Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Bad Boyz

👤 Thaman S, Priya Hemesh, Geetha Madhuri 🎼 Businessman ⏱️ 3:48
🎵 2695 characters
⏱️ 3:48 duration
🆔 ID: 6346541

📜 Lyrics

శ్రీ రాముడు లాంటి గుణవంతుడు
సౌముడు, ఏక పత్నీవ్రతుడు మాకక్కర్లేదు
కసుక్కున బుగ్గ గిల్లేసి, చీర కొంగు లాగేసి
నడుము మీద పంటి గాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి
We love... we love... we love... we love bad boys bad boys
We love bad boys

We wanna wanna bad boys

We love bad boys
We wanna wanna bad boys
మమ్మాడ గిచ్చి ఈడ గిచ్చి పిచ్చెక్కించే పెనిమిటి కావాలే
We love bad boys

We wanna wanna bad boys

పొద్దునే లేపేసి మడి కట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టే వాడు మాకొద్దు
Bikini ఏసి beach లో వదిలేసే వాడు కావాలి
వంటలు వార్పులు వద్దని చెప్పాలే
Imax లు పబ్బులు తిప్పేస్తుండాలే
హే ఆ నుదుటిన బొట్టెట్టు... వాకిట్లో ముగెట్టు
అని ఆడర్లేసి అరిచేవాడు మంచోడైనా sorry మాకొద్దే
We love bad boys

We love love bad boys

ఓరేరే బబిలి मेरे బిజిలీ
బల్బులు పేల్తాయ్ షాకులు తగిలి
ఓరేరే బబిలి मेरे इमिली
పులిహారే చేస్కోండెల్లి

పప్పు టొమాటో batch మాకెందుకయ్యా
నాటు కోడి కాలు, నా కాలు పట్టుకు లాగేసే వాడే కావాలి
Office లో OT లే చేసేవాడొద్దే
పడకింటిలో over time duty చెయ్యాలే
నా దేవత నువ్వంటూ పూజించే వాడొద్దు
హే హే ఆ రంభ ఊర్వశి నువ్వేనంటూ మీదడిపోయే రకమే కావాలే
We love bad boys
Babbabba baabba baabba bad boys
Babbabba baabba baabba bad boys
We love... we love... we love bad boys bad boys bad boys
Hey babbabba baabba baabba bad boys
We love... we love... we love bad boys
Bad boys... bad boys... we wanna wanna bad boys
We love bad boys we wanna wanna bad boys
We love bad boys we wanna wanna bad boys

Bad boys... bad boys... bad boys

⏱️ Synced Lyrics

[00:01.46] శ్రీ రాముడు లాంటి గుణవంతుడు
[00:04.54] సౌముడు, ఏక పత్నీవ్రతుడు మాకక్కర్లేదు
[00:12.26] కసుక్కున బుగ్గ గిల్లేసి, చీర కొంగు లాగేసి
[00:16.01] నడుము మీద పంటి గాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి
[00:23.76] We love... we love... we love... we love bad boys bad boys
[00:29.58] We love bad boys
[00:31.70]
[00:35.26] We wanna wanna bad boys
[00:37.18]
[00:40.95] We love bad boys
[00:42.64] We wanna wanna bad boys
[00:44.55] మమ్మాడ గిచ్చి ఈడ గిచ్చి పిచ్చెక్కించే పెనిమిటి కావాలే
[00:51.31] We love bad boys
[00:53.83]
[00:57.09] We wanna wanna bad boys
[00:59.67]
[01:29.75] పొద్దునే లేపేసి మడి కట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టే వాడు మాకొద్దు
[01:35.20] Bikini ఏసి beach లో వదిలేసే వాడు కావాలి
[01:40.53] వంటలు వార్పులు వద్దని చెప్పాలే
[01:43.69] Imax లు పబ్బులు తిప్పేస్తుండాలే
[01:47.11] హే ఆ నుదుటిన బొట్టెట్టు... వాకిట్లో ముగెట్టు
[01:51.27] అని ఆడర్లేసి అరిచేవాడు మంచోడైనా sorry మాకొద్దే
[01:57.16] We love bad boys
[01:59.20]
[02:03.17] We love love bad boys
[02:07.00]
[02:13.92] ఓరేరే బబిలి मेरे బిజిలీ
[02:15.86] బల్బులు పేల్తాయ్ షాకులు తగిలి
[02:17.63] ఓరేరే బబిలి मेरे इमिली
[02:19.82] పులిహారే చేస్కోండెల్లి
[02:22.56]
[02:28.94] పప్పు టొమాటో batch మాకెందుకయ్యా
[02:31.50] నాటు కోడి కాలు, నా కాలు పట్టుకు లాగేసే వాడే కావాలి
[02:37.21] Office లో OT లే చేసేవాడొద్దే
[02:40.72] పడకింటిలో over time duty చెయ్యాలే
[02:44.02] నా దేవత నువ్వంటూ పూజించే వాడొద్దు
[02:48.24] హే హే ఆ రంభ ఊర్వశి నువ్వేనంటూ మీదడిపోయే రకమే కావాలే
[02:55.29] We love bad boys
[02:57.49] Babbabba baabba baabba bad boys
[03:03.07] Babbabba baabba baabba bad boys
[03:06.66] We love... we love... we love bad boys bad boys bad boys
[03:13.91] Hey babbabba baabba baabba bad boys
[03:18.33] We love... we love... we love bad boys
[03:21.85] Bad boys... bad boys... we wanna wanna bad boys
[03:25.76] We love bad boys we wanna wanna bad boys
[03:29.50] We love bad boys we wanna wanna bad boys
[03:33.43]
[03:37.19] Bad boys... bad boys... bad boys
[03:40.41]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings