
కొట్టు నాటు కొట్టుడయ్యో
Bouncerలని దాటి little
Heart-eh వచ్చెరయ్యో
తను వచ్చిందే love ఇచ్చిందే
చిన్న చిందేసి గుండె
లోతుల్లో గుచ్చిందే
మామయ్యో అరే ఏందయ్యో
నీ touch అయ్యో
కొంప ముంచేటి switch అయ్యో
Pickup చేసెయ్యనా
నడిచే నదివే నీకు
Spot-oti చూపించనా
On the way లో మన
దోస్తుల్ని పిలిచెయ్యనా
Full fun moodలో
ఇరగదీసేటి step ఎయ్యనా
జల్సా చేద్దాం ఇది
Private party యమ్మా
DJ band పెట్టి
చేద్దాంమట్రా సిటీ యమ్మా
జాజ్ music ఒద్దు
కొట్టు నాటు కొట్టుడయ్యో
Bouncerలని దాటి little
Heart-eh వచ్చెరయ్యో
తను వచ్చిందే love ఇచ్చిందే
చిన్న చిందేసి గుండె
లోతుల్లో గుచ్చిందే
మామయ్యో అరే ఏందయ్యో
నీ touch అయ్యో
కొంప ముంచేటి switch అయ్యో
Darling prince-eh నిన్ను
Pickup-u చేసెయ్యనా
Love feel song వేసి
సందడి చేసెయ్యనా
మత్తుగా చూసి నిన్ను
నిలువెల్లా ముంచెయ్యనా
మస్తి చేసి నీతో
చక్కర్లు కొట్టేయనా
Jolly గానే వస్తా
ఇది private party రయ్యో
తయ్య తక్కలాడి చేద్దాం
అట్రోసిటీ రయ్యో
Disco లెందుకంటా
Mass-u beat-eh ఉండంగా
Song-u dedicate-u
చేద్దాం fans-eh మన అండా
నే మెచ్చేరా మనసిచ్చేరా
సెగ పుట్టేరా రచ్చ చేసైరా మగదీరా
ఈడు అదిరిందే జోడు కుదిరిందే
మోజు ముదిరిందే
బొమ్మ block buster అయ్యిందే
నిన్నే రోజు తలచా
నీ పేరే నిత్యం పిలిచా
నిన్నే నేనే మారిచా
నీ నవ్వంటే చచ్చా
నేనే నాకు బరువైనా
లోలో ఏదో మొదలై
నీలో నేనే సగమై
మన మిద్దరమోకటై
జల్సా చేద్దాం ఇది
Private party యమ్మా
మామోయ్
DJ band పెట్టి
చేద్దాంమట్రా సిటీ యమ్మా
జాజ్ music ఒద్దు
కొట్టు నాటు కొట్టుడయ్యో
Bouncerలని దాటి little
Heart-eh వచ్చెరయ్యో
తను వచ్చిందే love ఇచ్చిందే
చిన్న చిందేసి గుండె
లోతుల్లో గుచ్చిందే
మామయ్యో అరే ఏందయ్యో
నీ touch అయ్యో
కొంప ముంచేటి switch అయ్యో
⏱️ Synced Lyrics
[00:18.00] Modern రతివే నిన్ను
[00:19.37] Pickup చేసెయ్యనా
[00:21.44] నడిచే నదివే నీకు
[00:23.00] Spot-oti చూపించనా
[00:25.48] On the way లో మన
[00:27.26] దోస్తుల్ని పిలిచెయ్యనా
[00:29.12] Full fun moodలో
[00:30.61] ఇరగదీసేటి step ఎయ్యనా
[00:33.35] జల్సా చేద్దాం ఇది
[00:34.91] Private party యమ్మా
[00:36.78] DJ band పెట్టి
[00:38.31] చేద్దాంమట్రా సిటీ యమ్మా
[00:40.77] జాజ్ music ఒద్దు
[00:42.08] కొట్టు నాటు కొట్టుడయ్యో
[00:44.49] Bouncerలని దాటి little
[00:46.57] Heart-eh వచ్చెరయ్యో
[00:48.11] తను వచ్చిందే love ఇచ్చిందే
[00:51.84] చిన్న చిందేసి గుండె
[00:54.21] లోతుల్లో గుచ్చిందే
[00:56.11] మామయ్యో అరే ఏందయ్యో
[00:59.89] నీ touch అయ్యో
[01:01.71] కొంప ముంచేటి switch అయ్యో
[01:04.10]
[01:31.36] Darling prince-eh నిన్ను
[01:32.95] Pickup-u చేసెయ్యనా
[01:35.06] Love feel song వేసి
[01:36.65] సందడి చేసెయ్యనా
[01:38.48] మత్తుగా చూసి నిన్ను
[01:40.52] నిలువెల్లా ముంచెయ్యనా
[01:42.63] మస్తి చేసి నీతో
[01:44.53] చక్కర్లు కొట్టేయనా
[01:46.38] Jolly గానే వస్తా
[01:48.13] ఇది private party రయ్యో
[01:50.21] తయ్య తక్కలాడి చేద్దాం
[01:52.13] అట్రోసిటీ రయ్యో
[01:54.23] Disco లెందుకంటా
[01:55.89] Mass-u beat-eh ఉండంగా
[01:57.98] Song-u dedicate-u
[01:59.56] చేద్దాం fans-eh మన అండా
[02:01.70] నే మెచ్చేరా మనసిచ్చేరా
[02:05.93] సెగ పుట్టేరా రచ్చ చేసైరా మగదీరా
[02:09.48] ఈడు అదిరిందే జోడు కుదిరిందే
[02:13.17] మోజు ముదిరిందే
[02:15.06] బొమ్మ block buster అయ్యిందే
[02:17.44] నిన్నే రోజు తలచా
[02:18.96] నీ పేరే నిత్యం పిలిచా
[02:20.84] నిన్నే నేనే మారిచా
[02:23.00] నీ నవ్వంటే చచ్చా
[02:25.16] నేనే నాకు బరువైనా
[02:27.28] లోలో ఏదో మొదలై
[02:29.02] నీలో నేనే సగమై
[02:30.48] మన మిద్దరమోకటై
[02:33.05] జల్సా చేద్దాం ఇది
[02:34.92] Private party యమ్మా
[02:36.04] మామోయ్
[02:37.12] DJ band పెట్టి
[02:37.98] చేద్దాంమట్రా సిటీ యమ్మా
[02:40.90] జాజ్ music ఒద్దు
[02:42.20] కొట్టు నాటు కొట్టుడయ్యో
[02:44.60] Bouncerలని దాటి little
[02:46.63] Heart-eh వచ్చెరయ్యో
[02:48.24] తను వచ్చిందే love ఇచ్చిందే
[02:51.78] చిన్న చిందేసి గుండె
[02:54.15] లోతుల్లో గుచ్చిందే
[02:56.24] మామయ్యో అరే ఏందయ్యో
[02:59.70] నీ touch అయ్యో
[03:01.59] కొంప ముంచేటి switch అయ్యో
[03:04.23]
[00:19.37] Pickup చేసెయ్యనా
[00:21.44] నడిచే నదివే నీకు
[00:23.00] Spot-oti చూపించనా
[00:25.48] On the way లో మన
[00:27.26] దోస్తుల్ని పిలిచెయ్యనా
[00:29.12] Full fun moodలో
[00:30.61] ఇరగదీసేటి step ఎయ్యనా
[00:33.35] జల్సా చేద్దాం ఇది
[00:34.91] Private party యమ్మా
[00:36.78] DJ band పెట్టి
[00:38.31] చేద్దాంమట్రా సిటీ యమ్మా
[00:40.77] జాజ్ music ఒద్దు
[00:42.08] కొట్టు నాటు కొట్టుడయ్యో
[00:44.49] Bouncerలని దాటి little
[00:46.57] Heart-eh వచ్చెరయ్యో
[00:48.11] తను వచ్చిందే love ఇచ్చిందే
[00:51.84] చిన్న చిందేసి గుండె
[00:54.21] లోతుల్లో గుచ్చిందే
[00:56.11] మామయ్యో అరే ఏందయ్యో
[00:59.89] నీ touch అయ్యో
[01:01.71] కొంప ముంచేటి switch అయ్యో
[01:04.10]
[01:31.36] Darling prince-eh నిన్ను
[01:32.95] Pickup-u చేసెయ్యనా
[01:35.06] Love feel song వేసి
[01:36.65] సందడి చేసెయ్యనా
[01:38.48] మత్తుగా చూసి నిన్ను
[01:40.52] నిలువెల్లా ముంచెయ్యనా
[01:42.63] మస్తి చేసి నీతో
[01:44.53] చక్కర్లు కొట్టేయనా
[01:46.38] Jolly గానే వస్తా
[01:48.13] ఇది private party రయ్యో
[01:50.21] తయ్య తక్కలాడి చేద్దాం
[01:52.13] అట్రోసిటీ రయ్యో
[01:54.23] Disco లెందుకంటా
[01:55.89] Mass-u beat-eh ఉండంగా
[01:57.98] Song-u dedicate-u
[01:59.56] చేద్దాం fans-eh మన అండా
[02:01.70] నే మెచ్చేరా మనసిచ్చేరా
[02:05.93] సెగ పుట్టేరా రచ్చ చేసైరా మగదీరా
[02:09.48] ఈడు అదిరిందే జోడు కుదిరిందే
[02:13.17] మోజు ముదిరిందే
[02:15.06] బొమ్మ block buster అయ్యిందే
[02:17.44] నిన్నే రోజు తలచా
[02:18.96] నీ పేరే నిత్యం పిలిచా
[02:20.84] నిన్నే నేనే మారిచా
[02:23.00] నీ నవ్వంటే చచ్చా
[02:25.16] నేనే నాకు బరువైనా
[02:27.28] లోలో ఏదో మొదలై
[02:29.02] నీలో నేనే సగమై
[02:30.48] మన మిద్దరమోకటై
[02:33.05] జల్సా చేద్దాం ఇది
[02:34.92] Private party యమ్మా
[02:36.04] మామోయ్
[02:37.12] DJ band పెట్టి
[02:37.98] చేద్దాంమట్రా సిటీ యమ్మా
[02:40.90] జాజ్ music ఒద్దు
[02:42.20] కొట్టు నాటు కొట్టుడయ్యో
[02:44.60] Bouncerలని దాటి little
[02:46.63] Heart-eh వచ్చెరయ్యో
[02:48.24] తను వచ్చిందే love ఇచ్చిందే
[02:51.78] చిన్న చిందేసి గుండె
[02:54.15] లోతుల్లో గుచ్చిందే
[02:56.24] మామయ్యో అరే ఏందయ్యో
[02:59.70] నీ touch అయ్యో
[03:01.59] కొంప ముంచేటి switch అయ్యో
[03:04.23]