Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Sammohanuda (From "Rules Ranjann")

👤 Shreya Ghoshal, Amrish 🎼 Sammohanuda (From "Rules Ranjann") ⏱️ 3:19
🎵 3077 characters
⏱️ 3:19 duration
🆔 ID: 6409508

📜 Lyrics

సమ్మోహనుడా పెదవిస్తా నీకే
కొంచం కోరుక్కోవా
ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
నలుగే పెట్టుకోవా

పచ్చి ప్రాయాలే వెచ్చనైన
చిలిపి ఊసులాడ వచ్చే
చెమటల్లో తడిసిన దేహం
సుగంధాల గాలి పంచె
చూసెయ్ చూసెయ్ చూసెయ్
కలువై ఉన్నాలే శశివదన
తీసెయ్ తీసెయ్ తీసెయ్
తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా
సమ్మోహనుడా పెదవిస్తా నీకే
కొంచం కోరుక్కోవా
ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
నలుగే పెట్టుకోవా

ఝుమ్మను తుమ్మెద నువ్వైతే
తేనెల సుమమే అవుతా
సందెపొద్దే నువ్వైతే
చల్లని గాలై వీస్తా
శీతాకాలం నువ్వే అయితే
చుట్టే ఉష్ణానౌతా
మంచు వర్షం నువ్వే అయితే
నీటి ముత్యానౌతా
నన్ను చూసెయ్ చూసెయ్ చూసెయ్
కలువై ఉన్నాలే శశివదన
తీసెయ్ తీసెయ్ తీసెయ్
తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా

నదిలా కదిలిన ఎదలయలే
పొంగి ప్రేమ అలలై
ఎదురౌతా కడలై
మెత్త మెత్తని హృదయాన్ని
మీసంతో తడమాల
ఇపుడే తొడిమే తుంచి
సుఖమే పంచి ఒకటైపోవాలా
నదిలా కదిలిన ఎదలయలే
పొంగి ప్రేమ అలలై
ఎదురౌతా కడలై
మెత్త మెత్తని హృదయాన్ని
మీసంతో తడమాల
ఇపుడే తొడిమే తుంచి
సుఖమే పంచి ఒకటైపోవాలా

సమ్మోహనుడా పెదవిస్తా నీకే
కొంచం కోరుక్కోవా
ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
నలుగే పెట్టుకోవా
పచ్చి ప్రాయాలే వెచ్చనైన
చిలిపి ఊసులాడ వచ్చే
చెమటల్లో తడిసిన దేహం
సుగంధాల గాలి పంచె

చూసెయ్ చూసెయ్ చూసెయ్
కలువై ఉన్నాలే శశివదన
తీసెయ్ తీసెయ్ తీసెయ్
తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా

⏱️ Synced Lyrics

[00:08.90] సమ్మోహనుడా పెదవిస్తా నీకే
[00:12.03] కొంచం కోరుక్కోవా
[00:13.69] ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
[00:16.55] నలుగే పెట్టుకోవా
[00:18.42] పచ్చి ప్రాయాలే వెచ్చనైన
[00:20.71] చిలిపి ఊసులాడ వచ్చే
[00:23.43] చెమటల్లో తడిసిన దేహం
[00:25.89] సుగంధాల గాలి పంచె
[00:27.97] చూసెయ్ చూసెయ్ చూసెయ్
[00:29.85] కలువై ఉన్నాలే శశివదన
[00:31.95] తీసెయ్ తీసెయ్ తీసెయ్
[00:33.51] తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా
[00:36.46] సమ్మోహనుడా పెదవిస్తా నీకే
[00:39.30] కొంచం కోరుక్కోవా
[00:41.29] ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
[00:43.97] నలుగే పెట్టుకోవా
[00:46.52]
[01:13.48] ఝుమ్మను తుమ్మెద నువ్వైతే
[01:15.85] తేనెల సుమమే అవుతా
[01:18.18] సందెపొద్దే నువ్వైతే
[01:20.53] చల్లని గాలై వీస్తా
[01:22.65] శీతాకాలం నువ్వే అయితే
[01:25.06] చుట్టే ఉష్ణానౌతా
[01:27.12] మంచు వర్షం నువ్వే అయితే
[01:29.56] నీటి ముత్యానౌతా
[01:31.46] నన్ను చూసెయ్ చూసెయ్ చూసెయ్
[01:33.84] కలువై ఉన్నాలే శశివదన
[01:36.19] తీసెయ్ తీసెయ్ తీసెయ్
[01:37.45] తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా
[01:41.09] నదిలా కదిలిన ఎదలయలే
[01:45.22] పొంగి ప్రేమ అలలై
[01:47.65] ఎదురౌతా కడలై
[01:50.28] మెత్త మెత్తని హృదయాన్ని
[01:52.36] మీసంతో తడమాల
[01:54.14] ఇపుడే తొడిమే తుంచి
[01:55.84] సుఖమే పంచి ఒకటైపోవాలా
[01:58.79] నదిలా కదిలిన ఎదలయలే
[02:03.56] పొంగి ప్రేమ అలలై
[02:05.65] ఎదురౌతా కడలై
[02:08.27] మెత్త మెత్తని హృదయాన్ని
[02:10.63] మీసంతో తడమాల
[02:12.51] ఇపుడే తొడిమే తుంచి
[02:14.11] సుఖమే పంచి ఒకటైపోవాలా
[02:17.65] సమ్మోహనుడా పెదవిస్తా నీకే
[02:20.56] కొంచం కోరుక్కోవా
[02:22.32] ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
[02:24.72] నలుగే పెట్టుకోవా
[02:27.33] పచ్చి ప్రాయాలే వెచ్చనైన
[02:29.42] చిలిపి ఊసులాడ వచ్చే
[02:32.18] చెమటల్లో తడిసిన దేహం
[02:34.22] సుగంధాల గాలి పంచె
[02:36.63] చూసెయ్ చూసెయ్ చూసెయ్
[02:38.24] కలువై ఉన్నాలే శశివదన
[02:40.48] తీసెయ్ తీసెయ్ తీసెయ్
[02:42.05] తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా
[02:45.50]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings