Porata Simham
🎵 1270 characters
⏱️ 3:18 duration
🆔 ID: 6340627
📜 Lyrics
కనులు నదులయే
కలలు చెదిరెలే
పడిన వీరుడే కుమిలి ఏడ్చేనే
తిరిగె భువనమే
అలిసి నిలిచెనే
నడిచె సమయమే
అసలు కదలదే
నిన్ను గుండె మీద నిదురపుచ్ఛనా
కొడుకు చితికి నేను కొరివి పెట్టనా
పోరాట సింహం
పడుతున్న శోఖం
దిగమింగి భరిస్తాడు నీకోసమే
దిగులేల శిశువా
నా శ్వాస నీదే
నిను నేను రక్షిస్తాను
నా ప్రాణమే పోయినా
కనులు నదులయే
కలలు చెదిరెలే
పడిన వీరుడే కుమిలి ఏడ్చెనే
పోరాట సింహం
పడుతున్న శోఖం
దిగమింగి భరిస్తాడు నీకోసమే
దిగులేల శిశువా
నా శ్వాస నీదే
నిను నేను రక్షిస్తాను
నా ప్రాణమే పోయినా
కలలు చెదిరెలే
పడిన వీరుడే కుమిలి ఏడ్చేనే
తిరిగె భువనమే
అలిసి నిలిచెనే
నడిచె సమయమే
అసలు కదలదే
నిన్ను గుండె మీద నిదురపుచ్ఛనా
కొడుకు చితికి నేను కొరివి పెట్టనా
పోరాట సింహం
పడుతున్న శోఖం
దిగమింగి భరిస్తాడు నీకోసమే
దిగులేల శిశువా
నా శ్వాస నీదే
నిను నేను రక్షిస్తాను
నా ప్రాణమే పోయినా
కనులు నదులయే
కలలు చెదిరెలే
పడిన వీరుడే కుమిలి ఏడ్చెనే
పోరాట సింహం
పడుతున్న శోఖం
దిగమింగి భరిస్తాడు నీకోసమే
దిగులేల శిశువా
నా శ్వాస నీదే
నిను నేను రక్షిస్తాను
నా ప్రాణమే పోయినా
⏱️ Synced Lyrics
[00:33.55] కనులు నదులయే
[00:36.52] కలలు చెదిరెలే
[00:39.56] పడిన వీరుడే కుమిలి ఏడ్చేనే
[00:45.30] తిరిగె భువనమే
[00:48.39] అలిసి నిలిచెనే
[00:51.47] నడిచె సమయమే
[00:54.48] అసలు కదలదే
[00:57.45] నిన్ను గుండె మీద నిదురపుచ్ఛనా
[01:03.48] కొడుకు చితికి నేను కొరివి పెట్టనా
[01:09.13] పోరాట సింహం
[01:11.56] పడుతున్న శోఖం
[01:15.06] దిగమింగి భరిస్తాడు నీకోసమే
[01:20.81] దిగులేల శిశువా
[01:23.76] నా శ్వాస నీదే
[01:26.95] నిను నేను రక్షిస్తాను
[01:29.73] నా ప్రాణమే పోయినా
[01:35.93]
[01:39.89] కనులు నదులయే
[01:42.55] కలలు చెదిరెలే
[01:45.49] పడిన వీరుడే కుమిలి ఏడ్చెనే
[01:51.13]
[02:39.02] పోరాట సింహం
[02:41.95] పడుతున్న శోఖం
[02:44.99] దిగమింగి భరిస్తాడు నీకోసమే
[02:51.15] దిగులేల శిశువా
[02:53.94] నా శ్వాస నీదే
[02:56.94] నిను నేను రక్షిస్తాను
[03:00.18] నా ప్రాణమే పోయినా
[03:05.05]
[00:36.52] కలలు చెదిరెలే
[00:39.56] పడిన వీరుడే కుమిలి ఏడ్చేనే
[00:45.30] తిరిగె భువనమే
[00:48.39] అలిసి నిలిచెనే
[00:51.47] నడిచె సమయమే
[00:54.48] అసలు కదలదే
[00:57.45] నిన్ను గుండె మీద నిదురపుచ్ఛనా
[01:03.48] కొడుకు చితికి నేను కొరివి పెట్టనా
[01:09.13] పోరాట సింహం
[01:11.56] పడుతున్న శోఖం
[01:15.06] దిగమింగి భరిస్తాడు నీకోసమే
[01:20.81] దిగులేల శిశువా
[01:23.76] నా శ్వాస నీదే
[01:26.95] నిను నేను రక్షిస్తాను
[01:29.73] నా ప్రాణమే పోయినా
[01:35.93]
[01:39.89] కనులు నదులయే
[01:42.55] కలలు చెదిరెలే
[01:45.49] పడిన వీరుడే కుమిలి ఏడ్చెనే
[01:51.13]
[02:39.02] పోరాట సింహం
[02:41.95] పడుతున్న శోఖం
[02:44.99] దిగమింగి భరిస్తాడు నీకోసమే
[02:51.15] దిగులేల శిశువా
[02:53.94] నా శ్వాస నీదే
[02:56.94] నిను నేను రక్షిస్తాను
[03:00.18] నా ప్రాణమే పోయినా
[03:05.05]