Cheliya
🎵 2740 characters
⏱️ 5:02 duration
🆔 ID: 6378784
📜 Lyrics
చెలియా నే ఇన్నాళ్ళు నా ప్రేమే చూశానమ్మ నీలో
ఇపుడీ తొలి కన్నీళ్లు ఎన్నాళ్ళు దాచాలింక నాలో
కొంచెం సుఖం కొంచెం దుఖం పంచేందుకే ప్రేమున్నదా

పొగరుకు రూపం నువ్వేనే పొరబడి స్నేహం చేశానే మరువను మాత్రం మరిచానే
నిప్పని తెలిసి నిలువెల్లా చొరవగా నిన్నే తాకానే మంటలో హాయిగా రగిలానే
ఈ మనిషిని చంపే విషమైనా కొంతసేపయ్యాకే ప్రాణం తీస్తుందే
ఈ ప్రేమ మాత్రం చిటికెలో చంపుతుందే ఇంతకన్నా వింత ఎక్కడైనా ఉందా

నీ కలకంటూ లేస్తానే నీ మాట ఒక్కటే వింటానే నీతో నీడై వస్తానే
నువ్విక దూరం అయ్యాకా మిగిలిన బతుకేం చేయాలే ఒంటరి వాణ్ణై పోయానే
నీ పెదవులు తెలిపే చిరుమాటే
నా బతుకును నడిపే ఓ బాటే
నీ మౌనం వదిలేయ్ ఈ పూటే ప్రేమంటేనే బాధా తీరే దారే లేదా